Home / Tag Archives: peddapalli

Tag Archives: peddapalli

పెళ్లికి నో చెప్పిందని నరికి చంపేశాడు!

 కాకినాడ జిల్లా పెదపూడి మండలం కాండ్రేగుల-కూరాడ నడిరోడ్డుపై దారుణం జరిగింది. ప్రేమించిన అమ్మాయి పెళ్లి చేసుకోనని చెప్పిందని ఆగ్రహంతో ఓ యువకుడు ఆమెను అతి కిరాతకంగా నరికి చంపేశాడో యువకుడు.  కాకినాడ జిల్లా కరప మండలం కూరాడలో అమ్మమ్మ ఇంటి దగ్గర ఉంటున్న దేవిక డిగ్రీ పూర్తి చేసి కానిస్టేబుల్ ఉద్యోగం లక్ష్యంగా కృషి చేస్తోంది. దేవిక తల్లిదండ్రులు రాంబాబు, నాగమణి. వీరి సొంత ఊరు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ …

Read More »

గోల్‌మాల్‌ ప్రధాని చెప్పేవన్నీ అబద్ధాలే: కేసీఆర్‌

వచ్చే ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వాన్ని ప్రజలు గద్దె దించి రైతు ప్రభుత్వాన్ని తీసుకొస్తారని టీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ అన్నారు. ఇటీవల 26 రాష్ట్రాల నుంచి రైతు సంఘాల నేతలు వచ్చి తనను కలిశారని.. జాతీయ రాజకీయాల్లోకి రావాలని కోరుతున్నారని చెప్పారు. పెద్దపల్లిలో జిల్లా కలెకర్ట్‌ కార్యాలయం, టీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడారు. జాతీయ రాజకీయాల్లోకి పోదామా? అని ప్రజల్ని ఆయన …

Read More »

9 నెలల చిన్న బాబు చికిత్స కోసం LOC ని అందించిన మంత్రి కొప్పుల

పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం మేడారం గ్రామానికి చెందిన పల్లె లక్ష్మణ్ నిహారాక కు 9 నెలల బాబు గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతు చికిత్స చేసుకొని పరిస్థితుల్లో సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారిని కలవగా తక్షణమే స్పందించిన మంత్రి గారు చికిత్స కోసం వారం వ్యవధి లో 2 లక్ష రూపాయల LOC ని హైదరాబాద్ క్యాంపు కార్యాలయంలో బాబు తండ్రి లక్ష్మణ్ కు అందించడం …

Read More »

TRS యువనేత నల్ల మనోహర్ రెడ్డి ఔదార్యం

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ  టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటి మరియు పురపాలక శాఖ మంత్రివర్యులు కేటీఆర్  జన్మదినం పురస్కరించుకొని గిఫ్ట్ ఏ స్మైల్ చాలెంజ్ కార్యక్రమంలో భాగంగా టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నల్ల ఫౌండేషన్ వ్యవస్థాపకులు నల్ల మనోహర్ రెడ్డి ఇటీవల భారీ వర్షానికి ఇల్లు కూలి నిరాశ్రయులైన జూలపల్లి మండలం పెద్దాపూర్ గ్రామానికి చెందిన మావురం మొగిలి కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం వారి ఆర్థిక …

Read More »

కాళేశ్వరం నీళ్లతో తెలంగాణ సస్యశ్యామలం-మహారాష్ట్ర మంత్రి విజయ్‌ ఓడేటివార్‌ ప్రశంసలు

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం నీటితో తెలంగాణ సస్యశ్యామలం అవుతున్నదని మహారాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి విజయ్‌ ఓడేటివార్‌ కొనియాడారు. వ్యవసాయ రంగంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని కితాబిచ్చారు. మంచిర్యాల జిల్లా చెన్నూర్‌లో జీఆర్‌ఆర్‌ కాటన్‌ మిల్లును ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌, ఎంపీ వెంకటేశ్‌ నేతకానితో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం విజయ్‌ ఓడేటివార్‌ మాట్లాడుతూ.. ఇరు రాష్ర్టాల …

Read More »

పెద్దపల్లి కి అత్యవసర ప్రతిస్పందన అంబులెన్స్ ప్రారంభించిన మంత్రి కేటీఆర్

పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలు అత్యవసర సమయాల్లో ఉపయోగించేందుకు ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ” GIFT A SMILE ” లో భాగంగా తన స్వంత డబ్బులతో అందించిన అత్యాధునిక అంబులెన్స్ ను రాష్ట్ర మున్సిపల్ శాఖ మాత్యులు శ్రీ కేటీఆర్ గారు ప్రారంభించారు. శుక్రవారం ప్రగతిభవన్ లో అంబులెన్స్ ను గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారు జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ఎమ్మెల్యే దాసరి పెద్దమనసుతో నియోజక …

Read More »

గులాబీ గూటికి మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే

తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీలోకి కాంగ్రెస్,టీడీపీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు,మాజీ ఎంపీలు,ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు చేరిన సంగతి విదితమే. అయితే తాజాగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఒకరు గులాబీ తీర్థం పుచ్చుకోనున్నారు అని వార్తలు ఆ జిల్లా రాజకీయాల్లో ప్రచారంలో ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు,మాజీ మంత్రి,టీపీసీసీ ఉపాధ్యక్షుడు,మంథని నియోజకవర్గ ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై …

Read More »

టీఆర్ఎస్‌ను విమ‌ర్శించే హ‌క్కు కాంగ్రెస్‌కు ఉందా…

తెలంగాణ  రాష్ట్ర స‌మితినపై విమ‌ర్శ‌లు చేయ‌డ‌మే ల‌క్ష్యంగా కాంగ్రెస్ నాయకులు నోటికి వచ్చినట్టు పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ మండిప‌డ్డారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల మాటలు ప్రజలు పట్టించుకోవడం లేదని అయినా వారు తీరు మార‌డం లేద‌న్నారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక‌ విషయంలో జేడీయూకు మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని ఆ పార్టీ నాయ‌కుడు, బీహార్ సీఎం నితీశ్‌కుమార్ సీఎం కేసీఆర్‌కు ఫోన్ చేశారని బాల్క సుమ‌న్ గుర్తు …

Read More »

ఆరోపణలు బుుజువు చేస్తే అంబేద్కర్ సాక్షిగా ఉరి వేసుకుంటా..!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలో నాడు తెలంగాణ ఉద్యమంలో నిస్వార్ధ సైనికుడిలా పని చేశా.నేడు స్వరాష్ట్రంలో నాలుగేళ్లుగా నియోజకవర్గ అభివుద్దితో పాటు ప్రజా సంక్షేమం కోసం పని చేస్తున్నా.. ఉద్యమ సమయంతో పాటు ప్రజా ప్రతినిధిగా ఏనాడు ఏ చిన్న తప్పు చేయలేదు. నా ఎదుగుదలను ఓర్వలేక నాపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఆరు నెలల క్రితం మంచిర్యాల పట్టణానికి చెందిన …

Read More »

ఎంపీ బాల్క సుమన్ పై వస్తున్న వార్తలపై మంచిర్యాల సీఐ ఎడ్ల మహేష్ క్లారిటీ ..!

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ ఎస్ కు చెందిన  పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ మహిళలను లైంగికంగా వేదించారని వచ్చిన వార్త వాస్తవం కాదని మంచిర్యాల సిఐ ఎడ్ల మహేష్ శుక్రవారం తెలిపారు పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. మంచిర్యాల కు చెందిన బోయిని సంధ్య ఆమె అక్క విజేతలు గత కొన్ని రోజులుగా ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడుతూ పలువురిని భయాందోళనకు గురిచేస్తు …

Read More »
canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat