రాష్ట్రవ్యాప్తంగా ప్రతిపక్ష వైయస్‌ఆర్‌సీపీలోకి చేరికలు పెరుగుతున్నాయి. పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆశయాలు, సిద్ధాంతాలపట్ల ఆకర్షితులైన ఇతర పార్టీల నేతలు, కార్యకర్తలు వైయస్‌ఆర్‌సీపీలోకి చేరుతున్నారు. జగన్ నాయకత్వంలోనే ఆంధ్ర రాష్ట్రం పురోగతి సాధిస్తుందనే నమ్మకంతో వైయస్‌ఆర్‌సీపీ వైపు మొగ్గు చూపుతున్నారు. తాజాగా నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలం కొత్తూరులో ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఆధ్వర్యంలో వైయస్‌ఆర్‌సీపీలోకి 100 కుటుంబాలు చేరాయి. వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. …
Read More »