దేశంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా కేంద్రంలోని ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఈ రోజు అంటే జులై 1 నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను నిషేధించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా 50మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్ ను సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అంటారు. కేంద్ర సర్కారు విధించిన నియమ నిబంధనలను ఉల్లంఘించిన వారికి 1986 ఎన్వరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం 5 ఏళ్ల …
Read More »టీటీడీ పాలకమండలి మరో కీలక నిర్ణయం…ప్లాస్టిక్ నిషేధానికి పటిష్ట చర్యలు..!
టీటీడీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి సారథ్యంలోని పాలకమండలి మరో కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల కొండపై ప్లాస్టిక్ నిషేధంలో భాగంగా ప్లాస్టిక్ క్యారీ బ్యాగులను, ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లను పూర్తిగా నిషేధించింది. ఈ మేరకు పటిష్ట చర్యలు తీసుకుంటామని టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి ఇవాళ మీడియాకు తెలిపారు. తిరుమలకు ప్రతి రోజు లక్షలాది మంది భక్తులు విచ్చేస్తుంటారు. దీంతో తిరుమలలో ప్లాస్టిక్ వినియోగం ఎక్కువగా ఉంది. తిరుమల కొండపై …
Read More »