విశాఖ జిల్లాలో బాక్సైట్ మైనింగ్ లీజును రద్దు చేస్తూ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు బాక్సైట్ లీజు రద్దు ఫైలుపై సీఎం జగన్ సంతకం చేశారు. సర్కారుకు ఆదాయం ఒక్కటే ముఖ్యం కాదు.. గిరిజనుల సెంటిమెంటును కూడా గౌరవించాల్సిందే. ప్రజల విశ్వాసాలకు, అభిప్రాయాలకు విలువ ఇవ్వాల్సిన బాధ్యత ప్రజాస్వామ్య ప్రభుత్వంపై ఉంది. అందుకే బాక్సైట్ మైనింగ్ లీజు రద్దుచేస్తున్నాం అంటూ సీఎం …
Read More »సంచలనం రేపుతోన్న వైసీపీ మహిళా ఎమ్మెల్యే వీడియో..!
వైసీపీ మహిళా ఎమ్మెల్యే రూపొందించిన ఓ వీడియోపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. వైసీపీ శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ప్రతి క్షణం ప్రజలకు అందుబాటులో ఉంటూ..ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ మంచి పేరు తెచ్చుకుంటున్నారు. తాజాగా నియోజకవర్గంలో తరచుగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను చూసి ఎమ్మెల్యే పద్మావతి చలించిపోయారు. ఈ మేరకు రోడ్డు ప్రమాదాలపై, పాటించాల్సిన భద్రతా నియమాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు స్వయంగా రంగంలోకి దిగారు. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు …
Read More »బ్రేకింగ్…మరో కేసులో చింతమనేని మళ్లీ అరెస్ట్…!
వివాదాస్పద టీడీపీ నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ చుట్టూ వరుసగా కేసుల ఉచ్చు బిగుస్తోంది. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో ఇరుక్కుని 14 రోజులపాటు పారిపోయిన చింతమనేని..సెప్టెంబర్ 11న తన భార్యను కలిసేందుకు దుగ్గిరాలకు రాగా..పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో కోర్ట్ చింతమనేనికి 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ మేరకు ఆయన్ని జైలుకు తరలించారు పోలీసులు. మరో 5 రోజుల్లో ఈ …
Read More »మరో సంచలనానికి తెరలేపిన వర్మ..దీనంతటికీ రెడ్లే కారణం !
టాలీవుడ్ లో వివాదాలకు తెరలేపుతూ సంచలనాలు సృష్టించే డైరెక్టర్ ఎవరైనా ఉన్నారు అంటే అది రాంగోపాల్ వర్మనే. అతడు డైరెక్ట్ చేసే ఒక్కో చిత్రం ఒక ప్రభంజనం అని చెప్పక తప్పదు. ప్రతీ దానికి ఒక చిరిత్ర ఉందని తన సినిమాల్లో చూపిస్తాడు. దీనికి ఉదాహరనే శివ సినిమాలో సైకిల్ చైన్, రక్తం ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. వర్మ అందరు డైరెక్టర్స్ లా కాదు ఎందుకంటే తాను …
Read More »హుజూర్ నగర్ అసెంబ్లీ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఖరారు.
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రదేశ్ కమిటీ అధ్యక్షుడైన ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్ నుండి ఎమ్మెల్యేగా గెలుపొందిన సంగతి తెల్సిందే. ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి గెలుపొందడంతో తన ఎమ్మెల్యే పదవీకి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. హుజూర్ నగర్ కు నవంబర్ లేదా డిసెంబర్ నెలలో ఉప ఎన్నిక జరగనున్నట్లు సమాచారం. దీంతో …
Read More »బ్రేకింగ్…అమరావతిలో రోడ్డు ప్రమాదం…పలువురికి తీవ్ర గాయాలు..!
అమరావతిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఇరువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. అయితే అదే సమయంలో అటుగా వెళుతున్న ఏపీ ఉపముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (నాని) ఈ ప్రమాద ఘటనను గమనించి వెంటనే స్పందించారు. క్షతగాత్రులను తన కారులోనే ఆసుప్రతికి తరలించి మానవత్వాన్ని చాటుకున్నారు. వివరాల్లోకి వెళితే… కృష్ణా జిల్లా ఆత్కూరు వద్ద మంగళవారం ఆటోను కారు ఢీ కొంది. ఈ ప్రమాదంలో మానికొండకు చెందిన …
Read More »చంద్రబాబు వల్లే కోడెల ఆత్మహత్య చేసుకున్నారు..బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు..!
ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్‌రావు ఆత్మహత్యపట్ల అన్ని రాజకీయ పార్టీలు రాజకీయాలకు అతీతంగా ప్రగాఢ సంతాపం తెలిపాయి. అయితే చంద్రబాబుతో సహా టీడీపీ నేతలు కోడెలపై వరుసగా కేసులు పెట్టి వేధించడం వల్లే ఆయన ఆత్మహత్య చేసుకున్నారని, ఇది ప్రభుత్వ హత్య అంటూ వైసీపీ ప్రభుత్వంపై, సీఎం జగన్‌పై దుష్ప్రచారం చేస్తున్నారు. ఎల్లోమీడియా ఛానల్స్ అన్నీ కోడెలను ప్రభుత్వమే బలితీసుకుందంటూ వైసీపీపై అసత్యకథనాలు ప్రసారం చేస్తున్నారు. ఇదిలా ఉంటే …
Read More »మెగాస్టార్ పై సంచలన వ్యాఖ్యలు.. రాజకీయాలే దెబ్బతీసాయి !
మెగాస్టార్ చిరంజీవి కధానాయకుడిగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కబోతున్న చిత్రం ‘సైరానరసింహా రెడ్డి’. ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. మెగాస్టార్ తనయుడు రాంచరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా ఈ చిత్రాన్ని నాలుగు బాషల్లో విడుదల చేస్తున్నారు. ఈ మేరకు చిత్ర యూనిట్ భారీగా ప్రమోషన్లు చేస్తుంది. ఇక కన్నడ స్టార్ సుదీప్ సైరా సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే సుదీప్ …
Read More »ఛీఛీ..కోడెల అంత్యక్రియల్లో కూడా ఇంత నీచమా …!
ఏపీ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాద్ రావు తన రాజకీయ జీవితం చరమాంకంలో ఎదురైన ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకోవడం విషాదకరం..అయితే వైసీపీ ప్రభుత్వం రాజకీయంగా కక్ష గట్టి కేసులతో వేధించడం వల్లే కోడెల ఆత్మహత్య చేసుకున్నారంటూ..ఇది ప్రభుత్వ హత్య అంటూ చంద్రబాబు శవరాజకీయం చేశాడు. నిజానికి కోడెలపై కేసులు గత ఐదేళ్ల చంద్రబాబు హయాంలో ఆయన కుటుంబ సభ్యుల అవినీతి, ఆగడాలకు బలైపోయిన బాధితులు పెట్టినవి..ఏ …
Read More »అయ్యో పాపం..కోడెల కోరికను తీర్చని చంద్రబాబు…!
ఏపీ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాద్‌రావు రాజకీయ ప్రస్థానం చివరకు విషాదాంతంగా ముగియడం బాధాకరం. చివరి దశలో చుట్టుముట్టిన కేసులు, పార్టీలో ఎదురైన అవమానాల నేపథ్యంలో తీవ్ర మనస్తాపానికి గురైన కోడెల ఆత్మహత్య చేసుకోవడం విషాదకరం. కోడెల వరుస కేసుల్లో ఇరుక్కుని ఇబ్బందుల్లో ఉన్న దశలో చంద్రబాబు పక్కనపెట్టడం ఆయన్ని తీవ్రంగా బాధించింది. కాగా కోడెల కోరికను కూడా చంద్రబాబు నెరవేర్చలేకపోయాడని తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే …
Read More »