Home / Tag Archives: politics (page 206)

Tag Archives: politics

దైవ స‌న్నిధిలో ఈ ఘ‌ట‌న‌లు దేనికి సంకేతం..??

నాడు గోదావ‌రి పుష్క‌రాల్లో 35 మంది మృతి, నేడు ఒంటిమిట్ట‌లో అట్ట‌హాసంగా జ‌ర‌గాల్సిన రాములోరి క‌ల్యాణంలో న‌లుగురు మృతి, దేనికి సంకేతం అంటూ ఓ వార్త సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. 2015లో గోదావ‌రి పుష్క‌రాల సంద‌ర్భంగా ఎంతో ఆర్భాటంతో, అన్ని సౌక‌ర్యాలు క‌ల్పించామంటూ ప్ర‌చారం చేసిన చంద్ర‌బాబు స‌ర్కార్ తీరా 35 మంది ప్రాణాల‌ను బ‌లిగొంది. ఇప్పుడు అదే సీన్ వైఎస్ఆర్ క‌డ‌ప జిల్లా ఒంటిమిట్ట‌లోనూ చోటు చేసుకుంది. …

Read More »

గ‌జ దొంగ‌ల‌కు బ్రాండ్‌ అంబాసిడర్ జ‌గ‌న్‌..!!

వైఎస్ జ‌గ‌న్ ఓ దొంగ‌, కాదు.. కాదు.. ఓ పెద్ద గ‌జ దొంగ‌, అది కూడా కాదు.. గ‌జ‌దొంగ‌ల‌ల‌కే జ‌గ‌న్ ఓ బ్రాండ్ అంబాసిడ‌ర్ అంటూ ఏపీ జ‌ల‌వ‌న‌రులశాఖ మంత్రి దేవినేని ఉమ సంచ‌ల‌న అన్నారు. కాగా, శుక్ర‌వారం మంత్రి దేనేని ఉమ మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డిపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌త్యేక హోదా సాధ‌న …

Read More »

త్వ‌ర‌లోనే జైలుకు..!!

అవును, సుప్రీం కోర్టు తాజాగా ఇచ్చిన తీర్పుతో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుకు జైలు త‌ప్ప‌దా..? అన్న ప్ర‌శ్న‌కు సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ఖ‌చ్చితంగా అమ‌లైతే సీఎం చంద్ర‌బాబు నాయుడు జైలుకెళ్ల‌డం ఖాయ‌మంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. అయితే, ఇంత‌కీ సుప్రీం కోర్టు ఇచ్చిన ఆ తీర్పేమిటి..? రాజ‌కీయ విశ్లేష‌కులు చంద్ర‌బాబు జైలుకెళ్ల‌డం ఖాయ‌మంటూ ఖ‌చ్చితం అని ఎందుకు చెబుతున్నారు..? ఓ సారి అస‌లు విష‌యంపై ఓ లుక్కేద్దాం..!! …

Read More »

కేసుల మాఫీ కోసం ప్ర‌ధాని కాళ్లుప‌ట్టుకున్న వ్య‌క్తి జ‌గ‌న్..!!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిపై పాయ‌క‌రావుపేట టీడీపీ ఎమ్మెల్యే వంగ‌ల‌పూడి అనిత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కాగా, ఇవాళ ఎమ్మెల్యే అనిత మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ జ‌గ‌న్ కేసుల మాఫీ కోసం 2014 ప్ర‌ధాని మోడీ కాళ్ల‌ను ప‌ట్టుకుంటే.. నేడు వైసీపీ ఎంపీలు ప్ర‌ధాని కాళ్లు ప‌ట్టుకుంటూ ఫోటోల‌కు ఫోజులిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ప్ర‌త్యేక హోదా కోసం నిరంత‌రం పోరాడుతున్న వ్య‌క్తి ఏపీ …

Read More »

అవినీతికి కేరాఫ్ అడ్ర‌స్ వైఎస్ జ‌గ‌న్..!!

నిజాయితీకి కేరాఫ్ అడ్ర‌స్ ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు అని, అవినీతికి మాత్రం కేరాఫ్ అడ్ర‌స్ ఏపీ ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జ‌గ‌న్ అంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంక‌న్న‌. కాగా, ఇవాళ బుద్ధా వెంక‌న్న మీడియాతో మాట్లాడుతూ.. విభ‌జ‌న త‌రువాత ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు పాల‌న‌లో ఏపీ అభివృద్ధి ప‌థంలో దూసుకుపోతుంద‌న్నారు. అలాగే, వైసీపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య‌సాయిరెడ్డి గురించి …

Read More »

వైఎస్ జ‌గ‌న్‌పై జాతీయ పార్టీల దృష్టి..!!

వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి, ఇప్పుడు దేశ రాజ‌కీఆల్లో సంచ‌ల‌నంగా మారిన పేరు. నేడు అన్ని రాజ‌కీయ పార్టీల‌ను ఆక‌ర్షిస్తున్న పేరు. ఏపికీ ప్ర‌త్యేక హోదా విష‌యంలో.. ప్ర‌త్యేక హోదాక ఢిల్లీలో, మంగ‌ళ‌గిరిలో ప్ర‌త్యేక పోరాటాలు చేస్త‌ఆరు. ఇక తాజాగా ప్ర‌త్యేక హోదా కోసం ప్ర‌ధాని మోడీతో ఢీకొట్టంఏదుకు రెడీ అయ్యారు. ముందుకు వ‌స్తే. ఫ‌లితంగా అక్ర‌మ కేసులు న‌మోద‌య్యాయి. వైఎస్ జ‌గ‌న్‌, దేశ రాజ‌కీయాల్లో ఈ పేరు ఓ సంచ‌లనం. …

Read More »

జ‌గ‌న్‌, ప‌వ‌న్‌ల‌ను అన‌రాని మాట‌ల‌తో ఏకిపారేశాడు..!!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌ల‌పై విజ‌య‌వాడ వెస్ట్ నియోజ‌క‌వ‌ర్గం వైసీపీ ఫిరాయింపు ఎమ్మెల్యే జ‌లీల్ ఖాన్‌ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కాగా, ఇవాళ విజ‌య‌వాడ వెస్ట్ నియోజ‌క‌వ‌ర్గంలో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో జ‌లీల్ ఖాన్ మాట్లాడుతూ.. ఒక ప‌క్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌ జ‌గ‌న్ ఒక జ‌ఫ్పా అని అందరికి తెలుసు, మ‌రో ప‌క్క చిత్ర‌సీమ‌లో నాట‌కాలు వేసుకుంటూ …

Read More »

జ‌గ‌న్‌పై చ‌ల‌సాని శ్రీ‌నివాస్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌పై మేధావుల సంఘం అధ్య‌క్షులు చ‌ల‌సాని శ్రీ‌నివాస‌రావు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కాగా, వైఎస్ జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ప్ర‌స్తుతం గుంటూరు జిల్లాలో విజ‌య‌వంతంగా కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే. అయితే, నేడు శ్రీ‌రామ‌న‌వ‌మి పండుగ‌ను పుర‌స్క‌రించుకుని వైఎస్ జ‌గ‌న్ త‌న ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌కు విరామం ప్ర‌క‌టించారు. ఆదివారంతో 120 రోజులు పూర్తి చేసుకున్న …

Read More »

జ‌గ‌న్‌పై కేసుల వెనుక అస‌లు నిజం చెప్పిన సుప్రీం కోర్టు న్యాయ‌వాది..!!

వైసీపీ అధినేత, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అప్పటి ఉమ్మడి ఏపీలో అధికార ప్రతిపక్ష పార్టీలు అయిన కాంగ్రెస్ ,టీడీపీ లకు చెందిన మాజీ ఎమ్మెల్యే శంకర్రావు, దివంగత టీడీపీ నేత ఎర్రన్నాయుడు ప్రస్తుత నవ్యాంధ్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అక్రమ కేసులు పెట్టిన విష‌యం విధిత‌మే. వైఎస్ జ‌గ‌న్ రాజ‌కీయ ఎదుగుద‌ల‌ను, అలాగే, ప్ర‌జ‌ల్లో జ‌గ‌న్‌కు …

Read More »

ప‌శువుల్లా ఎమ్మెల్యేల‌ను కొన్న నీవా.. నీతులు చెప్పేది..!!

రాజా..? నిన్నూ, నీ అందం చూసి వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరారా..? సిగ్గులేదా..! ఛీ..ఛీ..!! అంటూ ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబుపై నిప్పులు చెరిగారు సినీ నిర్మాత‌, ద‌ర్శ‌కుడు, న‌టుడు పోసాని కృష్ణ ముర‌ళీ. అయితే, 2014 ఎన్నిక‌ల్లో అమ‌లు కాని హామీలు ఇచ్చి ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌పెట్టి మ‌రీ నారా చంద్ర‌బాబు నాయుడు అధికారం చేప‌ట్టిన విష‌యం తెలిసిందే. అయితే, ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కావాల్సినంత ఎమ్మెల్యేలు ఉన్న‌ప్ప‌టికీ కూడా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat