ఆంధ్రప్రదేశ్ రైతుల సంక్షేమం కోసం పట్టిసీమ ప్రాజెక్టు నిర్మించి, పంట పొలాలను పచ్చగా మారుస్తామని చెప్పిన చంద్రబాబు ప్రభుత్వం వేలకోట్లకు అవినీతికి పాల్పడింది. రూ.1,125 కోట్ల వ్యయ ప్రతిపాదనలతో మొదలైన పట్టిసీమ ప్రాజెక్టు చివరకు 1,667 కోట్లకు చేరింది. ఇలా చంద్రబాబు హయాంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవినీతిలో నెంబర్ వన్ స్థానం పొందిందని చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ నేత సోము వీర్రాజు. కాగా, ఇవాళ సోము …
Read More »సూర్యుడు తూరుపునే ఉదయిస్తాడు.. A.P కి ప్రత్యేక హోదా జగనే తెస్తాడు ..!!
సూర్యుడు తూరుపునే ఉదయిస్తాడు.. A.P కి ప్రత్యేక హోదా జగనే తెస్తాడు ..!! అవును, ఐదుకోట్ల ఆంధ్రుల సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం, ప్రతీ ఆంధ్రుడు తలెత్తుకు జీవించగలిగేలా రాష్ట్రాన్ని పాలించగల సత్తా ఒక్క జగన్‌కే ఉంది. అంతేకాడు, 2014 ఎన్నికల్లో జగన్ కనుక ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబులాగా మోసపూరిత హామీలు ఇచ్చి ఉంటే అప్పుడే ముఖ్యమంత్రి అయి ఉండేవాడు. ప్రజలను మోసం చేయడం తెలీదు కాబట్టే.. అమలుకు నోచుకునే …
Read More »పోలవరం ప్రాజెక్టులో భారీ అవినీతి కుంభకోణం..!!
పోలవరం ప్రాజెక్టు. ఆంధ్రప్రదేశ్ జీవనాడిగా అభివర్ణిస్తున్న ఈ ప్రాజెక్టును మేమే నిర్మించుకుంటామంటూ 2014లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర పెద్దలను ఒప్పించి మరీ బాధ్యతలు తీసుకున్నారు. అంతేకాకుండా 2018కల్లా పోలవరం ప్రాజెక్టును పూర్తిచేసి ఏపీ ప్రజలకు నీటి సమస్య లేకుండా చేస్తామని ప్రగల్బాలు కూడా పలికారు. అయితే, ఇప్పటికీ కూడా పోలవరం ప్రాజెక్టు పూర్తి నిర్మాణానికి నోచుకోకపోవం విచారకరం. అయితే, 2014 ఎన్నికల్లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటిన ఉంచి, …
Read More »అసెంబ్లీకి వచ్చే దమ్ము లేనోడు..!! సీఎం అవుతాడా..??
ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిపై టీడీపీ ఎమ్మెల్యే ఎస్‌వీఎస్ఎం వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా, రైతుల సంక్షేమం కోసం పట్టిసీమ ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టినప్పుడు ఒక ప్రతిపక్ష నాయకుడి స్థానంలో ఉన్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హేళన చేశారని, కానీ, అదే పట్టిసీమతో సీఎం చంద్రబాబు లక్షల …
Read More »వెలుగులోకి టీడీపీ హత్యలు..!!
టీడీపీ, ప్రస్తుత ఏపీ ప్రభుత్వం. 2014 ఎన్నికల్లో ఏపీలో అధికార పగ్గాలు చేపట్టిన పార్టీ. అయితే, గత సాధారణ ఎన్నికల్లో అమలు కాని హామీలని తెలిసినా.. వెన్నుపోటు రాజకీయాల్లో రాటుదేలిన చంద్రబాబు కుట్రపూరితంగా ప్రజలను వంచించి 2014లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని యావత్ ప్రపంచం కోడై కూసిన విషయం తెలిసిందే. టీడీపీ అలా అధికారం చేపట్టిందో..! లేదో..! అప్పట్నుంచి.. ఇప్పటి వరకు తమకు ఎదురొచ్చిన ప్రతిపక్ష పార్టీల నేతలపై దాడులు …
Read More »నువ్వెంత..! నీ బతుకెంత..!!
సినీ నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తన అనుచర వర్గంతో గత రెండు రోజుల నుంచి ప్రత్యేక హోదా కోసం సినీ నటులు కూడా పోరాడాలన్న రీతిలో మాట్లాడిస్తున్న నేపథ్యంలో యావత్ టాలీవుడ్ పెద్దలు వారి గళానికి పదును పెట్టారు. ప్రజల సొమ్ముతో ఏసీ రూముల్లో కూర్చొని హీరోయిన్లతో హీరోలు కులుకుతున్నారంటూ …
Read More »చంద్రబాబు అవినీతిని తేల్చేసిన కాగ్..!!
CAG (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్), ఈ పేరు చెబితే అవినీతి అధికారులతోపాటు, పాలకులకు ముచ్చెమటలు పట్టడం ఖాయం. అధికారుల అవినీతిని, పాలకుల అవినీతిని ఆధారాలతో సహా ఎత్తి చూపడమే కాగ్ విధి విధానాలు. కేంద్ర ప్రభుత్వంతోపాటు, రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక ఖాతాలను పరిశీలించి వాటిలోని లోటుపాట్లను ఆధారాలతో సహా రాష్ట్రపతికి, ఆయా రాష్ట్రాల గవర్నర్లకు సమర్పిస్తుంది. see also : 2019లోనూ చంద్రబాబే సీఎం అవుతారు..!! తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి …
Read More »ఆడవాళ్ల అందాలతో సినిమాలు తీసే సంస్కృతి టీడీపీదే..!!
ఆడవాళ్ల అందాలతో సినిమాలు తీసే సంస్కృతి టీడీపీదే..!!, అవును, ఆడవాళ్లు అందాలతో, వారి బొడ్డులతో, జగనాలతో సినిమాలు తీసే సంస్కృతి టీడీపీ శ్రేణులదే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు సినీ నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ. కాగా, ఇవాళ తమ్మారెడ్డి భరద్వాజ మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ సినిమా రంగాన్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై కౌంటర్ ఇచ్చారు. see also.. చంద్రబాబు అవినీతిని ఆధారాలతో సహా ఏకిపారేశాడు..!! 2014 …
Read More »వైఎస్ జగన్.. ఓ జప్ఫా..!!
ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ రాజకీయ నాయకుడిగా అస్సలు పనికిరాడు, అతను ఓ జప్ఫా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ ఫిరాయింపు ఎమ్మెల్యే జలీల్ ఖాన్. కాగా, ఇటీవల జలీల్ ఖాన్ ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో వైసీపీ ఫిరాయింపు ఎమ్మెల్యే జలీల్ ఖాన్ మాట్లాడుతూ.. ప్రజల సంక్షేమానికి, రాష్ట్ర అభివృద్ధికి, అలాగే, అమరావతి …
Read More »ప్రతీ ఒక్కరీ రోమాలు నిక్కపొడుచుకొనేలా ”జగన్ ధైర్యం”..!!
వైఎస్ జగన్, దేశ రాజకీయాల్లో ఈ పేరు ఓ సంచలనం. ఇప్పుడు ఈ పేరు వింటుంటే దేశంలోని పలు రాజకీయ నాయకుల రోమాలు నిక్కపొడుచుకుంటున్నాయట. ఇప్పుడీ వార్తే సోసల్ మీడియాలో వైరల్‌గా మారింది. సోషల్ మీడియా కథనానికి కారణాలు కూడా లేకపోలేదు మరీ. ఓ సారి ఆ కారణాలను పరిశీలిస్తే.. నాడు, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మరణ వార్తను తట్టుకోలేక మరణించిన అభిమానుల కుటుంబాలను ఆదుకునేందుకు జగన్ చేపట్టిన …
Read More »