పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ప్రభాస్ హీరోగా.. అందాల రాక్షసి పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన చిత్రం రాధేశ్యామ్. ఈ సినిమాలో హీరో ప్రభాస్ కు తల్లిగా నటించినందుకు ఎంతో సంతోషంగా ఉందని భాగ్యశ్రీ తెలిపింది. అతడితో నటించేటప్పుడు సెట్లో కుటుంబ వాతావరణం ఉండేదని చెప్పింది. పెద్ద హీరో అనే గర్వాన్ని ప్రభాస్ ఎన్నడూ చూపలేదని పేర్కొంది. అతను తోటి వ్యక్తులతో ఎంతో సరదాగా ఉంటాడని తెలిపింది. ప్రేమ …
Read More »సరికొత్త పాత్రలో పూజా హెగ్దే
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ‘రాధే శ్యామ్’ మూవీలో పూజా హెగ్దే హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈ సినిమాలో పూజా ఓ మెడికల్ స్టూడెంట్ గా నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అలా పూజా దగ్గరకు విక్రమ్ (ప్రభాస్) ఓ ప్రమాదం వల్ల వైద్యానికి వస్తాడని.. అక్కడ్నుంచి వీరి మధ్య ప్రేమ చిగురిస్తుందని వార్తలొస్తున్నాయి. అటు ఈ సినిమా రిలీజ్ వాయిదా పడనున్నట్లు టాక్ వినిపిస్తోంది.
Read More »ఆదిపురుష్ ఓ అద్భుత ప్రపంచం
ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘ఆది పురుష్’. ఓంరౌత్ దర్శకత్వం వహిస్తున్నారు. టీ సిరీస్ సంస్థ నిర్మిస్తోంది. రామాయణ ఇతిహాసం ఆధారంగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్ర మోషన్ క్యాప్చర్ షూటింగ్ మంగళవారం నుంచి మొదలైంది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ ‘అంతర్జాతీయ సినిమాల్లో వాడే అత్యాధునిక విజువల్ ఎఫెక్ట్స్‌తో ‘ఆదిపురుష్’ కోసం ఓ అద్భుతమైన ప్రపంచాన్ని సృష్టించబోతున్నాం. అత్యున్నత సాంకేతిక ప్రమాణాల్ని ఉపయోగిస్తూ ఇండియాలో తెరకెక్కుతున్న తొలి …
Read More »ప్రభాస్ @ 2 కోట్ల ప్రేమ
‘బాహుబలి’ చిత్రం ప్రభాస్ పేరుని దేశవ్యాప్తంగా దాదాపు అందరికీ తెలిసేలా చేసింది. ప్రస్తుతం ఆయన ప్యాన్ ఇండియా స్టార్. సినిమా సినిమాతో కలెక్షన్లు బద్దలు కొడుతున్నారు. అలానే సోషల్ మీడియాలోనూ సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నారు. ప్రభాస్ ఫేస్‌బుక్ అకౌంట్‌ను దాదాపు 20 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. అంటే రెండు కోట్ల మంది. ఫేస్‌బుక్‌లో ఇంతమంది ఫాలోయర్స్ ఉన్న సౌత్ హీరో ప్రభాసే కావడం విశేషం. ప్రస్తుతం ప్రభాస్ ‘రాధే …
Read More »బాహుబలికి మరో ఘనత
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా .. అందాల రాక్షసులు అనుష్క,తమన్నా హీరోయిన్లుగా . ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి మూవీ ఎంత సంచలనం సృష్టించిందో అందరికి విధితమే. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పింది బాహుబలి సిరీస్ .తాజాగా బాహుబలికి మరో అరుదైన ఘనత దక్కింది. లండన్ నగరంలో ప్రఖ్యాత రాయల్ ఆల్బర్ట్ హాల్ లో స్కోర్ వినిపించబోతున్న తొలి నాని ఇంగ్లీష్ సినిమాగా …
Read More »ప్రభాస్ కు ఐ లవ్ యూ చెబుతా..వరలక్ష్మీ శరత్‌కుమార్
నేను ఐ లవ్ యూ చెప్పాలనుకుంటే ఎవరికి చెబుతానో తెలుసా అంటోంది నటి వరలక్ష్మీ శరత్‌కుమార్. ఈ అమ్మడిని డేరింగ్ అండ్ డైనమిక్ నటి అని పేర్కొనవచ్చు. నటిగానే కాకుండా నిజ జీవితంలోనూ చాలా బోల్డ్ వరలక్ష్మీ శరత్‌కుమార్. ఏ విషయానైన్నా కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడటం వరలక్ష్మీ నైజం. హీరోయిన్‌గా రంగ ప్రవేశం చేసి, గ్లామర్ రోల్స్ కోసమే ఎదురుచూస్తూ కూర్చుంటే ఈ జాణ ఇంత పేరు తెచ్చుకునేది …
Read More »ప్రభాస్ నో.. అనుష్క హ్యాప్పీ.. కారణమిదే!
అక్కినేని నాగార్జున హీరోగా నటించిన సూపర్ సినిమాతో హీరోయిన్‌గా తెలుగు ఇండస్ర్టీలోకి ఆరంగ్రేటం చేసింది అనుష్క. అనుష్క లెగ్ మహిమో.. మరేమోగాని.. ఆమెను వరుస అవకాశాలు చుట్టుముట్టాయి. ఒకానొక టైమ్‌లో ఆమె కాల్షీట్లు లేక కొన్ని భారీ సినిమాలను సైతం వదులుకుంది ఈ స్వీటి. అంతేకాదు, ఒకప్పుడు లేడీ ఒరియంటెడ్ సినిమాలంటే విజయశాంతేనని బ్రాండ్ ఉండేది.. కానీ ఇప్పుడు ఆ బ్రాండ్ అనుస్క సొతం. అంతలా తన బ్రాండ్ ఇమేజ్‌ను …
Read More »