Politics బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ పైన విమర్శలు గుప్పించారు. పార్లమెంట్ సాక్షిగా మోడీ అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు.. త్వరలోనే ఎన్నికల్లో రాబోతున్న నేపథ్యంలో కేంద్రంపై బీఆర్ఎస్ ప్రభుత్వం విరుచుకుపడుతూ వస్తుంది.. రైతులకు అందించే సహాయంపై ప్రధాని మోదీ అబద్ధాలు చెప్పారని ఆరోపించారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. దేశవ్యాప్తంగా ఎందరో రైతులకు సహాయం చేస్తున్నామని ఇప్పటివరకు మోడీ చెప్పుకొచ్చారని కానీ అలా జరగటం లేదని …
Read More »