ఉత్కంఠ రేపిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడే దినమిది. ప్రజాతీర్పు మరో రోజులో స్పష్టంకానుంది. మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఉదయం ఏడు గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుంది. 119 నియోజకవర్గాల్లో ఆధిక్యత సరళి ఎటువైపుందో మధ్యాహ్నంకల్లా స్పష్టమవుతుంది. ఆ తర్వాత పూర్తిస్థాయి ఫలితాలను ప్రకటిస్తారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల ఏడోతేదీన ఎన్నికలు ముగిసిన శాసనసభ నియోజకవర్గాల్లోని పోలింగు కేంద్రాల నుంచి ఎలక్ట్రానిక్ ఓటింగ్ …
Read More »కూటమిని తరిమికొట్టిన తెలంగాణ ప్రజలు..11వ తేదీన ఎగురబోతున్న గులాబీ జెండా..!
కేసీఆర్ హవా ముందు ఏ శక్తీ నిలబడలేదని, ఆయనకు తెలంగాణ ప్రజలతో భావోద్వేగ సంబంధముందని వెల్లడించాయి. కాంగ్రెస్–టీడీపీల పొత్తే.. కేసీఆర్ విజయాన్ని సులభతరం చేసిందనే అభిప్రాయం వ్యక్తం అవుతున్నది. తెలంగాణ వ్యతిరేకిగా ముద్రపడిన చంద్రబాబును తెలంగాణ ప్రజలు ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించబోరని మరోసారి బట్టబయలైయ్యింది. శుక్రవారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరెన్ని కుట్రలుచేసినా, పన్నాగాలు పన్నినా సీఎం కేసీఆర్ పక్షాన యావత్ తెలంగాణ సమాజం నిలబడిందని రాష్ట్ర …
Read More »