రాజకీయాల్లో చాలామంది నేతల వారసులు ఆస్తులు పంచుకుంటారు.. కొందరు ఆశయాలు పంచుకుంటారు..ఆకోవకు చెందిన వ్యక్తే వై ప్రణయ్ రెడ్డి.. అనంతపురం జిల్లా ఉరవకొండ శాసనసభ్యుడు వై విశ్వేశ్వరరెడ్డి తనయుడు ఈ ప్రణయ్ రెడ్డి.. 2014లో ఎమ్మెల్యేగా పోటీ చేసిననాటినుంచి నాన్నకు అండగా నిలబడ్డాడు ప్రణయ్. అనంతపురంలో గెలిచిన ఏకక ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ఎటువంటి ప్రలోభాలకు లోబడకుండా నిజాయితీగా పనిచేసారు. విపక్ష పార్టీ ఎమ్మెల్యే కావడంతో నిధులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేసినా …
Read More »