భర్త అదనపు కట్నం కోసం నిత్యం వేధిస్తున్నాడని పెళ్లి అయిన కొన్ని రోజులకే అతడ్ని వదిలిపెట్టి వెళ్లిపోయింది భార్య. అంతేకాకుండా పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. దీంతో కక్ష పెంచుకున్న భర్త తమకు పెళ్లి చేసిన వ్యక్తిని చంపేయాలని నిర్ణయించుకున్నాడు. కొడవలి తీసుకొని అతని ఇంటికి వెళ్లాడు. సమయానికి ఆయన లేకపోవడంతో నిండు గర్భిణి అయిన ఆ వ్యక్తి భార్యను చంపేశాడు. కిరాతకమైన ఈ ఘటన హైదరాబాద్‌లోని గచ్చిబౌలి పరిధిలో …
Read More »ప్రెగ్నెంట్స్ రాఖీ కట్టొచ్చా..?
రాఖీ పండుగ.. అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్లు ఒకరిమీద మరొకి ఉన్న ప్రేమను చాటుకునే పండుగ. రాఖీ అంటే రక్ష. సోదరుడు ప్రతి పనిలో విజయం సాధించాలని, జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగాలని కోరుతూ సోదరి అన్న, తమ్ముడు చేతికి రాఖీ కడుతుంది. రాఖీ కట్టించుకున్న సోదరుడు అన్నివేళలా తనకు రక్షణగా ఉంటానని ప్రామిస్ చేసినట్లు దీని అర్థం. అందుకే ఏ ఆడపిల్లా ఈ రక్షాబంధన్‌ను మిస్ అవ్వదు. అంతే కాకుండా ప్రెగ్నెంట్స్ …
Read More »గర్భిణీ స్త్రీలు గుడికి వెళ్లకూడదా.. కొబ్బరి కాయలు కొట్టకూడదా.. శాస్త్రం ఏం చెబుతోంది..?
గర్భిణీ స్త్రీలు ఆలయాలకు వెళ్లకూడదు..కొబ్బరి కాయ కొట్టకూడదు అని కొందరు అంటుంటారు. దీని గురించి శాస్త్రం ఏం చెబుతుందంటే.. మూడవ నెల రాగానే గర్భంలో ఉండే పిండం ప్రాణం పోసుకుంటుంది. అప్పటి నుంచి మహిళ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆలయానికి వెళ్లడం, మెట్లు గబాగబా ఎక్కడం..అక్కడ కూర్చుని తినడం, ప్రదక్షిణాలు చేయడం…ఆలయాల్లో పాటించాల్సిన నియమాలన్నీ మామూలు వ్యక్తుల్లా పాటిస్తుండడం వల్ల..గర్భం కోల్పోయే పరిస్థితి వస్తే అది మహాపచారం. అందుకే శాస్త్రంలో …
Read More »