భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ మరో విజయాన్ని నమోదు చేసింది. ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పీఎస్ఎల్వీ-సీ47 ప్రయోగం విజయవంతం అయ్యింది. బుధవారం ఉదయం 9:28 నిమిషాలకు ఇస్రో PSLV-C47 ను అంతరిక్షంలోకి పంపించింది. పీఎస్ఎల్వీ-సీ47 రాకెట్ సక్సెస్ ఫుల్ గా నిర్దేశిత కక్ష్యలోకి 14 ఉపగ్రహాలను ప్రవేశపెట్టింది. వీటిలో 13 అమెరికా ఉపగ్రహాలతో పాటు , స్వదేశీ ఉపగ్రహం కార్టోశాట్-3 కూడా ఉంది. నెల్లూరు లోని శ్రీహరికోట సతీష్ ధావన్ …
Read More »