ఖమ్మం జిల్లా రాజకీయాల్లో మాజీ మంత్రి తుమ్మల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. బీఆర్ఎస్ లో కీలక నేతగా ఉన్న తుమ్మల ఈసారి పాలేరు టికెట్ ఆశించారు. అయితే గులాబీ బాస్, సీఎం కేసీఆర్ మాత్రం సిట్టింగ్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డికే మళ్లీ టికెట్ ఖరారు చేశారు. దీంతో తీవ్ర అసంతృప్తితో రగిలిపోయిన తుమ్మలకు కాంగ్రెస్ పార్టీ గాలం వేసింది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ …
Read More »పువ్వాడ అజయ్ వ్యాఖ్యలపై బొత్స కౌంటర్
పోలవరం ప్రాజెక్టు, విలీన మండలాలపై తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ఘాటుగా స్పందించారు. డిజైన్ల ప్రకారమే పోలవరం నిర్మాణం జరుగుతోందని.. సీడబ్ల్యూసీ అనుమతి లేకుండా ఏమీ చేయడం లేదు కదా? అని ఆయన వ్యాఖ్యానించారు. పువ్వాడ అజయ్ వ్యాఖ్యలను బొత్స దృష్టికి మీడియా ప్రతినిధులు తీసుకెళ్లగా ఆయన స్పందించారు. మాట్లాడే వ్యక్తులు బాధ్యతగా మాట్లాడాలన్నారు. సాంకేతికంగా ఇబ్బందులుంటే దాన్ని ఎలా పరిష్కరించాలనేదానిపై …
Read More »పోలవరంతో భద్రాచలం ప్రాంతానికి వరద ముప్పు: మంత్రి పువ్వాడ
ఏపీ ప్రభుత్వం చేపడుతున్న పోలవరం ప్రాజెక్టుతో భద్రాచలం ప్రాంతానిని వరద ముప్పు ఉందని తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ అన్నారు. ఇటీవల వచ్చిన వరద పరిస్థితులకు అదే కారణమన్నారు. టీఆర్‌ఎస్ శాసనసభాపక్ష కార్యాలయంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎమ్మెల్యేలు, నేతలతో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో పువ్వాడ మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు ప్రాథమిక డిజైన్ మార్చేసి మూడు మీటర్ల ఎత్తు పెంచుకున్నారని ఆయన ఆరోపించారు. ఏపీలో విలీనమైన 7 మండలాలు, భద్రాచలం పక్కనే …
Read More »తీన్మార్ మల్లన్నకు మంత్రి పువ్వాడ అజయ్ షాక్!
తీన్మార్ మల్లన్నకు తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ షాక్ ఇచ్చారు. తనపై తప్పుడు ఆరోపణలు చేశారంటూ మల్లన్నకు న్యాయవాదితో మంత్రి లీగల్ నోటీసు పంపించారు. ఏప్రిల్ 17న మల్లన్న తన యూట్యూబ్ ఛానల్‌లో మంత్రి అజయ్‌పై అసత్య ఆరోపణలు చేశారని ఆయన తరఫు లాయర్ లీగల్ నోటీసుల్లో పేర్కొన్నారు. మంత్రి పరువుకు భంగం కలిగించినందున వారంలోపు బహిరంగ క్షమాపణలు చెప్పాలని మంత్రి తరఫున న్యాయవాది మల్లన్నను డిమాండ చేశారు. అంతేకాకుండా …
Read More »రేవంత్ ముక్కు నేలకు రాసి సారీ చెప్పాలి: పువ్వాడ అజయ్
మమత మెడికల్ కాలేజ్‌లో 20 ఏళ్లుగా పీజీ ప్రవేశాలు పారదర్శకంగా జరుగుతున్నాయని తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ అన్నారు. పీజీ మెడికల్ సీట్ల ఆరోపణలపై గవర్నర్‌కు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో పువ్వాడ మీడియాతో మాట్లాడారు. రేవంత్ ఫిర్యాదు చేయడాన్ని ఆయన ఖండించారు. సీట్లు బ్లాక్ చేసి దందా చేయాల్సిన అవసరం మాకు లేదని.. ఒక్క సీటైనా బ్లాక్‌చేసినట్లు నిరూపిస్తే ప్రభుత్వానికి సరెండర్ చేస్తానని మంత్రి సవాల్ …
Read More »కేంద్ర ప్రభుత్వంపై మంత్రి పువ్వాడ అజయ్ ఫైర్
తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులకు కేంద్రం నుంచి ఒక్క రూపాయి కూడా రాలేదని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. కేంద్రం మొండి చేయి చూపించినా.. కేసీఆర్ నాయకత్వంలో అభివృద్ధి ఆగదని స్పష్టం చేశారు. ఖమ్మంలో నిర్వహించిన గ్రామీణ రహదారుల సదస్సులో ఆయన పాల్గొన్నారు. కేంద్రం నుంచి ఏం నిధులు తీసుకువచ్చారని.. రాష్ట్రానికి ఏం మేలు చేశారని రాష్ట్రంలో కేంద్ర మంత్రులు యాత్రలు చేస్తున్నారో చెప్పాలని రాష్ట్ర మంత్రి పువ్వాడ …
Read More »నాగలి పట్టిన మంత్రి పువ్వాడ..దీవించిన వరుణుడు
తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి వర్యులు శ్రీ పువ్వాడ అజయ్ కుమార్ ఇలా ఏరువాకలో భాగంగా నాగలి పట్టుకుని పోలం దున్నారో లేదో కానీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వరుణుడు దీవిస్తున్నట్లుగా వర్షం కురుస్తుంది. దీంతో రైతన్నలు ఆనందోత్సవాలతో వ్యవసాయ పనులకు సిద్ధమవుతున్నారు.. అసలు విషయానికోస్తే మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ బుధవారం ఎద్దుల అరకతో మంచుకొండలో ఏరువాక సాగారు. అనంతరం రైతులకు పచ్చిరొట్ట విత్తనా లను మంత్రి …
Read More »తెలంగాణ కేబినెట్ విస్తరణ..వీరికేనా ఛాన్స్…!
తెలంగాణ రాష్ట్ర కేబినెట్ విస్తరణకు రంగం సిద్ధం అయింది. సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కేబినెట్‌లో ఏకంగా ఆరుగురు కొత్త మంత్రులకు అవకాశం కల్పిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.ఈ రోజు ఆదివారం దశమి కావడంతో సాయంత్రం 4 గంటలకు కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు రాజ్‌భవన్‌లో కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె. జోషిని …
Read More »