తమిళ నటుడు శరత్ కుమార్, అతని భార్య, నిర్మాత రాధికా శరత్ కుమార్‌లకు చెన్నైలోని సైదాపేట కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. 2017నాటి చెక్ బౌన్స్ కేసులో ఇరువురికీ న్యాయస్థానం ఏడాది శిక్ష విధించింది. వివరాల్లోకి వెళితే… శరత్ కుమార్, రాధిక, మరో నిర్మాత లిస్టిన్ స్టీఫెన్ పలు సినిమాలను సంయుక్తంగా నిర్మించారు. అయితే ఓ సినిమా కోసం రేడియాన్ అనే మీడియా సంస్థ నుంచి వీరు పెద్ద మొత్తంలో అప్పుగా తీసుకున్నారు. …
Read More »శరత్‌పై కాల్పులు జరిపిన దుండగుడు..పోలీసుల కాల్పుల్లో హతం..!
అమెరికాలోని ఓ రెస్టారెంట్ లో జరిగిన కాల్పుల్లో వరంగల్ స్టూడెంట్ శరత్ చనిపోయిన విషయం తెలిసిందే. స్థానిక రెస్టారెంట్‌లో క్యాషియర్‌గా పనిచేస్తున్న శరత్‌పై ఓ దుండగుడు కాల్పులు జరపడంతో అతడు మృతిచెందాడు. కాగా.. ఈ ఘటనలో నిందితుడు తాజాగా పోలీసుల కాల్పుల్లో హతమయ్యాడు.శరత్ హత్య కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి ఆచూకీని పోలీసులు నిన్న గుర్తించారు. నిందితుడు ఓ ఇంట్లో ఉన్న విషయాన్ని పోలీసులు గుర్తించి.. వెంటనే చుట్టుముట్టారు. నిందితుడిపై …
Read More »రాధిక శరత్ కుమార్ కు భయంకరమైన వ్యాధి సోకిందా ..!
అలనాటి నటి ,ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ సీనియర్ నటి రాధిక శరత్ కుమార్ ఒక భయంకరమైన వ్యాధితో బాధపడుతున్నారా ..ఆమె ఆరోగ్యం రోజు రోజుకు క్షీణిస్తుందా ..అవును అనే అంటుంది సోషల్ మీడియా . అయితే కొంతమంది ఇలా నటి రాధిక శరత్ కుమార్ పై వార్తలను స్ప్రెడ్ చేస్తున్నారు .తనపై సోషల్ మీడియాలో వస్తున్నా వార్తలపై స్పందించారు నటి రాధిక.ఆమె …
Read More »