తెలుగు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకునే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు బీపీ పెంచేందుకు ఆయన మిత్రపక్షమైన బీజేపీ ఎత్తుగడలు వేస్తోందని వార్తలు వస్తున్నాయి. బాబును గట్టిగా ఎదుర్కునే మాజీ కేంద్ర మంత్రి, ఏపీకి చెందిన బీజేపీ ముఖ్యనేతల్లో ఒకరైన దగ్గుబాటి పురందీశ్వరికి త్వరలో ప్రమోషన్ ఇవ్వనున్నారని సమాచారం. త్వరలోనే దక్షిణాదిలో బీజేపీకి అత్యంత కీలక రాష్ట్రమైన కర్ణాటక రాజకీయాల్లోకి పురందీశ్వరి ఎంట్రీ ఇవ్వనున్నారని …
Read More »