Home / Tag Archives: ram gopal verma (page 2)

Tag Archives: ram gopal verma

రామ్ గోపాల్‌ వర్మకి షాక్ ఇచ్చిన నాగార్జున..!

టాలీవుడ్ మ‌న్మథుడు అక్కినేని నాగార్జున న‌టుడు కంటే ముందు వ్యాపార‌వేత్త‌. ఆయన ఏం చేసిన అందులో బిజినెస్ యాంగిల్ ఉటుంది. చాల కమర్షియల్‌గా ఆలోచిస్తారు. చిత్రాల నిర్మాణంలోనూ ఆయన అదే పంధాని కొన‌సాగిస్తున్నారు. దాదాపుగా ఆయన నష్టపోయిన సినిమాలు చాలా త‌క్కువ‌గా ఉంటాయి. మరోసారి సేఫ్ గేమ్ ఆడుతున్నారు నాగార్జున. శివ వచ్చిన 28ఏళ్ల తర్వాత వర్మ- నాగార్జున కాంబినేషన్ లో ఓ సినిమా రానుంది. ఈ సినిమాను నాగార్జున …

Read More »

“శివ” కాంబినేషన్ రిపీట్ క‌న్ఫాం.. నాగ్ క్యారెక్ట‌ర్ ఏంటంటే..!

రామ్ గోపాల్ వర్మ-నాగార్జున కాంబినేషన్‌లో వచ్చిన శివ మూవీ తెలుగు సినీ చరిత్రలో ఇప్ప‌టికీ ఓ సంచ‌ల‌న‌మే. అయితే మళ్లీ ఇన్నేళ్ల తరువాత ఈ క్రేజీ కాంబినేషన్‌ రిపీట్ కానుంది. ఇటీవల రాజుగారి గది 2 మూవీ ప్రమోషన్స్‌లో త్వరలో ఆర్జీవీతో మూవీ చేస్తున్నట్లు ప్రకటించిన నాగార్జున ముహూర్తం ఫిక్స్ చేసుకున్నాడు. నవంబర్ 20 నుండి ఈ క్రేజీ ప్రాజెక్ట్ పట్టాలెక్కనున్నట్లు వర్మ ఆఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చేశాడు దాదుపు 25ఏళ్ల …

Read More »

పవన్ కొడుకుకి నామ‌క‌ర‌ణం.. కూతురుతో వ‌ర్మ గొడ‌వ‌..!

సినీ న‌టుడు, జ‌న‌సేన అధినేత పవన్ కల్యాణ్‌కు క‌ల్గిన‌ నాలుగో సంతానంగా మ‌గ‌ బిడ్డ పుట్టిన విష‌యం తెలిసిందే. అయితే ప‌వ‌న్ తాజాగా త‌న కొడుకుకి మార్క్ శంకర్ పవనోవిచ్ అనే పేరును పెట్టిన విష‌యం తెలిసిందే. అయితే మామూలుగానే ప‌వ‌న్ నీడ‌ను కూడా ఫాలో అయ్యే వ‌ర్మ ఊరుకుంటాడా.. మ‌రోసారి ప‌వ‌న్ కొడుకు పేరుపై స్పందించాడు. అయితే ఇక్క‌డున్న మ‌రో ట్విస్ట్ ఏంటంటే.. వ‌ర్మ‌తో ఆయ‌న కుమార్తె మాట‌ల …

Read More »

రామ్ గోపాల్ వ‌ర్మ‌కు.. ల‌క్ష్మీపార్వ‌తి వార్నిగ్..!

వివాదాల‌కి కేరాఫ్ మిస్ట‌ర్ జీనియ‌స్ రామ్ గోపాల్ వ‌ర్మ ఏ ముహుర్తాన లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని ప్ర‌క‌టించారో.. అప్ప‌టి నుండి ఆ చిత్రం పై వివాదాలు చెల‌రేగుతూనే ఉన్నాయి. ఇక ఇప్ప‌టికే టీడీపీ నేత‌లకు- వ‌ర్మకు మధ్య యుద్ధం కొన‌సాగుతుండ‌గా తాజాగా ల‌క్ష్మీ పార్వ‌తి వ‌ర్మ‌కు వార్నింగ్ ఇచ్చారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా సినిమాను తెరకెక్కించి, ఆనాటి సంగతులని నేటి తరానికి చెప్పాలనుకున్న రాంగోపాల్ …

Read More »

ప‌వ‌న్ క‌ల్యాణ్‌ని అవ‌మానిస్తూ.. రామ్ గోపాల్ వ‌ర్మ సంచ‌ల‌న వీడియో పోస్ట్‌..!

మిస్ట‌ర్ వివాదాల రారాజు రామ్ గోపాల్ వ‌ర్మ త‌న పోస్ట్ చేసిన వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యింది. సినీన‌టుడు, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌ ఎంతో భావోద్వేగంతో మాట్లాడుతూ, అస‌త్యం పలికాడ‌ని సెటైర్ వేస్తూ రామ్ గోపాల్ వ‌ర్మ త‌న ఫేస్‌బుక్ ఖాతాలో తాజాగా ఓ వీడియో పోస్ట్ చేశారు. రాష్ట్ర విభ‌జ‌న జ‌రిగిన స‌మ‌యంలో తాను ఏకంగా 11 రోజులు అన్నం తిన‌డం మానేశాన‌ని గతంలో …

Read More »

బిగ్ బ్రేకింగ్‌.. ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌.. చంద్రబాబు పాత్రలో న‌టించేది ఆ న‌టుడేనా..?

రామ్ గోపాల్ వర్మ త్వరలో తీయబోయే ఎన్టీఆర్ బయోపిక్ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా తెలుగు సినిమా ఇండస్ట్రీలో అల్లకల్లోలం సృష్టించడం ఖాయమేనా.. అంటే అవుననే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే వర్మ ఎంచుకున్న సబ్జెక్ట్ అత్యంత వివాదాస్పదమైన అంశం. ఇప్పటి వరకు ఎవరూ టచ్ చేయని మహానటుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జీవితానికి సంబంధించి.. నివురుగప్పిన నిప్పులా కొందరి గుండెల్లో మాత్రమే రగిలిపోతున్న అంశాలపై వర్మ తన సినిమా ద్వారా …

Read More »

టీడీపీ బ్యాచ్ నెత్తిన‌.. ల‌క్ష్మీ బాంబు వేసిన వ‌ర్మ‌..!

మిస్ట‌ర్ జీనియ‌స్ డైరెక్ట‌ర్ రామ్ గోపాల్ వ‌ర్మ వివాదాలు క్రియేట్ చేయ‌డంలో ప‌ట్టా పొందారు. ఇక ఇటీవ‌ల ఎన్టీఆర్ బ‌యోపిక్‌.. ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం ప్ర‌క‌టించి న‌ప్ప‌టి నుండి సినీ రాజ‌కీయ వ‌ర్గాల్లో క‌ల‌క‌లం రేపుతున్న విష‌యం తెలిసిందే. ఇక రాము ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ ఫ‌స్ట్ పోస్ట‌ర్ విడుద‌ల చేసిన‌ప్ప‌టి నుండి టీడీపీ నేత‌లు ఒక్కొక్క‌రుగా వ‌ర్మ పై విరుచుకు ప‌డుతుండ‌గా.. వ‌ర్మ కూడా అంతే ధీటుగా సింగిల్ హ్యాండ్‌తో …

Read More »

చంద్ర‌బాబు పై వ‌ర్మ‌ వోడ్కా పంచ్‌..!

ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని రామ్ గోపాల్ వ‌ర్మ ఏ ముహుర్తాన ప్ర‌క‌టించాడో గానీ.. టీడీపీ నేత‌లు మాత్రం పంచ‌లు త‌డుపుకుంటున్నారు. ఇక టీడీపీ నేతలు ఒక్కొక‌రుగా వ‌ర్మ పై అటాక్ చేస్తుంటే.. రాము మాత్రం సింగిల్ హ్యాండ్‌తో టీడీపీ బ్యాచ్‌కి త‌న‌దైన శైలిలో పంచ్‌లు ఇచ్చుకుంటూ పోతున్నారు. టీడీడీ నేత‌ల నుండి ప్రతి కామెంట్‌కీ సోషల్‌ మీడియా నుంచి కౌంటర్ ఇస్తున్న వ‌ర్మ తాజాగా టీడీపీ అధినేత చంద్ర‌బాబు కూడా …

Read More »

లక్ష్మీస్ ఎన్టీఆర్.. వ‌ర్మ చేతిలో టీడీపీ క‌థా చిత్రం..పూర్తి విశ్లేష‌ణ‌తో..!

వెండితెర సంచ‌ల‌నం మిస్ట‌ర్ వివాదం రామ్ గోపాల్ వర్మటీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ జీవిత ఘట్టంలోని కేవలం ఒకే ఒక్క భాగం తీస్తానంటే టీడీపీ వణుకుతోందా.. భయపడుతోందా.. అంటే అవుననే అంటున్నారు సినీ, రాజకీయ విశ్లేషకులు. స్వర్గీయ ఎన్టీఆర్ జీవిత చరమాంకం అంటే లక్ష్మీపార్వతిని పెళ్లి ఆడిన నాటినుంచి రాంగోపాల్ వర్మ చిత్రం ఆరంభం అవుతుంది. ఆ పెళ్ళి నందమూరి కుటుంబంలో పెద్ద చిచ్చు రేపింది. ఎన్టీఆర్ వారసులు ఆయన రాజకీయ …

Read More »

ల‌క్ష్మీస్ ఎన్టీఆర్.. వ‌ర్మ‌కి కావ‌ల్సిన నిజాలు.. అత‌ని ద‌గ్గ‌రే..!

మిస్టర్ ప‌ర్‌ఫెక్ట్ వివాదం రామ్ గోపాల్ వ‌ర్మ టీడీపీ బ్యాచ్ మొత్తాన్ని ఓ ఆట ఆడుకుంటున్నాడు. లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే సినిమాని రామ్ గోపాల్ వర్మ ఏ ముహూర్తాన ప్రకటించారో కానీ టీడీపీ నాయకులంద‌రికీ చమటలు పడుతున్నాయి. యలమంచిలి బాబూ రాజేంద్రప్రసాద్ దగ్గర నుంచి ఇంకా టీడీపీ చేరని వాణి విశ్వనాథ్ దాకా చాలామంది వర్మ పై రెచ్చిపోయారు, వార్నింగ్ లు ఇచ్చారు. ఈ సినిమా తీస్తోంది వైసీపీ నేత …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat