తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అడ్రస్ అడిగితే….చెప్పే వారు లేరు కానీ…ఆ పార్టీ నేతలు మాత్రం భారీ డైలాగ్‌లు కొడుతున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పోటీ చేయడానికే మొహం చాటేసిన ఆ పార్టీ…రాబోయే పార్లమెంటు ఎన్నికలకు సిద్ధమవుతోందట. ఈ విషయాన్ని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి చెప్పారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రావుల మీడియాతో మాట్లాడుతూ తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలు ఆశాజనకంగా రాలేదని వాపోయారు. అయినప్పటికీ …
Read More »బాబును కవర్ చేయబోయి బుక్కయిన రమణ
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు రాజకీయ జీవితం గురించిన సంచలన విషయాలను వెల్లడించడమేకాకుండా తెలుగుదేశం పార్టీని ఆయన భ్రష్టుపట్టించిన విధానాలను బయటపెట్టిన మోత్కుపల్లి నర్సింహులును టీడీపీ బహిష్కరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మోత్కుపల్లి మరిన్ని సంచలన విషయాలను మీడియాతో పంచుకున్నారు. దీంతో టీడీపీ నాయకులు ఆయనపై ఎదురుదాడి మొదలుపెట్టారు. తాజాగా తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ మోత్కుపల్లి నర్సింహులుపై మండిపడ్డారు. అయితే చంద్రబాబును …
Read More »టీఆర్ ఎస్ సర్కారుకు గుణపాఠం చెప్పాలి -కోదండరాం
తెలంగాణ పొలిటికల్ జాక్ ఛైర్మన్ ప్రో కోదండరాం నేడు సోమవారం హైదరాబాద్ మహానగరంలో సరూర్ నగర్ లో ఇండోర్ స్టేడియం లో కొలువుల కొట్లాట సభకు పిలుపునిచ్చిన సంగతి తెల్సిందే . ఈ కొట్లాట సభకు ప్రతిపక్ష పార్టీలు అయిన కాంగ్రెస్ ,టీడీపీ ,బీజేపీ పార్టీలకు చెందిన నేతలు మద్దతు ఇచ్చాయి .ఈ సభకు కోదండరాం తో పాటు ప్రముఖ విద్యావేత్త చుక్క రామయ్య ,కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి …
Read More »రేవంత్ రెడ్డి గురించి సంచలన విషయం బయటపెట్టిన రమణ
తెలంగాణ టీడీపీకి గుడ్ బై చెప్పిన కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ అడ్డంగా బుక్ చేశారు. టీడీపీని వీడుతున్న సమయంలో తెలుగుదేశం పార్టీ ద్వారా వచ్చిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాననే ప్రకటిస్తున్న రేవంత్ నిజాలు దాస్తున్నారని ఎల్.రమణ తెలిపారు. తెలుగుదేశం పార్టీ కార్యాయంలో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ రేవంత్ పదవికి రాజీనామా చేయలేదని, చంద్రబాబుకు ఆయన రాజీనామా ఇవ్వలేదని రమణ సంచలన …
Read More »