Home / Tag Archives: rashmika madanna

Tag Archives: rashmika madanna

‘సైమా’ అవార్డ్స్ 2019 (తెలుగు) విజేతలు వీళ్ళే

సౌత్ ఇండ‌స్ట్రీలో జ‌రిగే అతి పెద్ద సినిమా పండుగ సైమా. సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డ్స్ వేడుక‌కి తెలుగు, త‌మిళం, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం భాష‌ల‌కు చెందిన న‌టీన‌టులు హాజ‌ర‌వుతుంటారు. వారు ఆ వేడుక‌లో చేసే సంద‌డిని చూసి ప్రేక్ష‌కులు మైమ‌ర‌చిపోతుంటారు. క‌రోనా వ‌ల‌న గ‌త రెండేళ్లుగా సైమా అవార్డ్ వేడుక నిర్వ‌హించ‌లేదు. ఈ సారి హైదరాబాద్‌లో సెప్టెంబ‌ర్ 18,19 తేదీల‌లో నిర్వహిస్తున్నారు. సెప్టెంబ‌ర్ 18న తెలుగు ఇండ‌స్ట్రీకి సంబంధించిన …

Read More »

మంచి జోష్ లో ఉన్న రష్మిక మందన్న

అందాల రాక్షసి.. యువతరం అభిమాన నాయక రష్మిక మందన్న వరుస చిత్రీకరణలతో తీరికలేకుండా గడుపుతోంది. ఇటీవలే బాలీవుడ్‌లో ‘గుడ్‌బై’ సినిమా షూటింగ్‌ను పూర్తిచేసుకొని హైదరాబాద్‌లో అడుగుపెట్టిన ఈ అమ్మడు ప్రస్తుతం అల్లు అర్జున్‌ కథానాయకుడిగా నటిస్తున్న ‘పుష్ప’ చిత్రీకరణలో పాల్గొంటున్నది. తెలుగులో ఈ ముద్దుగుమ్మ కథానాయికగా నటిస్తున్న మరో చిత్రం ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ రెగ్యులర్‌ షూటింగ్‌ సోమవారం హైదరాబాద్‌లో మొదలైంది. తాను ఈ చిత్రీకరణలో పాల్గొంటున్నట్లు రష్మిక మందన్న …

Read More »

నేషనల్ క్రష్ గా హాట్ బ్యూటీ

ర‌ష్మిక మందన్నా..సౌతిండియాలో బిజీగా ఉన్న స్టార్ హీరోయిన్ల‌లో ఒక‌రు. క‌న్న‌డ‌లో సినిమాలు చేస్తూనే తెలుగుతోపాటు త‌మిళం, హిందీలో త‌న హ‌వా చూపించే ప్ర‌య‌త్నంలో ఉంది. ఇప్ప‌టికే క‌న్న‌డ‌, తెలుగు ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొన‌సాగుతుంది. ప్ర‌స్తుతం రెండు బాలీవుడ్ సినిమాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. కోట్లాదిమంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఈ భామ సొంతం. ర‌ష్మిక అభిమానులు ఆమెను ‘నేష‌న‌ల్ క్ర‌ష్’ గా అభివ‌ర్ణిస్తుంటారు. ఇటీవ‌ల పింక్ టాప్‌, వైట్ …

Read More »

రష్మిక పిలుపు

ప్రస్తుతం ఉన్న క్లిష్ట పరిస్థితుల్లో మనమంతా ధైర్యంగా ఉండాలని హీరోయిన్ రష్మిక ఓ వీడియో ట్వీట్ చేసింది. ‘ రోజు రోజుకు విజృంభిస్తోన్న కరోనా సవాల్ విసురుతోంది. ఈ సమయంలో మనం సానుకూలంగా ఆలోచించాలి. ఈ యుద్ధంలో మనమే గెలుస్తాం. ప్రజల్లో ధైర్యం నింపడానికి వచ్చే వారం నుంచి మన పరిసరాల్లోని కొవిడ్ హీరోలను పరిచయం చేయాలి అనుకుంటున్నాను. మీ ముఖాల్లో చిరునవ్వు కోసం ఈ చిన్ని ప్రయత్నం’ అని …

Read More »

దానికి నో చెప్పిన అందాల రాక్షసి

తన అందాలతో నటనతో తెలుగు సినిమా ప్రేక్షకులకు దగ్గరైన అందాల రాక్షసి రష్మికా మంధాన..యువతకు మాత్రం కలల రాకుమారిగా మారింది ఈ ముద్దుగుమ్మ. అయితే తాజాగా కన్నడ సినిమా ‘కిరిక్ పార్టీ’ని హిందీలో రీమేక్ చేస్తున్నారు. కార్తిక్ ఆర్యన్ హీరోగా నటించనున్న ఈ మూవీ కోసం చిత్రయూనిట్ రష్మిక మంధన్నాను సంప్రదించింది. అయితే ఇందులో నటించేందుకు ఆమె నో చెప్పింది. దీనిపై స్పందించిన కన్నడ బ్యూటీ.. మళ్లీ మళ్లీ ఒకే …

Read More »

రష్మిక నక్క తోక తొక్కనున్నదా..?

తమిళ హీరో పవర్ స్టార్  విజయ్ తన తర్వాతి మూవీని నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో చేస్తున్నాడు.. దీనిలో హీరోయిన్ గా పూజా హెగ్డను ఖరారు చేశారు. అయితే పూజాతో పాటు మరో హీరోయిన్ కూడా ఈ సినిమాలో ఉంటుందని తెలుస్తుంది.. ఈ పాత్రలో రష్మిక మందన్నకు ఛాన్స్ వచ్చే అవకాశం ఉంది. రష్మికకు విజయ్ సినిమా ఆఫర్ దక్కితే ఆమెకు గోల్డెన్ ఛాన్స్ గా చెప్పవచ్చు. త్వరలోనే …

Read More »

జూనియర్ సరసన రష్మిక

టాలీవుడ్ స్టార్ హీరో ..యంగ్ అండ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ – మాటల మాంత్రికుడు  త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోనేషన్ లో తెరకెక్కుతున్న  సినిమాపై పలు రూమర్లు ఆగట్లేదు. ఈ సినిమాలో ఇప్పటికే పూజా హెగ్డే, జాన్వీ కపూర్, కియారా అద్వానీ పేర్లు తెరపైకి వచ్చాయి. తాజాగా మరో బ్యూటీ రష్మికా మందన్నా ఈ హీరోయిన్ రేస్ లో ఉన్నట్లు తెలుస్తోంది.. ఆల్మోస్ట్ రష్మికను కన్ఫార్మ్ అనే టాక్ ఫిల్మ్నగర్లో వినిపిస్తోంది. …

Read More »

‘నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియా’గా రష్మికా

గూగుల్ ‘నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియా’గా నిలిచిన హీరోయిన్ రష్మికా మందానా ఇటీవల తెగ ట్రెండ్ అవుతోంది. ఎలాంటి కారణం లేకుండానే ఆమె పేరు ట్రెండింగ్ లో నిలుస్తుండగా.. ఇదంతా రష్మిక క్రేజ్ గా ఆమె అభిమానులు చెబుతున్నారు. తక్కువ సినిమాలతోనే ఎక్కువ సక్సెస్ రేట్ పొందిన ఈ భామ.. హీరోల దృష్టిలోనూ లక్కీయెస్ట్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్పతో పాటు ఓ బాలీవుడ్ …

Read More »

మరోసారి జోడిగా రష్మిక విజయ్

రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఫుల్ జోష్లో ఉన్నాడు. పూరీ జగన్నాథ్ ‘లైగర్’ తర్వాత.. తన తదుపరి చిత్రంలో క్యూట్ బ్యూటీ రష్మికతో మరోసారి విజయ్ జతకట్టనున్నాడట. వీరిద్దరూ గతంలో గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాల్లో నటించి క్రేజీ జంటగా యూత్ కి కనెక్ట్ అయిపోయారు. ప్రస్తుతం రష్మిక పుష్ప, మిషన్ మజ్నా చిత్రాల్లో నటిస్తోంది. వీటి తర్వాత విజయ్ తో ఆమె చిత్రం ఉండబోతుందని సినీ …

Read More »

చెర్రీ మూవీకి ఇద్దరు సంగీత దర్శకులు

మెగాపవర్ స్టార్,మెగా వారసుడు ,యువ హీరో రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్లో రాబోతున్న పాన్ ఇండియా మూవీపై రోజుకో ముచ్చట బయటకొస్తోంది. తాజాగా ఈ ప్రాజెక్ట్ కు ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్లు సంగీతం అందించనున్నారని టాక్ వినిపిస్తోంది. మొదట ఈ చిత్రానికి అనిరుధ్ ట్యూన్స్ అందిస్తాడని వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆయనతో పాటు రాక్ స్టార్ DSP కూడా కొన్ని పాటలు కంపోజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇంకా ఈ భారీ బడ్జెట్ …

Read More »