Breaking News
Home / Tag Archives: rashmika mandanna

Tag Archives: rashmika mandanna

మహారాణి అవతారమెత్తబోతున్న రష్మిక మందన్నా

నేషనల్‌ క్రష్‌ ..హాట్ బ్యూటీ  రష్మిక మందన్నా  మహారాణి అవతారమెత్తబోతున్నారు. గ్లామర్‌ డాల్‌గా తెరపై అలరించిన ఆమె మహారాణిగా తెరపై సందడి చేయనుందట. దీనికి సంబంధించి వార్తలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. మరాఠీ సామ్రాజ్య వ్యవస్థాపకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్‌   పెద్ద కుమారుడు శంభాజీ భోంస్లే జీవితం ఆధారంగా హిందీలో ఓ పీరియాడికల్‌ సినిమా రూపొందడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. దీనికి ఛావా’  అనే టైటిల్‌ కూడా …

Read More »

విజయ్‌తో రిలేషన్.. రష్మిక ఏమందంటే!

రష్మిక, విజయ్ దేవరకొండ ప్రేమలో ఉన్నారని, కలిసే మాల్దీవులు వెళ్లారని రకరకాల రూమర్స్ తెగ హల్ చల్ చేస్తున్నాయి. ఇప్పుడేతే రష్మిక సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలలో కూడా విజయ్‌కు సంబంధించిన వస్తువులు ఏమైనా కనిపించకపోతాయా అని తెగ వెతికేస్తున్నారు నెటిజన్లు. రీసెంట్ పిక్‌లో రష్మిక పెట్టుకున్న సన్ గ్లాసెస్ విజయ్‌వే అంటూ రచ్చ చేశారు. తాజాగా రష్మిక తన రిలేషన్‌పై ఓపెన్ అయ్యింది. తన మనసులోని మాటల్ని …

Read More »

లవ్‌లో అర్జున్‌రెడ్డి-రష్మిక.. మాల్దీవులు టూర్ వైరల్!

విజయ్‌ దేవరకొండ, రష్మిక ప్రేమలో ఉన్నారంటూ వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ఇందుకు తగ్గట్టు వీరిద్దరూ ముంబయి ఎయిర్‌పోర్టులో తళుక్కుమన్నారు. రష్మిక ముందుగా ఎయిర్‌పోర్టుకు చేరుకొని ఫొటోలకు పోజిచ్చింది. కొంత సమయం తర్వాత విజయ్ చేరుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో ఈ ఇద్దరూ కలిసి మాల్దీవులు ట్రిప్‌కు వెళ్తున్నారని ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. లైగర్ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ ఖుషి …

Read More »

దూసుకెళ్తున్న రష్మికా మందన్న

సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప మూవీ బ్లాక్ బ్లాస్టర్ హిట్ సాధించడంతో నేషనల్ క్రష్ రష్మికా మందన్న వరుస అవకాశాలతో దూసుకెళ్తుంది. ఒక పక్క అందంతో.. మరో  పక్క చక్కని అభినయంతో ఇటు యువతను.. అటు ఫ్యామిలీ ఆడియోన్స్ తనవైపు తిప్పుకుని అగ్రస్థాయి హీరోయిన్ గా తెలుగు సినిమా ఇండస్ట్రీలో రాణిస్తోంది.  బాలీవుడ్లో ఇప్పటికే గుడ్ బై… మిషన్ మజ్ఞూ యానిమల్ అమ్మడి …

Read More »

లక్కీ ఛాన్స్ కొట్టేసిన రష్మికా మందాన

అది టాలీవుడ్ అయిన బాలీవుడ్ అయిన అఖరికి కోలువుడ్ అయిన కానీ సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లకు గుర్తింపు రావ‌డానికి  ఎక్కువ టైం ప‌డుతుంది. కానీ కొంతమంది హీరోయిన్లకు మాత్రం ఒక‌టీ లేదా రెండు చిత్రాలతోనే ఓవర్ నైట్ స్టార్ డమ్ ను సంపాదించుకుంటారు. అలా ఓవ‌ర్ నైట్ స్టార్ అయిన క‌థానాయిక నేషనల్ క్రష్ ర‌ష్మిక మంద‌న్న‌. క‌న్న‌డ‌లో కిరిక్ పార్టీ సినిమాతో సినీరంగంలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ …

Read More »

పుష్ప-2 ఐటెం సాంగ్ లో బాలీవుడ్ సెక్సీ బాంబ్

తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటిన మూవీ బాహుబలి. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్.. పాన్ ఇండియా హీరో ప్రభాస్ హీరోగా.. విలక్షణ నటుడు దగ్గుబాటి రానా ,అందాల రాక్షసి అనుష్క శెట్టి,తమన్నా భాతియా ,సత్యరాజ్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించగా రెండు భాగాలుగా వచ్చిన బాహుబలి తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటింది. ఆ తర్వాత అంత స్థాయిలో హిట్ అయిన తాజా చిత్రం …

Read More »

పుష్ప -2 గురించి బ్రేకింగ్ న్యూస్.. బన్నీ అభిమానులకు ఇక పండగే..

సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. నేషనల్ క్రష్ అందాల రాక్షసి రష్మికా మంధాన హీరోయిన్ గా.. సునీల్ ,రావు రమేష్,అనసూయ,కేశవ ఆలియాస్ జగదీష్ ప్రధాన పాత్రల్లో నటించగా  మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని,వై. రవి శంకర్  నిర్మాతలుగా ఛాయాగ్రహణం :మీరోస్లా కూబా బ్రోజెక్,కూర్పు:కార్తీక శ్రీనివాస్ ,సంగీతాన్ని రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ అందించగా డిసెంబర్ 17,2021న విడుదలైన పుష్ప ఎంతటి ఘన …

Read More »

శ్రీవల్లి చాలా కాస్ట్ లీ గురు.. కోట్లకు పడకలెత్తిన రష్మికా మందాన.. ఎన్ని కోట్లో తెలుసా..?

ఒక్క మూవీ హిట్ అయితే రెమ్యూనేషన్ భారీగా పెంచే హీరోయిన్లు ఉన్న ఇండస్ట్రీ తెలుగు సినిమా ఇండస్ట్రీ. అలాంటిది వరుస సినిమాలు బ్లాక్ బాస్టర్ అయితే ఆ హీరోయిన్ రెమ్యూనేషన్ ఆకాశాన్ని తాకుతుందనడంలేదు. ఇటీవల అక్కినేని నాగ చైతన్య నుండి విడాకులు తీసుకున్నాక ఐటెం సాంగ్ లో నటించిన సీనియర్ నటి.. హాట్ బ్యూటీ సమంత అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చి ఘన విజయం సాధించిన పుష్ప …

Read More »

అబ్బాయిలపై రష్మికా మందాన సంచలన వ్యాఖ్యలు

శర్వానంద్ హీరోగా.. నేషనల్ క్రష్ రష్మికా మందాన హీరోయిన్ గా తిరుమల కిషోర్ దర్శకత్వంలో చెరుకూరి సుధాకర్ నిర్మాతగా రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద సంగీతం వహించగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం మీకు జోహార్లు’. ఈ చిత్రం  ప్రమోషన్ ఈవెంట్లో మహిళల డ్రెస్సింగ్పై రష్మిక మందాన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ‘మహిళల డ్రెస్సింగ్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ ఈవెంట్కు వెళ్లాలన్నా గంటల తరబడి రెడీ అవ్వాల్సి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino