వైసీపీ అధినేత మరికొద్ది గంటల్లోనే ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఇప్పటికే జగన్ క్యాబినేట్ అంటూ పలువురి పేర్లు బయటకు వచ్చిన నేపధ్యంలో జగన్ తోపాటు మరికొందరు ప్రమాణస్వీకారం చేయనున్నారని వార్తలు వినిపించాయి. అయితే జగన్ ఒక్కరే 30వ తేదీ ప్రమాణస్వీకారం చేయనున్నారట.. అయితే అన్ని కులాలకూ మంత్రివర్గంలో ప్రాతినిధ్యం ఇవ్వాలని భావిస్తున్నారట. దీంతో భవిష్యత్ రాజకీయ అవసరాలు, సామాజికవర్గ సమీకరణాలను లెక్కలు వేసుకుని మంత్రివర్గ కూర్పు జరుగుతుందట.. మంత్రివర్గంలో చోటు …
Read More »