2019 సాధారణ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని దేశవ్యాప్తంగా ఉన్న పార్లమెంట్ స్థానాల్లో రిపబ్లికన్ టీవీ, ఓ సర్వే నిర్వహించాయి. దీని ప్రకారం 2019లో మళ్లీ ఎన్‌డీఏ అధికారంలోకి వస్తుందని అంచనా వేసింది. ఇక ఏపీలో వైసీపీకి, తెలంగాణలో టీఆర్ఎస్‌కి, తమిళనాడులో రజనీకి ఆధిక్యం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ-బీజేపీ కూటమికి 12 పార్లమెంట్ స్థానాలు దక్కుతాయట.. అంటే గత ఎన్నికలతో పోలిస్తే 5 స్థానాలు తగ్గుతాయని …
Read More »వైసీపీ భారీ మెజారిటీతో గెలుస్తోంది అని లేటెస్ట్ సర్వేలో వెల్లడి…కారణాలు ఇవే…!
ప్రముఖ తెలుగు టాప్ టెన్ న్యూస్ ఛానెళ్ళతో పాటుగా మరో నాలుగు ,ఐదు ఛానల్స్ మొత్తం పద్నాలుగు ఛానల్స్ ఏపీ ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడి కన్నుసైగలో పని చేస్తాయి అని ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన నేతలు చేస్తోన్న ప్రధాన విమర్శ .రాష్ట్రంలో ప్రతిపక్షాలు విమర్శించే విధంగానే ఆ న్యూస్ ఛానల్స్ వార్తలను చంద్రబాబు తప్పు చేస్తే కప్పి పెట్టి …
Read More »చంద్రబాబు అండ్ గ్యాంగ్‌కి ఊహించని షాక్.. సంచలనం రేపుతున్న రిపబ్లిక్ మీడియా సర్వే రిపోర్ట్..!
ఏపీ రాజకీయ వర్గాల్లో రిపబ్లిక్ మీడియా విడుదల చేసిన సర్వే రిపోర్ట్ సంచలనం రేపుతోంది. ఇప్పటికిప్పుడు ఉన్నపలంగా ఏపీలో పార్లమెంట్ ఎన్నికలు నిర్వహించినా.. ప్రధాన ప్రతిపక్షం వైసీపీకి 13 పార్లమెంట్ స్థానాలు దక్కనున్నాయని రిపబ్లిక్ సర్వే తేల్చేసింది. దీంతో ఏపీ అధికార పార్టీ అయిన టీడీపీకి ఊహించని షాక్ తగిలినట్టు అయ్యింది. ఇక ఏపీలో గత ఎన్నికల రిజల్ట్ మనం గమనిస్తే.. వైసీపీకి 8 పార్లమెంట్ స్థానాలు రాగా.. రానున్న …
Read More »