ఏపీ మంత్రివర్గంలో 24 మంది మంత్రులు రాజీనామా చేశారు. కేబినెట్ భేటీ అనంతరం తమ రాజీనామాలను సీఎం జగన్‌కు అందజేశారు. కేబినెట్ సమావేశంలో 36 అంశాలకు సంబంధించి నిర్ణయాలు తీసుకున్నారు. సంగం బ్యారేజ్‌కి దివంగత మంత్రి గౌతమ్‌రెడ్డి పేరు, మిల్లెట్ మిషన్ పాలసీ, డిగ్రీ కాలేజీల్లో 574 టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీ వంటి ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాజీనామాలను ఈ రాత్రికే గవర్నర్ ఆమోదించే అవకాశం …
Read More »వైసీపీలోకి టీడీపీ ఎమ్మెల్యే..పదవికి రాజీనామా
ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి మరో షాక్ తగలనుంది. టీడీపీ పార్టీ నాయకులపై మరియు తన సన్నిహితుల పై ఎడతెరిపి లేకుండా జరుగుతున్న ఐటీ దాడుల పై తీవ్ర వ్యతిరేకత రావడం తో బాబు కి అసలు నిద్ర పట్టట్లేదు .తాజాగా పశ్చిమ గుంటూరు ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ ఐటీ దాడుల విషయంలో తన సొంత పార్టీ అధినేత చంద్రబాబు గురించే వ్యతిరేకంగా మాట్లాడడం వార్తల్లోకెక్కింది. తాజాగా జరుగుతున్న …
Read More »గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే రాజీనామాకు అసలు కారణాలు ఇవేనా..!
గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రాజీనామా వ్యవహారం ఏపీ రాజకీయాలను హీటెక్కిస్తోంది. దీపావళి రోజున టీడీపీకి , తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు స్వయంగా వంశీ అధినేత చంద్రబాబుకు ఓ లేఖ రాశారు. అయితే వైసీసీ నేతల కక్ష సాధింపు, అధికారుల వేధింపుల వల్లనే పార్టీకి, పదవికి రాజీనామా చేస్తున్నట్లు వంశీ చెప్పినా..పరోక్షంగా ఆ లేఖలో చంద్రబాబుపై కూడా సుతిమెత్తగా విమర్శలు చేశాడు. పార్టీలోనే …
Read More »గన్నవరం ఎమ్మెల్యే రాజీనామా వ్యవహారం..పలు అనుమానాలు..!
గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రాజీనామా అంశం ఏపీ రాజకీయాలను కుదిపేస్తుంది. గత కొద్ది రోజులుగా వల్లభనేని వంశీ పార్టీ మారుతాడంటూ వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ‌్యంలో వంశీ ఒకే రోజు బీజీపీ ఎంపీ సుజనా చౌదరిని, సీఎం జగన్‌ను కలవడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. వంశీ బీజేపీలో కాని, వైసీపీలో చేరుతాడు కానీ ఊహాగానాలు వెల్లువెత్తాయి. కాని వంశీ మాత్రం అనూహ్యంగా దీపావళి రోజున పార్టీకి, ఎమ్మెల్యే పదవికి …
Read More »జగన్ హవా.. టీడీపీకి ఎదురు గాలి తట్టుకోలేకే చంద్రబాబు ఇలా చేయించాడా.?
మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, రామసుబ్బారెడ్డిల రాజీనామాల వెనుక పెద్ద తతంగమే నడుస్తోంది.. వీరి బాటలోనే మరికొందరు ఎమ్మెల్సీలు రాజీనామా చేస్తారనే వార్తలు వస్తున్నాయి. కేవలం MLAలుగా పోటీచేయటం కోసమేనట.. రాజకీయంగా టీడీపీకి ఎదురుగాలి వీస్తుందని చెప్పటానికి ఇది ప్రత్యక్ష ఉదాహరణ. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నవాళ్ళు పోటీచేసి గెలిస్తే రేపు అసెంబ్లీలో మెజారిటీ రాకపోతే, గెలిచినా ఆ ఎమ్మెల్సీ లు రాజీనామా చేసినప్పుడు అధికారంలో ఉన్న పార్టీకే ఆ ఎమ్మెల్సీ …
Read More »అప్పుడు అలా చేయకపోతే నా ముఖ్యమంత్రి పదవికైన రాజీనామా చేసి వెళ్లిపోతా..
త్వరలో జరగబోయే ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో ఏ ఇతర పార్టీతోనూ పొత్తు ఉండదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ఎన్నికల్లో పొత్తులు ఉండవని చెప్పడంతోపాటు రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడం తమ ప్రధాన ఎజెండా అని చెప్పారు. గత ఏడాది నవంబర్ 6 వ తేదీన ఇడుపులపాయ నుంచి ప్రజాసంకల్ప యాత్ర పేరుతో ప్రారంభించిన పాదయాత్ర సుదీర్ఘ ప్రయాణం తర్వాత చివరి ఘట్టంలో …
Read More »