ఏపీలో ఎన్నికల వేడి రాజుకునేసరికి అధికార టీడీపీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. రాబోయే ఎన్నికల్లో వైసీపీకి విజయం చేకూరనున్న నేపథ్యంలో చంద్రబాబు ప్రజా వ్యతిరేక పాలనతో విసిగిపోయిన తెలుగుదేశం బలమైన నేతలు వరుసగా వైసీపీలోకి చేరుతున్నారు. ఇప్పటికే టీడీపీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వైఎస్ జగన్‌ను కలిసి.. వైఎస్సార్‌సీపీలో చేరబోతున్నట్టు ప్రకటించగా.. తాజాగా విశాఖపట్నంలో బలమైన నేతగా, అవంతి విద్యాసంస్థల అధినేతగా అవంతి శ్రీనివాస్ వైసీపీలో చేరారు. అవంతికి …
Read More »