ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడులో కొత్త కలవరం మొదలైంది. తన నమ్మినబంటు అయిన కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డిని ఐటీ అధికారులు విచారిస్తున్న నేపథ్యంలో బాబులో ఆందోళన మొదలై పలు నిర్ణయాలుతీసుకున్నట్లు చెప్తున్నారు. ఓటుకునోటు కేసులో తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డిని ఐటీ అధికారులు ప్రశ్నించినట్టు తెలుస్తుండగా… మరోవైపు అమరావతిలో మంత్రులతో సమావేశమైన ఏపీ సీఎం చంద్రబాబు ఓటుకు నోటు అంశంపై ఆందోళన …
Read More »టార్గెట్ బాబుకే…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని లక్ష్యంగా చేసుకునే తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి ఇంటిపై ఐటి దాడులు జరిగాయా? ఓటుకు నోటు కేసులో చంద్రబాబు చుట్టూ ఉచ్చు బిగుస్తోందా?ఐటి విచారణ జరుగుతున్న తీరు ఈ ప్రశ్నలనే రేకెత్తిస్తోంది. రేవంత్‌రెడ్డి పెద్ద ఎత్తున అక్రమాస్తులు కూడబెట్టి నట్లు ఫిర్యాదు లందాయని, అందుకే దాడి చేశామని తొలిరోజు చెప్పిన ఐటి అధికారులు ఆ తరువాత ఓటుకునోటు కేసుపై దృష్టి సారించారు.నామినేటెడ్ …
Read More »రేవంత్‌రెడ్డి నివాసంలో ఐటీ అధికారుల సోదాలు ముగిశాయి…అక్టోబర్ 3న విచారణకు హాజరుకావాలని నోటీసులు…
కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డి నివాసంలో ఐటీ అధికారుల సోదాలు ముగిశాయి. గురువారం ఉదయం మొదలైన సోదాలు శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా ఐటీ, ఈడీ అధికారుల సోదాలు కొనసాగాయి. అక్రమ మార్గాల్లో నగదు ప్రవాహానికి సంబంధించిన అంశాలను ఇవాళ ఉదయం 2.30 గంటల వరకు ఐటీ అధికారులు పరిశీలించారు. గురువారం ఉదయం 7గంటల నుంచి శనివారం ఉదయం 2.30 గంటల వరకు అధికారులు సోదాలు నిర్వహించారు. మొత్తం …
Read More »ఐటీ చట్టం కింద రేవంత్‌కు నోటీసులు….నేడు, రేపు కూడా కొనసాగనున్న సోదాలు
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(టీపీసీసీ) వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి నివాసంతోపాటు ఆయన బంధువుల ఇళ్లలో ఆదాయపన్ను శాఖ అధికారులు గురువారం సోదాలు నిర్వహించారు. ఆదాయపన్ను శాఖ అధికారులు, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధి కారులు కలసి 16 బృందాలుగా ఏర్పడి ఈ తనిఖీలు చేశారు. ఓటుకు కోట్లు కేసులో రేవంత్‌తోపాటు ముద్దాయిలుగా ఉన్న సెబాస్టియన్, ఉదయసింహ నివాసాల్లోనూ ఈ బృందాలు సోదాలు జరిపాయి. రేవంత్‌రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు చూపుతున్న …
Read More »అమెరికా, మలేషియా, సింగపూర్, దుబాయ్, హాంకాంగ్ దేశాల్లో హవాలా ద్వారా వేలకోట్ల అక్రమ మారక ద్రవ్య లావాదేవీలు
కాంగ్రెస్ పార్టీ నేత అనుమోలు రేవంత్‌రెడ్డి అక్రమాలపుట్ట తవ్వేకొద్దీ బయటపడుతోంది. రేవంత్ అక్రమాస్తులపై న్యాయవాది రామారావు ఈడీకి ఫిర్యాదు చేయడంతో సంచలన నిజాలు వెలుగు చూస్తున్నాయి. ఏకకాలంలో జూబ్లీహిల్స్, కొడంగల్‌తో పాటు, రేవంత్ బంధువులు, సన్నిహితుల నివాసాలు, కార్యాలయాల్లో 15 చోట్ల ఐటీ అధికారులు తనిఖీలు చేయడంతో ఎన్నో రేవంత్ దుర్మార్గాలు వెలుగుచూసాయి. రేవంత్ రెడ్డి దేశ, విదేశాల్లో అక్రమ లావాదేవీలు జరిపినట్లు ఆధారాలతో సహా బయటపడ్డాయిజ అమెరికా, మలేషియా, …
Read More »రేవంత్ రెడ్డి ఇళ్లు, ఆఫీసుల్లో ఐటీ దాడులు
కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఫైర్‌బ్రాండ్ రేవంత్ రెడ్డిని ఐటీ అధికారులు టార్గెట్ చేశారు. ఫలితంగా గురువారం ఉదయం ఆయన ఇంట్లో ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు చేపట్టారు. గురువారం ఉదయం 8.30 గంటలకు హైదరాబాద్‌లోని రేవంత్ నివాసానికి ఐటీ బృందం చేరుకుని ఈ సోదాలు చేస్తున్నట్టు సమాచారం.జూబ్లీహిల్స్ కో–ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ అక్రమాల కేసు, ఓటుకు కోట్లు కేసు ఆరోపణల నేపథ్యంలో ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా వచ్చిన రెండు …
Read More »రేవంత్‌రెడ్డికి ఐటీ షాక్………
కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి ఇళ్లలో ఆదాయపు పన్నుశాఖ అధికారులు సోదాలు చేస్తున్నారు. గురువారం ఉదయం నుంచి రేవంత్‌రెడ్డితో పాటు అతడి సోదరుల ఇళ్లలోనూ సోదాలు కొనసాగుతున్నాయి. మొత్తం మూడు చోట్ల ఈడీ సోదాలు చేస్తోంది. హైదరాబాద్‌తో పాటు కొడంగల్ ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. సోదాలు జరుగుతున్న చోట్ల కుటుంబసభ్యుల ఫోన్లను అధికారులు స్విచ్ ఆఫ్ చేయించారు. అయితే ప్రస్తుతం ప్రచారంలో భాగంగా రేవంత్ రెడ్డి కొడంగల్‌లో ఉన్నారు. ఆయన …
Read More »బ్రోకర్ గాళ్లకు పదవి…రేవంత్‌పై కోమటిరెడ్డి పరోక్ష ఫైర్
కాంగ్రెస్ పార్టీలో కొత్త కలకలం నెలకొంది. పీసీసీ కమిటీలపై అసంతృప్తుల జ్వాల రగులుతోంది. టీడీపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన రేవంత్ రెడ్డికి పదవులు కట్టబెట్టడం నేతలు భగ్గమంటున్నారు. తాజాగా ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి తీవ్రస్ధాయిలో విరుచుకుపడ్డారు.నిన్న మొన్న పార్టీలలో చేరి జైలు కు వెళ్లివచ్చిన నాయకులకు కూడా పెద్ద పదవులు ఇచ్చారని పరోక్షంగా రేవంత్ రెడ్డిపై వ్యాఖ్యలు చేశారు. ప్రజల్లో బలంగా ఉన్న వారికి అన్యాయం జరిగిందని, …
Read More »రాహుల్ ఇచ్చిన షాక్‌కు రేవంత్ మైండ్ బ్లాంక్
కాంగ్రెస్ మార్క్ రాజకీయాలు ఎలా ఉంటాయో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే, తన రాజకీయ అవసరాల కోసం టీడీపీకి గుడ్ బై చెప్పిన రేవంత్ రెడ్డికి ఒకదాని వెంట ఒకటి అన్నట్లుగా అనుభవంలోకి వస్తున్నట్లుంది. పార్టీలో చేరే సమయంలో ఎన్నో హామీలు ఇచ్చినట్లుగా రేవంత్ టీం ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. ప్రచార కమిటీ చైర్మన్ ఖాయమైందని వా ప్రకటించడం…కాంగ్రెస్ ఊరించడం…అనంతరం దాన్ని తుంగలో తొక్కేయడం తెలిసిన సంగతే. అయితే తాజాగా …
Read More »రేవంత్ రెడ్డి రూపంలో కాంగ్రెస్ కు మరో షాక్
ముందస్తు ఎన్నికల హడావుడి నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ను ఢీకొట్టేందుకు మహాకూటమి దిశగా ప్రయత్నాలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి రోజుకో షాక్ తగులుతోంది. మొన్న సంగారెడ్డి కాంగ్రెస్ అభ్యర్ధి తూర్పు జయప్రకాశ్ రెడ్డి (జగ్గారెడ్డి)ని పోలీసులు అరెస్టు చేసినట్లే, తాజా మాజీ ఎంఎల్ఏ రేవంత్ రెడ్డి కూడా అరెస్టుకు రంగం సిద్ధమవుతున్నట్లు కనబడుతోంది.ఆయుధ చట్టం క్రింద మాజీ ఎంఎల్ఏ కాంగ్రెస్ నేత గండ్ర వెంకట్రమణారెడ్డిపైన కూడా పోలీసులు సోమవారం రాత్రి ఆయుధ చట్టం …
Read More »