ప్రముఖ వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో సంచలనానికి తెర తీశాడు. ఇప్పటికే ఏపీలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఓడిపోయిన తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ప్రభుత్వంపై బాబు అండ్ బ్యాచ్ ఏ విధంగా కుట్రలు కుతంత్రాలు చేస్తాయో అనే కథాంశం అధారంగా తెరకెక్కిస్తున్న మూవీ కమ్మ రాజ్యంలో కడప రెడ్లు. ఈ మూవీ యొక్క లేటెస్ట్ పాటతో సంచలనం …
Read More »పవన్ పై ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు
ప్రముఖ వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి మెగా ఫ్యామిలీపై పడ్డాడు. ఈసారి ఏకంగా పవర్ స్టార్ ,జనసేన అధినేత పవన్ కళ్యాణ్,మెగా స్టార్ చిరంజీవి గురించి ఆర్జీవీ వ్యాఖ్యలు చేశారు. ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ” మెగా ఫ్యామిలీపై నాకు ఎలాంటి వ్యక్తిగత ద్వేషం లేదు. మెగా కుటుంబం అంటే నాకు చాలా ఇష్టం. మెగా స్టార్ చిరంజీవి అంటే ఎనలేని అభిమానం.. మర్యాద ఉంది. చిరు …
Read More »ఈసారి హైదరాబాద్ టార్గెట్ గా ఆర్జీజీ సినిమా
ఎప్పుడు ఏదో ఒక అంశంతో మీడియాలో… సోషల్ మీడియాలో ఎక్కువగా సంచలనంగా మారే వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. గత కొంతకాలంగా ఆర్జీవీ పలు వివాదస్పద కథాంశాలనే చిత్రాలుగా తీస్తూ అందరి నోళ్లల్లో నానుతున్నారు ఆర్జీవీ. తాజాగా ఆయన మరో వివాదస్పద చిత్రం ప్రకటించాడు. ఈ సందర్భంగా ఆర్జీవీ మాట్లాడుతూ” గతంలో నేను విజయవాడ రౌడీలు,రాయలసీమ ఫ్యాక్షనిస్టులపై మూవీలు తీశాను. నేను 1980ల కాలం నాటి హైదరాబాద్ దాదాలపై …
Read More »కేఏ పాల్ కు డేట్ ఫిక్స్ చేసిన వర్మ..రేపే విడుదల !
టాలీవుడ్ వివాదస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. ఎప్పుడూ వివాదాలకు కేర్ అఫ్ అడ్రస్ గా నిలిచే వర్మ చంద్రబాబునే టార్గెట్ చేస్తునాడని అందరికి తెలిసిందే. ప్రస్తుతం కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాతో బరిలోకి వచ్చిన వర్మ మొన్ననే ఈ చిత్ర ట్రైలర్ కూడా రిలీజ్ చేసాడు. అయితే ఈరోజు ట్విట్టర్ వేదికగా మరో బాంబు పేల్చాడు. ఈ చిత్రానికి సంబంధించి నవంబర్ 2 ఉదయం …
Read More »బాబు వస్తున్నా దమ్ముంటే కాస్కో-ఆర్జీవీ బస్తీమే సవాల్
వివాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏపీ మాజీ ముఖ్యమంత్రి,టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు దిమ్మతిరిగే షాకిచ్చారు. గతంలో పలుమార్లు ట్వీట్లతో బాబు అండ్ బ్యాచ్ పై విమర్శల వర్షం కురిపించారు. ఏకంగా లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీతో బాబుకు ముచ్చెమటలు పట్టించారు. తాజాగా ఆయన బస్తీమేసవాల్ అంటూ మరోసారి చంద్రబాబుకు సవాల్ విసిరారు.ఈ క్రమంలో తన అధికారక ట్విట్టర్ ఖాతాలో”ఎక్కడయితే Ex Cm నన్ను అరెస్ట్ చేయించి విజయవాడ …
Read More »టైగర్ కేసీఆర్..ది అగ్రెస్సివ్ గాంధీ
తెలుగు ఇండస్ట్రీలో ఎప్పుడూ సంచలనాలు సృష్టిస్తున్న దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మొన్న నందమూరి తారకరామారావు ఆఖరి రోజుల్లో జరిగిన సంఘటనల ఆధారంగా లక్ష్మి స్ ఎన్టీఆర్ చిత్రాన్ని తెరకెక్కించి సంచలనం రేపిన విషయం అందరికి తెలిసిందే.అయితే ఈ చిత్రం ఒక్క ఏపీలో తప్ప అన్నిచోట్ల విడుదల కాగా మంచి హిట్ టాక్ కూడా వచ్చింది.అయితే తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జీవితాధారంగా ఓ బయోపిక్‌ను తెరకెక్కించబోతున్నారు.కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని …
Read More »