ఏపీలో టీడీపీ ఘోర పరాజయం పాలుకావడాన్ని చంద్రబాబుతో సహా ఆ పార్టీ నేతలు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. ఒక పక్క చంద్రబాబు ప్రజలు నన్నే కోరుకుంటున్నారంటూ ఆత్మస్థుతి, పరనిందతో కాలం గడుపుతుంటే.. తోట త్రిమూర్తులు, వల్లభనేని వంశీ వంటి టీడీపీ సీనియర్ నేతలంతా వరుసగా పార్టీకి గుడ్‌బై చెప్పేస్తున్నారు. ఇతర పార్టీలో చేరలేని మరి కొందరు నేతలు మాత్రం పార్టీ కార్యక్రమాలకు పూర్తిగా దూరంగా ఉంటూ..సమయం కోసం ఎదురుచూస్తున్నారు. తాజాగా మాజీ …
Read More »