వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న సమర శంఖారావం ఈనెల 5వ తేదీన నెల్లూరులో నిర్వహించనున్నారు. సమరశంఖారావం సభకు భారీఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. వైయస్ఆర్‌సీపీ అధినేత వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి నెల్లూరులో నిర్వహించే ఈ సభలో పాల్గొని పార్టీ శ్రేణులు, బూత్‌కమిటీ సభ్యులతో మాట్లాడనున్నారు. ఎన్‌టీఆర్ నగర్ సమీపంలోని జాతీయ రహదారి పక్కనే ఉన్న ఎస్వీజీఎస్ కళాశాల మైదానంలో ఈ సభ జరగనుంది. ఈ సభకు విచ్చేయనున్న …
Read More »బెంగుళూరు రోడ్డులో భారీ ఎత్తున స్వాగత ఏర్పాట్లు చేసిన అభిమానులు
ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నేడు అనంతపురం జిల్లాలో జరుగనున్న ఎన్నికల సమర శంఖారావం కార్యక్రమంలో పాల్గొననున్నారు. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలను పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లో రూపకల్పన చేసిన ఈ సమర శంఖారావం కార్యక్రమాల్లో ఆయన ఇప్పటికే రెండు ఈనెల 6న చిత్తూరు (తిరుపతి), 7న వైఎస్ఆర్ జిల్లాల్లో జరిగిన సభలో పాల్గొని పార్టీ శ్రేణులకు దిశా నిర్ధేశం చేశారు. నేడు అనంతపురం …
Read More »తిరుపతి సభలో చంద్రబాబును చెడుగుడు ఆడుకున్న వైఎస్ జగన్
ముఖ్యమంత్రి చంద్రబాబు డ్వాక్రా మహిళల రుణమాఫీ కోసం అయిదేళ్లగా ఏం మాట్లాడలేదని. 14వేల కోట్లు రుణం ఉంటే… అయిదేళ్లలో 25వేల కోట్లకు ఎగబాకాయని, పసుపు-కుంకుమ పేరుతో మళ్లీ మహిళలను మోసం చేయాలని చూస్తున్నారన్నారు వైసీపీ అధినేత జగన్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లో రూ.5వేల కోట్లు రైతులకు కేటాయించారట. రైతుల చెవుల్లో పువ్వులు పెట్టడానికి చంద్రబాబు యత్నిస్తున్నారు. కట్టని రాజధానిలో వేలఎకరాల భూములను అమ్ముకుంటున్నారు. బాహుబలి గ్రాఫిక్స్‌తో మభ్యపెడుతున్నారు. నాలుగున్నరేళ్ల పాటు …
Read More »