తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో రాజుకున్న నిప్పు ఇంకా చల్లారినట్లు లేదు.. ఆ పార్టీకి చెందిన సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి (జగ్గారెడ్డి)కాంగ్రెస్ కు రాజీనామా చేయనున్నరు. కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి బీజేపీలోకి వెళ్తారు అని వార్తలు వైరల్ అయిన సంగతి విధితమే. తనపై వస్తున్న వార్తల గురించి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పందించారు. తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదు.నేనంటే …
Read More »కేసీఆర్ వల్లే తెలంగాణ వచ్చింది
ముఖ్యమంత్రి కేసీఆర్ వల్లనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చిందని, ఇందులో ఎలాంటి అనుమానం లేదని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. ఉద్యమ సమయంలో తెలంగాణ అనుకూల స్టాండ్ తీసుకొన్న కాంగ్రెస్ పార్టీ కూడా కేసీఆర్ అడుగుజాడల వెంటే నడిచిందని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఇంకా చాలాకాలం పడుతుందని కుండబద్దలు కొట్టా రు. సీఎల్పీ కార్యాలయంలో మీడియా తో చిట్‌చాట్ చేసిన జగ్గారెడ్డి.. టీపీసీసీ అధ్యక్షుడు …
Read More »రేవంత్ రెడ్డి పరువు అడ్డంగా తీసేసిన జగ్గారెడ్డి..!
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి పరువు తీసేలా సంచలన వ్యాఖ్యలు చేశారు. హుజూర్‌నగర్ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పద్మావతి ఘోర పరాజయం చవిచూడడంతో ఆమె భర్త, పీసీపీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పదవి ఊడిపోవడం ఖాయమని, ఆయన స్థానంలో రేవంత్ రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్ అవడం ఖాయమని మీడియాలో చర్చ జరుగుతోంది. అయితే హుజూర్‌నగర్ …
Read More »