పంచాయతీలో తడి చెత్తతో సేంద్రియ ఎరువులు తయారుచేసి రూ.6లక్షల ఆదాయాన్ని సంపాదించిన ఆదిలాబాద్ జిల్లా ముఖ్రాకే గ్రామ సర్పంచ్‌ను మంత్రి కేటీఆర్ అభినందించారు. గ్రామంలోని ప్రతి ఇంటికీ అందిన సంక్షేమ నిధుల వివరాలతో బోర్డు ఏర్పాటు చేయడం.. ఆ గ్రామంలో జరిగిన అభివృద్ధికి నిదర్శనమని చెప్పారు. ఈ మేరకు కేటీఆర్ ట్వీట్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి అభివృద్ధి, సంక్షేమ పథకాలను వినియోగించుకుంటూ ముఖ్రాకే ఆదర్శంగా …
Read More »టీడీపీ దౌర్జన్యం..వైసీపీకి ఓటేశారన్న అనుమానంతో మహిళపై దాడి
మొన్న జరిగిన ఎన్నికల్లో వైసీపీకి ఓటేశారన్న అనుమానంతో ఎల్‌ఐసీ ఏజెంట్ వాసుపల్లి రామారావు, ఆయన భార్య నీలవేణిలపై టీడీపీ మాజీ సర్పంచ్ కుటుంబ సభ్యులు వాళ్ళపై దాడి చేసారు.ఆడవారని కూడా చూడకుండా జత్తుపట్టుకొని ఇంట్లో నుంచి ఈడ్చుకొచ్చి కొట్టారు.ఈ ఘటన కుందువానిపేటలో శుక్రవారం జరిగింది. నీలవేణి తన పిల్లలను స్కూల్‌కు పంపే పనిలో ఉన్నప్పుడు అటుగా వచ్చిన టీడీపీ మాజీ సర్పంచ్ సూరడ అప్పన్న ఆమెను దూషించాడు. అంతేకాకుండా …
Read More »రెండో విడత పంచాయతీ పోలింగ్ ప్రారంభం
తెలంగాణలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది.మొత్తం 4,137 పంచాయతీలలో ఎన్నికల నోటిఫికేషన్లు వెలువడగా,వీటిలో ఏడుగురు నామినేషన్లు దాఖలు చేయలేదు..కాగా 788 సర్పంచి స్థానాలు ఏకగ్రీవమయ్యాయి.దీంతో మిగిలిన 3,342 పంచాయతీల్లో ఎన్నికలు జరుగుతున్నాయి.సర్పంచి అభ్యర్థులు సంఖ్య 10,317 ఉండగా 63,380 మంది వార్డు మెంబెర్స్ ఉన్నారు.వివాదాస్పద ప్రాంతాలలో గల పంచాయతీల్లో 673 పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్‌కు ఏర్పాట్లు చేశారు.మొత్తంగా 29,964 పోలింగ్ కేంద్రాల్లో మధ్యాహ్నం ఒంటి గంట వరకు …
Read More »సంచలన నిర్ణయం తీసుకోనున్న టీ సర్కార్..?
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకోనుంది.వచ్చే మార్చి ( లేదా ) ఏప్రిల్ లో జరుగనున్న పంచాయతీ ఎన్నికల్లో జరగనున్న సర్పంచ్ ఎన్నికల్లో సర్పంచ్ ఎన్నికకు కనీస విద్యార్హత SSC ( పదో తరగతి) ఉండాలని నిర్ణయం తీసుకోనుంది.ఈ సందర్భంగా సర్పంచ్ ఎన్నికకు కనీస విద్యార్హత 10వ తరగతి ఉండాలని రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రి జూపల్లి కృష్ణారావు అధ్యక్షతన ఏర్పడిన మంత్రివర్గ సబ్ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఈ …
Read More »