Home / Tag Archives: scam (page 3)

Tag Archives: scam

ఏపీలో అన్నా క్యాంటీన్.. టీడీపీ కనీవినీ ఎరుగని స్థాయిలో భారీ అవినీతి..!

పేద‌వాడి కడుపు నింపే ఉద్దేశంతో అన్న ఎన్టీఆర్ రెండు రూపాలయకే కిలో బియ్యం అందిస్తే ఇప్పుడు ఆయన పేరుతోనే టీడీపీ ప్రభుత్వం అన్న క్యాంటీన్లు ప్రారంభించింది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా క్యాంటీన్లు ప్రారంభించారు. అద్భుత‌మైన అలంక‌ర‌ణ‌ల‌తో, సీసీ కెమెరాల ప‌ర్య‌వేక్ష‌ణ‌ల‌తో , కార్పొరేట్ రెస్టారెంట్ల స్ధాయిలో.. క్లాస్‌ లుక్‌తో కనిపించేలా చేశారు.అయితే అన్నా క్యాంటీన్ పేరుతో కనీవినీ ఎరుగని స్థాయిలో భారీ అవినీతికి పాల్పడుతున్నది టీడీపీ ప్రభుత్వం అంటే విమర్శలు …

Read More »

వామ్మో..ఆ రాకెట్‌ లో నటి అరెస్ట్‌..

నకిలీ నోట్ల స్కామ్‌లో ఓ బుల్లితెర నటిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. మళయాళంలో పలు చిత్రాలతోపాటు సీరియళ్లలో రోల్స్‌ పోషించిన సూర్య శశికుమార్‌(36), ఆమె కుటుంబ సభ్యులు దొంగ నోట్లు తయారు చేస్తున్నట్టు తేలటంతో అదుపులోకి తీసుకున్నారు. మూడు రోజుల క్రితం దొంగ నోట్ల రాకెట్‌ను చేధించిన పోలీసులు.. ముగ్గురిని అరెస్ట్‌ చేసి ప్రశ్నించారు. వారిచ్చిన సమాచారంతో మంగళవారం కేరళ ఇడుక్కి జిల్లా కట్టపనాలో సూర్య శశికుమార్‌ ఇంట్లో పోలీసులు …

Read More »

అగ్రీ గోల్డ్ స్కాంలో మరో కీలక మలుపు..!

ఏపీ ,తెలంగాణ రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన అగ్రీ గోల్డ్ స్కాం మరో కీలక మలుపు తిరిగింది .అందులో భాగంగా డిపాజిట్ల దారులకు అధిక వడ్డీ ఆశచూపించి కొన్ని వేల కోట్ల రూపాయల డిపాజిట్లను సేకరించి చివరిలో చేతులెత్తేసిన సంఘటన అప్పట్లో పెను సంచలనం సృష్టించింది . అయితే ఇంతటి భారీ కుంభ కోణం వెలుగులోకి వచ్చిన దగ్గర నుండి నేటి వరకు పోలీసులకు దొరకుండా తప్పించుకొని తిరుగుతున్నా వైస్ …

Read More »

పోల‌వ‌రం ప్రాజెక్టులో భారీ అవినీతి కుంభ‌కోణం..!!

పోల‌వ‌రం ప్రాజెక్టు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ జీవ‌నాడిగా అభివ‌ర్ణిస్తున్న ఈ ప్రాజెక్టును మేమే నిర్మించుకుంటామంటూ 2014లో ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు కేంద్ర పెద్ద‌ల‌ను ఒప్పించి మ‌రీ బాధ్య‌త‌లు తీసుకున్నారు. అంతేకాకుండా 2018క‌ల్లా పోల‌వ‌రం ప్రాజెక్టును పూర్తిచేసి ఏపీ ప్ర‌జ‌ల‌కు నీటి స‌మ‌స్య లేకుండా చేస్తామ‌ని ప్ర‌గ‌ల్బాలు కూడా ప‌లికారు. అయితే, ఇప్ప‌టికీ కూడా పోల‌వ‌రం ప్రాజెక్టు పూర్తి నిర్మాణానికి నోచుకోక‌పోవం విచార‌క‌రం. అయితే, 2014 ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన‌ప్ప‌టిన ఉంచి, …

Read More »

విరాట్ కోహ్లి సంచలన నిర్ణయం …!

నీరవ్ మోదీ ప్రస్తుతం ఎక్కడ చూసిన కానీ వినపడుతున్న పేరు .ఏకంగా పన్నెండు వేల కోట్లకు పైగా సొమ్మును ప్రముఖ బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంకు కు ఏకనామం పెట్టి విదేశాలకు చెక్కేశాడు.అంతే కాకుండా సీబీఐ మొదలు ఈడీ వరకు ,కింది స్థాయి కోర్టుల నుండి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం వరకు ఎన్ని నోటీసులు పంపిన కానీ నీరవ్ మోదీ అక్కడ నుండి ససేమేరా రానంటూ మక్కు పంటు …

Read More »

మరో బిగ్ స్కాం-పంజాబ్ నేషనల్ బ్యాంకు సంచలనాత్మక నిర్ణయం..

యావత్తు దేశంలోనే అతి పెద్ద బ్యాంకు స్కాం పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభ కోణం.తాజాగా ఈ బ్యాంకు కుంభ కోణం గురించి ఒక సంచలనాత్మక నిర్ణయాన్ని ప్రకటించింది.అందులో భాగంగా ఇప్పటివరకు అనుకుంటున్నా పదకొండు వేల నాలుగు వందల కోట్ల రూపాయల స్కాం తో పాటుగా ఏకంగా పదమూడు వందల కోట్ల రూపాయలు అక్రమ లావాదేవీలు జరిగాయి అని తాజాగా ప్రకటించింది. See Also:నటి శ్రీదేవికి గుండెపోటు కాదు.. రూ.50 కోట్లు కోసం …

Read More »

అనంతపురంలో 250 కోట్ల అవినీతికి టీడీపీ నేతలు కుట్ర..కని పెట్టిన వైసీపీ ఎమ్మెల్యే

ఏపీకి చంద్రబాబు అసమర్థత వల్లే అన్యాయం జరిగిందని అనంతపురం జిల్లా ఉరవకొండ వైసీపీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి విమర్శించారు. ప్రత్యేక హోదా, విభజన చట్టం హామీలను సాధించటంలో టీడీపీ ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. ప్రతి పక్షనేత వైఎస్ జగన్ మోహన్‌ రెడ్డి పోరాటాలకు టీడీపీ మద్దతు ఇచ్చి ఉంటే ఇంత నష్టం జరిగేదికాదన్నారు. జిల్లాలోని ఉరవకొండ మైక్రో ఇరిగేషన్‌ ప్రాజెక్టులో రూ. 250 కోట్ల అవినీతికి టీడీపీ నేతలు కుట్ర …

Read More »

ఏపీలో ఆగ్రిగోల్డ్ ను మించిన భారీ కుంభ కోణం -మంత్రి అచ్చెన్నాయుడు అనుచరుడి హస్తం ..

ఏపీలో మరో భారీ కుంభ కోణం వెలుగులోకి వచ్చింది .ఇప్పటికే గత మూడున్నర ఏండ్లుగా టీడీపీ సర్కారు అవినీతి అక్రమాల గురించి ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్న తరుణంలో తాజాగా తెలుగు తమ్ముళ్ళ భారీ స్కాం బయటపడింది .అందులో భాగంగా రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లాలో ఇప్పటికే వెలుగులోకి వచ్చిన అగ్రిగోల్ద్ ను మించిన భారీ కుంభ కోణం ఇది . అయితే ఈ భారీ కుంభ కోణంలో సాక్షాత్తు అధికార పార్టీ …

Read More »

భారీ కుంభ కోణానికి తెర తీసిన బాబు సర్కారు ..!

ఏపీ లో సాక్షాత్తు ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు మరో భారీ కుంభ కోణానికి తెర లేపారా ..?.గత మూడున్నర ఏండ్లుగా అనేక కుంభ కోణాలు ..పలు అవినీతి అక్రమాలు వెలుగులోకి వచ్చిన ఏ మాత్రం వెనకాడని టీడీపీ సర్కారు రాష్ట్రంలో భారీ మొత్తం లో అవినీతికి పాల్పడుతుందా ..?.అంటే అవును అనే చెప్పాలి ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు బట్టి .ఈ క్రమంలో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat