తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి కట్టుబడి ఉందని ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. జమ్మికుంట పట్టణంలోని ఎంపీఆర్ గార్డెన్స్ లో ఆధ్వర్యంలో హుజురాబాద్ నియోజకవర్గ బీసీ-ఎస్సీ-స్టీ కుల సంఘాలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ “ఇవ్వాళ్టికి కూడా కడు బీదరికంలో, రెక్కల కష్టం మీద బ్రతికే వారు ఎవరు అంటే ఎస్సీ, ఎస్టీలు వారు మాత్రమే. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల …
Read More »