ఏపీ మాజీ విప్, టీడీపీ నేత కూన రవికుమార్ అరెస్ట్ కు రంగం సిద్ధమైంది. తాజాగా జరిగిన గ్రామ వలంటీర్ల నియామకం విషయంలో కూన, తన అనుచరులతో తమపై దౌర్జన్యం చేశారని శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి ఎంపీడీవో స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రవికుమార్‌తో పాటు ఆయన అనుచరపై సెక్షన్లు 353, 427, 506, 143, రెడ్‌విత్ 149 కింద సరుబుజ్జిలి ఎస్‌ఐ కె.మహాలక్ష్మి కేసు నమోదు చేశారు. …
Read More »Tv9 రవిప్రకాష్ కు శ్రీచైతన్య కు లింకెంటీ..?
టీవీ9సీఈఓ రవిప్రకాష్ ఇంట్లో తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ నగర సైబర్ క్రైమ్ పోలీసులు సోదాలు నిర్వహించిన సంగతి తెల్సిందే.అలంద మీడియా అండ్ ఎంటర్ ట్రైన్ మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కార్యదర్శి కౌశిక్ రావు సంతకాన్ని రవిప్రకాష్ ఫోర్జరీ చేసిన నేపథ్యంలో పోలీసులు రవి ప్రకాష్ ఇంట్లో సోదాలు నిర్వహించారు..ఈ నేపథ్యంలో సైబర్ క్రైమ్ పోలీసులు రవిప్రకాష్ పై సెక్షన్ 420,406,467,469,471,120,90,160,66,72ఇలా పలు సెక్షన్ల కింద కేసులు …
Read More »ఉగ్రవాదుల నెంబర్లతో కలిపి వైసీపీ నేతల నెంబర్లను ట్యాప్ చేయించిన టీడీపీ ప్రభుత్వం
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల ఫోన్ ట్యాపింగ్ చేసిన మాట నిజమేనని హైకోర్టు ముందు ఏపీ ప్రభుత్వం అంగీకరించింది. దీనిపై స్పందించిన హైకోర్ట్ వివరాలను కౌంటర్ రూపంలో లిఖితపూర్వకంగా తమముందు ఉంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. న్యాయమూర్తులు జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి, జస్టిస్ ఉప్మాక దుర్గా ప్రసాద్‌లతో కూడిన ధర్మాసనం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తనతో పాటు తమ …
Read More »