ఇటీవల తన భార్య ఐశర్య నుండి విడాకులు తీసుకుని వార్తల్లో ప్రధానంగా మారిన కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తెలుగులో ఇప్పటివరకు స్ట్రైట్ మూవీ చేయలేదన్న సంగతి మన అందరికి తెల్సిందే. ఇప్పటివరకు తమిళంలో తాను నటించిన చిత్రాలనే తెలుగులో డబ్బింగ్ ద్వారా టాలీవుడ్ ప్రేక్షకులకు అందించాడు ధనుష్. తమిళ సినిమాలే అయిన కానీ తెలుగు సినిమా ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్నాడు ధనుష్. అయితే చానా ఏండ్ల …
Read More »నక్కతోక తొక్కిన బుచ్చిబాబు
మెగా కాపౌండ్ నుండి వచ్చిన వైష్ణవ్ తేజ్ హీరోగా.. కేరళ కుట్టి కృతి శెట్టి హీరోయిన్ గా విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో వచ్చిన ఉప్పెన మూవీతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో పలు రికార్డులకు కేంద్ర బిందువుగా.. అనేక సంచలనాలకు తెరతీసిన సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు. బుచ్చిబాబు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం మంచి కలెక్షన్లతో పాటు మంచి పేరు కూడా తెచ్చుకుంది. ఈ చిత్రం తర్వాత చాలా గ్యాప్ …
Read More »Megastar తో త్రిష రోమాన్స్
రీఎంట్రీ తర్వాత మెగాస్టార్ సీనియర్ స్టార్ హీరో చిరంజీవి వరుస సినిమాలతో మంచి జోష్ లో ఉన్నాడు. ప్రస్తుతం తనయుడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నిర్మాతగా వ్యహరిస్తూ నటిస్తున్న కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఆచార్య లో హీరోగా నటిస్తున్నాడు మెగాస్టార్. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. దీంతో తాజాగా చిరు …
Read More »Mahesh సినిమాలో మోహాన్ బాబు
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరుశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సర్కారు వారి పాట చిత్రంలో నటిస్తున్న సంగతి తెల్సిందే. ఈ చిత్రం షూటింగ్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఇందులో మహేష్ బాబు సరసర మహానటి కీర్తి సురేష్ అందాలను ఆరబోయడానికి.. రోమాన్స్ చేయడానికి సిద్ధమైంది. ఈ మూవీ తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించనున్నాడు అని …
Read More »సినీనటి జయంతి (76) కన్నుమూత
ప్రముఖ సినీనటి జయంతి (76) కన్నుమూశారు. గత రెండేళ్లుగా శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న ఆమె.. బెంగళూరులోని స్వగృహంలో మృతి చెందారు. తెలుగు, కన్నడ, తమిళ, మలయాళం, హిందీ భాషల్లో దాదాపు 500కు పైగా చిత్రాల్లో నటించారు. ఎంజీఆర్, ఎన్టీఆర్, రాజ్కుమార్, రజనీకాంత్ వంటి ప్రముఖులతో నటించిన ఆమె.. కొండవీటి సింహం, బొబ్బిలియుద్ధం, పెదరాయుడు చిత్రాల్లో నటించారు.
Read More »క్యాస్టింగ్ కౌచ్ పై సీనియర్ నటి అన్నపూర్ణ సంచలన వ్యాఖ్యలు
క్యాస్టింగ్ కౌచ్ అనేది ఒకప్పుడు అలవాటు లేని పదం కానీ ఇప్పుడు అందరికీ పరిచయం అయిపోయింది. ముఖ్యంగా రెండేళ్ల కింద మీటూ ఉద్యమం జరిగినపుడు దేశవ్యాప్తంగా ఇది ట్రెండింగ్ అయింది. దానికి తోడు తెలుగు ఇండస్ట్రీలో శ్రీ రెడ్డి కూడా నానా రచ్చ చేయడంతో అమ్మో అనుకున్నారంతా. అప్పట్నుంచి ఇప్పటి వరకు క్యాస్టింగ్ కౌచ్ అనేది ట్రెండ్ అవుతూనే ఉంది. అవకాశం ఇవ్వాలంటే మాకు కావాల్సింది ఇవ్వాలంటూ హీరోయిన్లను వేధించే …
Read More »గొల్లపూడి మారుతీరావు సినీ ప్రస్థానం
తెలుగు సినిమా ఇండస్ట్రీలో పెద్ద విషాదం నెలకొన్నది. సీనియర్ నటుడు.. రచయిత.. అయిన గొల్లపూడి మారుతీరావు ఈ రోజు మృతిచెందారు. ఆయన మొదట ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య మూవీతో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. మనిషికో చరిత్ర,యముడికి మొగుడు,సంసారం ఒక చదరంగం ,స్వాతిముత్యం ,గూఢాచారి నెం1 లాంటి ఎన్నో విజయవంతమైన మూవీల్లో నటించారు. ఆయన నాలుగు తరాల హీరోల మూవీలో నటించారు. దాదాపు రెండు వందల తొంబైకి …
Read More »శ్రీదేవి తన మధ్య ఉన్న సంబంధంపై కమల్ క్లారీటీ..!
సీనియర్ నటుడు ,రాజకీయంలోకి ఎంట్రీ ఇచ్చిన కమల్ హసన్ ,దివంగత సీనియర్ నటి శ్రీదేవిల మధ్య సంబంధం మీద మీడియాలో పలు కథనాలు ప్రసారమయ్యాయి.ఈ కథనాలపై నటుడు కమల్ స్పందించాడు.ఆయన మీడియాతో మాట్లాడుతూ నటి శ్రీదేవి నాకు చెల్లి లాంటిది. నేను చిన్నప్పుడు వాళ్ళ అమ్మ గారి చేతితో గోరు ముద్దలు తిన్నాను.ఒక సొంత అన్నయ్య చెల్లి ఎలా ఉంటారో మేము అలాగే ఉన్నాము.అయితే మేము నటించిన సినిమాలల్లో ఎక్కువగా …
Read More »