తెలంగాణ రాష్ట్రంలో జగిత్యాల జిల్లా కలెక్టర్ శరత్ అందరికీ ఆదర్శంగా నిలిచారు. లంచం తీసుకున్నా తన పని చేయడం లేదని ఒక రైతు చేసిన ఫిర్యాదుపై జగిత్యాల జిల్లా కలెక్టర్ శరత్ స్పందించారు. కొడిమ్యాల మండలం నాచుపల్లికి చెందిన నర్సయ్య అనే రైతు తన పేరు మీద ఉన్న భూమికి పట్టా ఇవ్వాలని వీఆర్ఏ మహేష్ కు రూ పదివేలు ఇచ్చాడు. అయిన కానీ పట్టా ఇవ్వడం లేదని కలెక్టర్ …
Read More »శరత్ ను హత్యచేసిన నిందితుడు ఎన్కౌంటర్..!
అమెరికాలోని ఓ రెస్టారెంట్ లో జరిగిన కాల్పుల్లో తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ జిల్లాకు చెందిన స్టూడెంట్ శరత్ చనిపోయిన విషయం తెలిసిందే. కేన్సస్ లో కాల్పులు జరిపిన నిందితుడి ఫొటోలను పోలీసులు విడుదల చేశారు . ఈ కేసు విచారణలో భాగంగా.. నిందితుడు ఓ ఇంట్లో ఉన్న విషయాన్ని పోలీసులు గుర్తించారు. ఆ వెంటనే చుట్టుముట్టారు. అయితే పోలీసులపైనే కాల్పులకు తెగబడ్డాడు నిందితుడు. పోలీసులు కూడా ఫైరింగ్ ఓపెన్ చేశారు. …
Read More »