ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీలోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది .ఈ క్రమంలో ఇటు రాష్ట్రంలో అటు ఇతర దేశాల్లో కూడా వైసీపీ పార్టీలోకి చేరడానికి క్యూ కడుతున్నారు. See Also:Big Breaking News-జగన్ సంచలనాత్మక నిర్ణయం.! ఈ క్రమంలో కువైట్ వైసీపీ అధ్యక్షుడు ముమ్మడి బాలిరెడ్డి ,గల్ఫ్ వైసీపీ పార్టీ అధ్యక్షుడు ఇలియాస్,కువైట్ వైసీపీ ఎస్సీ ,ఎస్టీ విభాగ అధ్యక్షుడు బీఎన్ సింహా సమక్షంలో పలువురు ఎస్సీ …
Read More »