Home / Tag Archives: shocking comments

Tag Archives: shocking comments

కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు

ట్విట్టర్ తన ఖాతాను సస్పెండ్ చేయడంపై బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఫైరయ్యింది. ఇన్స్టాగ్రామ్ వేదికగా ట్విట్టర్పై విమర్శలు గుప్పించింది. ట్విట్టర్ అమెరికా బుద్ధి చూపించిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘నల్లజాతివారిని తెల్లవాళ్లు ఎప్పుడూ బానిసలుగానే భావిస్తారు. మనం ఏం మాట్లాడాలో కూడా వాళ్లే డిసైడ్ చేయాలనుకుంటారు. ట్విట్టర్ పోతే ఏంటీ.. నా గొంతు వినిపించేందుకు ఎన్నో మార్గాలు ఉన్నాయి’ అని కంగన తెలిపింది.

Read More »

మహాత్మా గాంధీపై కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ఈసారి మహాత్మా గాంధీని టార్గెట్ చేసింది. ‘గాంధీ తన సొంత బిడ్డలను వేధించారు. అతిథుల టాయిలెట్లు శుభ్రం చేయలేదని తన భార్యను ఇంటి నుంచి బయటకు నెట్టివేసినట్లు పలు కథనాలు ఉన్నాయి. అయినప్పటికీ గాంధీ జాతిపిత అయ్యారు. గాంధీ మంచి భర్త, తండ్రి కాకపోయినా.. దేశంలో ఒక గొప్ప నాయకుడు అయ్యారు. అది కేవలం పురుషాధిక్యత వల్లే సాధ్యమైంది’ అని ట్విట్టర్ లో …

Read More »

2000 కోట్ల స్కామ్…చంద్రబాబుపై ఏపీ బీజేపీ ఇన్‌చార్జి షాకింగ్ కామెంట్స్…!

గత సార్వత్రిక ఎన్నికలకు ముందు మళ్లీ అధికారంలోకి రావడానికి మోదీతో సున్నంపెట్టుకుని, ఎన్డీయే నుంచి బయటకు వచ్చిన చంద్రబాబు తీరా ఎన్నికలయ్యాక లబోదిబోమంటున్నారు..ఎన్నికలకు ముందు సోనియా, రాహుల్‌తో చెట్టాపట్టాలేసుకుని, దేశమంతటా తిరుగుతూ.. మిష్టర్ మోదీ నిన్ను దించేస్తా..మళ్లీ ఎలా అధికారంలోకి ఎలా వస్తావో చూస్తా…నాకు ఫ్యామిలీ ఉంది..నువ్వు పెళ్లాం వదిలేసినోడివి అంటూ హూంకరించిన చంద్రబాబుకు తీరా ఎన్నికలయ్యాక తాను చేసిన తప్పేంటో తెలిసి వచ్చింది. మళ్లీ మోదీ అధికారంలోకి రావడంతో …

Read More »

అమరావతి ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై అజేయ కల్లం షాకింగ్ కామెంట్స్..!

అమరావతిలో గత ఐదేళ్ల టీడీపీ హయాంలో రాజధాని పేరుతో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌తో సహా, టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడి…4075 ఎకరాలు రైతుల దగ్గర నుంచి కొట్టేసి, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి వేలాది కోట్లు గడించారని వైసీపీ ప్రభుత్వం ఆరోపిస్తుంది. ఈ మేరకు అసెంబ్లీలో సాక్షాత్తు సీఎం జగన్ అమరావతిలో జరిగిన ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై విచారణ జరిపిస్తామని ప్రకటించారు. …

Read More »

రేవంత్ రెడ్డి పరువు అడ్డంగా తీసేసిన జగ్గారెడ్డి..!

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి పరువు తీసేలా సంచలన వ్యాఖ్యలు చేశారు. హుజూర్‌నగర్ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పద్మావతి ఘోర పరాజయం చవిచూడడంతో ఆమె భర్త, పీసీపీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పదవి ఊడిపోవడం ఖాయమని, ఆయన స్థానంలో రేవంత్ రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్ అవడం ఖాయమని మీడియాలో చర్చ జరుగుతోంది. అయితే హుజూర్‌నగర్ …

Read More »

కేఏ పాల్ సంచలనమైన ఆరోపణలు…!

మరో రెండు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి. కేవలం 48 గంటల సమయం మాత్రమే ఉండడం తో అభ్యర్థుల్లో టెన్షన్ మొదలు అయ్యింది. మొన్నటి వరకు గెలుపు మనదే అని ధీమా వ్యక్తం చూసినవారంతా..ప్రజల తీర్పు ఏం ఇచ్చారో అని భయపడుతున్నారు. అయితే ఏపీ ఎగ్జిట్ పోల్స్‌పై స్పందించారు ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు తనను షాక్‌కు గురి …

Read More »

బాబు అడ్డ‌గోలు మాటలు..పీకే దిమ్మ‌తిరిగే కౌంట‌ర్‌

సీనియ‌ర్ నాయ‌కుడు అయిన‌ప్ప‌టికీ, అడ్డ‌గోలుగా మాట్లాడుతూ, అహంభావాన్ని ప్ర‌ద‌ర్శిస్తున్న ఏపీ ముఖ్య‌మంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబు నాయుడుకు ఊహించ‌ని షాక్ త‌గిలింది. స్థాయిని దిగ‌జార్చుకొన్న రీతిలో మాట్లాడుతున్న ఆయ‌న‌కు…ఆయ‌న స్థాయిని గుర్తు చేస్తూ కౌంట‌ర్ ఇచ్చారు ప్ర‌ముఖ రాజ‌కీయ విశ్లేష‌కుడు ప్ర‌శాంత్ కిశోర్‌. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఒంగోలులో నిర్వహించిన బహిరంగసభలో, పార్టీ నేత‌ల టెలీ కాన్ఫ‌రెన్స్‌లో మాట్లాడుతూ…వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్, బీజేపీ.. ఈ …

Read More »

సాయిపల్లవి పెళ్లి చేసుకోకపోవడానికి కారణమిదే..

సాయిపల్లవి… భానుమతి ఇక్కడ.. సింగిల్ పీస్.. హైబ్రీడ్ పిల్ల.. అంటూ ఫిదా సినిమాతో తెలుగు కుర్రకారుకు చేరువయ్యింది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ హిట్‌ అవ్వడంతో తెలుగులో వరుస అవకాశాలు అందుకుంది.. మలయాళంలో మల్లర్‌గా, తెలుగులో భానుమతిగా, తమిళంలో రౌడి బేబిగా ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. తన అయితే తాజాగా సాయి పల్లవి తన పెళ్లిపై షాకింగ్ కామెంట్ చేసింది. అసలు తనకు పెళ్లిపై ఏమాత్రంవ నమ్మకం …

Read More »

బాలకృష్ణ ఎవ‌రో నాకు తెలియ‌దు..నాగబాబు షాకింగ్ కామెంట్

మెగా బ్రదర్‌, నటుడు, నిర్మాత,జబర్దస్త్ ద్వారా బుల్లితెర ప్రేక్షకుల‌కు బాగా దగ్గరైయ్యాడు నాగ‌బాబు సీనియర్ సినిమా జర్నలిస్ట్ ప్రభుకు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో చేసిన కామెంట్‌ ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది. నందమూరి బాలకృష్ణ ఎవరో తనకు తెలియదని, ఆయన పేరు వినలేదని సీరియస్‌గా సమాధానమిచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.జర్నలిస్ట్ ప్రభు నాగబాబు గారిని బాలయ్య బాబు గురించి చెప్పాలని అడగగా నాకు …

Read More »

నా కొడుకును జూనియ‌ర్ ప‌వర్ స్టార్ అంటే బ్లాక్ చేస్తా..!!

తన కుమారుడు అకీరాను జూనియర్‌ పవన్‌కల్యాణ్‌ అని పిలిస్తే.. వారిని వెంటనే సోషల్‌మీడియాలో బ్లాక్‌ చేయిస్తానని  పవన్ కల్యాణ్ మాజీ భార్య , నటి రేణూ దేశాయ్‌ స్పష్టం చేశారు..ఈ సందర్భంగా ఆమె ఇవాళ తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో అకీరా బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఫొటోను పోస్ట్‌ చేశారు. ఆ పోస్టులో అకీరా కోపంగా దేని కోసమో వెతుకుతూ కనిపించారు. . My cutie pie looking like a serious …

Read More »