Home / Tag Archives: siddipeta (page 5)

Tag Archives: siddipeta

అక్షరాస్యత కార్యక్రమం ఉద్యమంలా చేపట్టాలి

సిద్ధిపేట జిల్లా మిరుదొడ్డి గ్రామంలో శుక్రవారం ఉదయం రూ.205లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న కస్తూర్భా గాంధీ బాలికల పాఠశాల- కేజీబీవీ అదనపు తరగతి గదుల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఆర్థిక మంత్రి హరీశ్ రావు. అనంతరం మిరుదొడ్డి మండలం మల్లుపల్లి, లక్ష్మీ నగర్, జంగపల్లి, మోతె, మిరుదొడ్డి, అందే ఆరు గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లు పంపిణీ చేసిన మంత్రి హరీశ్ రావు. వీరి వెంట దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట …

Read More »

సౌత్‌ ఇండియా షాపింగ్‌ మాల్‌ 45 వేల జరిమానా..ఎందుకో తెలుసా

సిద్దిపేట పట్టణంలో 4 చెట్లను నరికేసినందుకు అధికారులు రూ.45 వేల జరిమానా విధించారు. పట్టణంలోని హైదరాబాద్‌ రోడ్‌లో సౌత్‌ ఇండియా షాపింగ్‌ మాల్‌ హోర్డింగ్‌ ఏర్పాటు చేశారు. అయితే అది అందరికీ స్పష్టంగా కనిపించాలని డివైడర్‌పైన ఉన్న చెట్లను నరికేశారు. చెట్లను నరికిన వారిని జిల్లా ఉద్యానవనశాఖ అధికారి ఐలయ్య సీసీ కెమెరాల సహాయంతో శుక్రవారం గుర్తించారు. మున్సిపల్‌ చైర్మన్‌ రాజనర్సు, కమిషనర్‌ శ్రీనివాస్‌రెడ్డి ఆదేశాల ప్రకారం ఆయన సౌత్‌ …

Read More »

ఫారెస్ట్ కాలేజీ, పరిశోధన కేంద్రాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్

సొంత నియోజకవర్గం గజ్వేల్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటిస్తున్నారు. ములుగులో నూతనంగా నిర్మించిన అటవీ కళాశాల, పరిశోధన కేంద్రాన్ని కేసీఆర్ ప్రారంభించారు. అనంతరం కళాశాల ఆవరణలో సీఎం కేసీఆర్ మొక్క నాటారు. ఈ సందర్భంగా కళాశాలలోని సిబ్బంది, విద్యార్థులతో సీఎం ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేందర్, ఇంద్రకరణ్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఫారెస్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ …

Read More »

సిద్దిపేట మానవత్వం చాటుకునే మనుషులకు వేదిక

తెలంగాణ రాష్ట్రంలో సిద్దిపేట మానవత్వం చాటుకునే మనుషులకు..మనసులకు ” సిద్దిపేట వేదిక అయిందని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. సిద్దిపేట పట్టణం పాత బస్టాండ్ వద్ద ఫీడ్ ద నీడ్ ( ఆకలితో ఉన్న వారికి ఆహారం ) సెంటర్ ని మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హారీష్ రావు మాట్లాడుతూ.. సిద్దిపేట అన్నింటిలో సిద్దిపేట లో ఫుట్ పాత్ లపై …

Read More »

సంపూర్ణేష్ బాబు కారుకు ప్రమాదం

ఇటీవల విడుదలైన కొబ్బరి మట్ట మూవీతో ఘనవిజయాన్ని అందుకున్న హీరో బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు. అయితే సంపూ ప్రయాణిస్తోన్న కారుకు ప్రమాదం జరిగింది. తన స్వస్థలమైన సిద్దిపేటలో కారు ప్రమాదానికి గురైంది. అసలు విషయానికి వస్తే సిద్దిపేట పట్టణంలోని కొత్త బస్టాండ్ దగ్గర హీరో సంపూర్ణేష్ బాబు ప్రయాణిస్తోన్న కారును ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. అయితే ప్రమాద సమయంలో డ్రైవర్ సమయస్ఫూర్తితో సడెన్ బ్రేక్ వేయడంతో పెను ప్రమాదం …

Read More »

మంత్రి హారీష్ కృషి-సిద్దిపేటకు మరో ఘనత

తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి వర్యులు తన్నీరు హారీష్ రావు ప్రాతినిథ్యం వహిస్తోన్న నియోజకవర్గం సిద్దిపేట. ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందిన దగ్గర నుంచి నేటి వరకు అన్ని రంగాల్లో సిద్దిపేటను ముందువరుసలో ఉంచుతూ యావత్తు తెలంగాణను సిద్దిపేటవైపు చూసేలా అభివృద్ధి చేస్తోన్నారు. తాజాగా సిద్దిపేట మరో అంశంలో ఖాతినోందింది. సహాజంగా మనం మన ఇంట్లో కానీ మార్కెట్లో కానీ పాడైపోయిన లేదా కుళ్లిపోయిన కూరగాయలను చెత్తలో వేస్తాం. లేదా …

Read More »

ఉమ్మడి మెదక్ జిల్లాలో విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి హిందూ ధర్మ ప్రచారయాత్ర..!

విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామవారి హిందూ ధర్మ ప్రచారయాత్ర ఉమ్మడి మెదక్ జిల్లాలో దిగ్విజయవంతంగా కొనసాగుతోంది. ధర్మ ప్రచారయాత్రలో భాగంగా నవంబర్ 16, శనివారం నాడు కొమురవెల్లి మల్లన్నస్వామిని శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన స్వామివారికి అర్చకులు, అధికారులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. మల్లన్న స్వామికి శ్రీ స్వాత్మానందేంద్ర స్వయంగా పూజలు చేశారు. తొలిసారి కొమురవెల్లికి విచ్చేసి స్వామివారికి …

Read More »

హైదరాబాద్‌కు రావొద్దు…మంత్రి హరీశ్ రావు

ఆర్థిక మంత్రి హరీశ్ రావు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటారన్న విషయం తెలిసిందే. మంత్రిగా రాజధానిలో ఉండాల్సి వచ్చినా.. ఆయన దృష్టంతా తన నియోజకవర్గ ప్రజలపైనే ఉంటుంది. అయితే ఆయనను కలవడానికి భారీగా ఖర్చు పెట్టుకుని హైదరాబాద్‌కు వచ్చే వాళ్ల సంఖ్య పెద్దమొత్తంలోనే ఉంటుంది. ఈ విషయంలో హరీశ్ కాస్త ఆందోళన చెందుతుంటారు. డబ్బు ఖర్చుపెట్టుకుని తనను కలవడానికి రావొద్దని.. ఆదివారం తనను కలిసిన వారికి సూచించారు హరీశ్. ఏదైనా …

Read More »

అద్భుతంగా కోమటి చెరువు

 ఆనందాన్ని, ఆహ్లాదాన్ని వినోదాన్ని పంచుతున్న కోమటి చెరువు- మినీ ట్యాంకు బండ్ సుందరీకరణలో భాగంగా మరో కొత్తదనం ఆవిష్కృతం కానున్నది. కోమటి చెరువు బండ్ పై ప్రత్యేకమైన ఎగిరే నెమలి, సరస్సు నుంచి తన అర చేతుల ద్వారా మంచినీటిని తాగే బాలుడి ప్రతిమలతో కూడిన రెండు శిల్పాలను త్వరలోనే ఆవిష్కరణ చేసేందుకు సన్నాహాలు మొదలుపెట్టారు. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక రాష్ట్ర మంత్రి హరీశ్ రావు మంగళవారం ఉదయం …

Read More »

సిద్దిపేట జిల్లా తెలంగాణ భవన్ పూర్తి

సిద్దిపేట జిల్లా కేంద్రంలో పొన్నాల పరిధిలో నిర్మించిన టి ఆర్ ఎస్ పార్టీ తెలంగాణ భవన్ ( పార్టి జిల్లా కార్యాలయ )ను సందర్శించిన మంత్రి హరీష్ రావు గారు క్షేత్ర స్థాయి లో పరిశీలించారు…   ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో పార్టీ ఆఫీస్ లు జిల్లా కేంద్రాల్లో నిర్మిస్తున్నామని.. ఇప్పటివరకు నిర్మాణం పూర్తి అయిన కార్యాలయాల్లో రాష్ట్రంలోనే సిద్దిపేట పార్టీ కార్యాలయం అగ్రస్థానంలో ఉందని చెప్పారు. పార్టీ …

Read More »