ప్రస్తుతం సరోగసి హట్ టాపిక్‌గా మారింది. ఇటీవల నయనతార దంపతులు పెళ్లయిన నాలుగు నెలలకే మగ కవలలకు తల్లిదండ్రులయ్యారు. దీంతో వారు సరోగసి పద్ధతిలోనే పిల్లల్ని కన్నారని అందరూ అన్నారు. అయితే కొన్ని రోజుల క్రితం సింగర్ చిన్మయి శ్రీపాద కూడా ఈ సరోగసి పద్ధతిలోనే కవల పిల్లలకు తల్లయిందని హల్ చల్ చేశారు. తాజాగా చిన్మయి ఇన్‌స్టా వేదికగా ఓ వీడియోను పంచుకొని, ఆ ఫేక్ స్టేట్‌మెంట్స్‌కు స్ట్రాంగ్‌గా …
Read More »హేమచంద్ర, శ్రావణ భార్గవి డైవర్స్?..క్లారిటీ ఇచ్చిన సింగర్స్
తెలుగు సినిమా రంగంలో హేమచంద్ర, శ్రావణ భార్గవి జంట మంచి గాయకులుగా పేరు తెచ్చుకున్నారు. ఎప్పటి నుంచో లవ్‌లో ఉన్న ఈ జంట.. 2009లో ప్రేమ వివాహం చేసుకుంది. వీరికి ఓ పాప కూడా పుట్టింది. అయితే ఈ మధ్య హేమచంద్ర, శ్రావణ భార్గవి విడిపోయారంటూ సోషల్ మీడియాలో ఊహాగానాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో వాళ్లిద్దరూ స్పందించారు. ఇన్‌స్టాలో ఈ మేరకు క్లారిటీ ఇచ్చారు. తమపై జరుగుతున్న ప్రచారమంతా అవాస్తవాలేనని …
Read More »