ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే తాను మంచి ముఖ్యమంత్రి అనిపించుకుంటున్నారు. సంక్షేమ పథకాలు, రాష్ట్ర అభివృద్ధి ప్రధానంగా జగన్ ముందుకు వెళ్తున్నారు. పోలవరం రివర్స్ టెండరింగ్ ద్వారా కొన్ని వందల కోట్ల రూపాయలు ఆదా చేసిన జగన్ పోలవరం ప్రాజెక్టుపై నిబద్ధతతో ముందుకెళ్తున్నారు. విద్యార్థులకు పూర్తి స్థాయిలో ఫీజు రీయింబర్స్మెంట్ చేయడంతోపాటు అమ్మఒడి పథకాలకు శ్రీకారం చుట్టారు అలాగే విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలలో …
Read More »