ఆసియాలోనే అతిపెద్ద వన జాతరైన తెలంగాణ రాష్ట్రంలోని మేడారం జాతరకు భక్తులు,ప్రజలు పోటెత్తున్నారు. ఈ నెల ఐదో తారీఖు నుండి ఎనిమిదో తారీఖు వరకు మహాజాతర జరగనున్నది. ఈ రద్ధీని పురస్కరించుకుని భక్తులు,ప్రజలు ముందుగానే మేడారం చేరుకుంటున్నారు. ఇందులో భాగంగా నిన్న శుక్రవారం ఒక్కరోజే ఏకంగా నాలుగు లక్షల మంది దర్శించుకున్నారు. రేపు ఆదివారం దాదాపు పది లక్షల మంది అమ్మల దర్శనానికి వస్తారని అధికారులు భావిస్తున్నారు. ఇక మహాజాతరకు …
Read More »తగ్గిన కేంద్రం అప్పులు
గతంలోని ఉన్న ఆర్థిక సంవత్సరాలతో పోలిస్తే ఈ ఏడాది కేంద్రం అప్పులు తగ్గాయని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. 2014మార్చి నాటికి 52.2% గా ఉన్న కేంద్ర్తం అప్పులు 2019మార్చి నాటికి 48.7% కి తగ్గినట్లు కేంద్ర మంత్రి పేర్కొన్నారు. చిన్న సన్నకారు,మధ్య తరహా పరిశ్రమలకు ఎంతో లాభం కలుగుతుంది. రూ.1లక్షల కోట్లు దీని వలన ఆదా అయినట్లు ఆమె వివరించారు.
Read More »గాంధీ ఆసుపత్రికి కరోనా కిట్లు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా.. అది రాకుండా రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది. దీనికి సంబంధించిన పలు చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ పంపిన కరోనా టెస్టింగ్ కిట్లు నిన్న శుక్రవారం రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్లోని గాంధీ అసుపత్రికి చేరాయి. ప్రస్తుతం ఈ ఆసుపత్రిలో పరిశీలనలో ఉన్న కరోనా అనుమానితులకు ఈ కిట్లతో పరీక్షలు చేస్తున్నారు. సస్పెక్టెడ్ కేసుల …
Read More »హారీష్ శంకర్ దర్శకత్వంలో పవన్
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ ఇస్తున్న సంగతి విదితమే. ఇప్పటికే ఫింక్ రీమేక్ లో పవన్ నటిస్తున్నాడు. అయితే తాజాగా పవన్ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఫిల్మ్ నగర్లో వార్తలు వస్తున్నాయి. ఇందులో భాగంగా గతంలో తనకు బంఫర్ హిట్ నిచ్చిన హారీష్ శంకర్ దర్శకత్వంలో నటించడానికి పచ్చ జెండా ఊపినట్లు సమాచారం. హారీష్ శంకర్ దర్శకత్వంలో …
Read More »టీఆర్ఎస్ చేరిన తూంకుంట మున్సిపల్ కౌన్సిలర్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్శితురాలై టీఆర్ఎస్ పార్టీలో తూంకుంట మున్సిపాలిటీకి చెందిన ఆరో వార్డు కౌన్సిలర్ గుంతల లక్ష్మీ క్రిష్ణారెడ్డి చేరారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో గుంతల లక్ష్మీ క్రిష్ణారెడ్డి కౌన్సిలర్ గా స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు. అయితే తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి నివాసంలో ఆమె టీఆర్ఎస్ లో చేరారు. ఈ …
Read More »తెలంగాణలో మరో ఎన్నికల సమరం
తెలంగాణ రాష్ట్రంలో ఇటీవలే మున్సిపల్ ఎన్నికలు జరిగిన సంగతి విదితమే. ఈ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ 119 మున్సిపాలిటీల్లో,9కార్పోరేషన్లో విజయకేతనం ఎగురవేసింది. అయితే తాజాగా రాష్ట్రంలో సహకార సంఘం ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఫిబ్రవరి నెల మూడో తారీఖున నోటిఫికేషన్ విడుదల కానున్నది. ఫిబ్రవరి ఆరో తారీఖు నుండి ఎనిమిది తారీఖు వరకు నామినేషన్లు స్వీకరించబడతాయి. ఫిబ్రవరి తొమ్మిదో తారీఖున దాఖలైన నామినేషన్లు పరిశీలించబడతాయి. పదో తారీఖున నామినేషన్లను …
Read More »సరికొత్త పాత్రలో నాని
తెలుగు సినిమా ఇండస్ట్రీలో నేచూరల్ స్టార్ హీరో వరుస సినిమాలతో.. వరుస విజయాలతో తనకంటూ ఒక ఇమేజ్ ను సంపాందించుకున్నాడు. తాజాగా నేచూరల్ హీరో నాని హీరోగా నటిస్తున్న ఇరవై ఆరో మూవీ షూటింగ్ తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో ప్రారంభమయింది. ఈ చిత్రానికి టక్ జగదీష్ అని టైటిల్ ఖరారు చేశారు. నిన్ను కోరి ఫేం శివ నిర్మాణ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో హీరోయిన్లుగా ఎవడే …
Read More »పవన్ ఫ్యాన్స్ కు పండుగే
జనసేన అధినేత,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు నిజంగా ఇది శుభవార్తే. ప్రస్తుతం ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ రాజకీయాలతో బిజీ బిజీగా ఉన్న సంగతి తెల్సిందే. అయితే కొద్ది కాలం రాజకీయాలను పక్కనెట్టి సినిమాల్లో నటించాలని నిర్ణయించుకున్నాడు. ఇందులో భాగంగా ఇప్పటికే పవన్ కళ్యాణ్ రెండు సినిమాలను పట్టాలు ఎక్కించాడు . తాజాగా పవన్ కళ్యాణ్ దర్శకుడు డాలీతో ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి ఫిల్మ్ …
Read More »ఆర్ఆర్ఆర్ విడుదలకు బ్రేక్
టాలీవుడ్ జక్కన్న ఎస్ఎస్ రాజమౌళి ప్రస్తుతం తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ ఆర్ఆర్ఆర్.ఈ చిత్రంలో టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్,యంగ్ టైగర్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీకి చెందిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇదే ఏడాది జులై ముప్పై తారీఖున ఆర్ఆర్ఆర్ మూవీ విడుదలవుతుంది అని గతంలో చిత్రం యూనిట్ ప్రకటించింది. అయితే తాజాగా ఈ …
Read More »త్వరలో చనిపోతున్న మాధవి లత.. ఎందుకంటే..?
టాలీవుడ్ నటి మాధవి లత తన మరణం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన అధికారక ఎఫ్బీ ఖాతాలో పోస్టులో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం పెనుసంచలనం సృష్టిస్తున్నాయి. తన ఎఫ్బీలో వాల్ పై ” నా ఫ్రెండ్స్ తో చెప్తూ ఉంటాను. ఏదో రోజు ప్రేమ సినిమాలో రేవతిలా చనిపోతాను అని .. రేవతి లాగా తనకు చివరికి ఏ మెడిసన్ పని చేయదు. నన్ను ఏడిపించే మైగ్రేన్ ,తలనొప్పి,జలుబు-జ్వరం …
Read More »