Home / Tag Archives: slider (page 1048)

Tag Archives: slider

కివీస్ పర్యటనకు శిఖర్ ధావన్ దూరం

టీమిండియా సీనియర్ ఓపెనర్ బ్యాట్స్ మెన్ శిఖర్ ధావన్ కివీస్ పర్యటనకు దూరం కానున్నారు. శిఖర్ ధావన్ కు మరల గాయం కావడంతో అతను దూరమయ్యే అవకాశాలున్నట్లు జట్టు యజమాన్యం తెలిపింది. ఆసీస్ తో జరిగిన రెండో వన్డే మ్యాచులో ధావన్ గాయపడ్దాడు. అయిన కానీ గాయాన్ని లెక్కచేయకుండా నిన్న ఆదివారం జరిగిన మూడో మ్యాచులో బరిలోకి దిగాడు. అయితే ఈ మ్యాచ్ లో ఆసీస్ బ్యాట్స్ మెన్ ఫించ్ …

Read More »

కోడి గుడ్లు వల్ల లాభాలున్నాయా..?

ప్రతి రోజు ఒకటి చొప్పున గుడ్డును తినడం వలన ఆరోగ్యానికి చాలా మంచిది అని మనం చిన్నప్పటి నుండి పుస్తకాల్లో.. పెద్దలు చెబుతుంటే తెల్సుకున్నాము. అయితే కోడి గుడ్లు తినడం వలన లాభాలు ఏమి ఉన్నాయో మరి తెలుసుకుందామా..? * శరీరానికి ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్స్ అందుతాయి * శరీరంలో మంచి కొవ్వు పెరుగుతుంది * శరీరానికి కావాల్సిన ప్రోటీన్లు,మినరల్స్ అందుతాయి * కళ్లు చాలా ఆరోగ్యంగా ఉంటాయి …

Read More »

దావస్ కు మంత్రి కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల మరియు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్విట్జర్లాండ్ లోని దావస్ నగరంలో ఈ నెల ఇరవై ఒకటి తారీఖు నుండి ఇరవై నాలుగో తారీఖు వరకు జరగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సదస్సులో పాల్గొనడానికి వెళ్లనున్నారు. ఆదివారం ఉదయం మంత్రి కేటీఆర్ హైదరాబాద్ మహానగరం నుండి బయలు దేరి వెళ్లారు.నాలుగు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సులో కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం …

Read More »

చంద్రబాబుకు షాకిచ్చిన టీడీపీ ఎమ్మెల్యేలు..ఎమ్మెల్సీలు

ఏపీ మాజీ ముఖ్యమంత్రి,ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగు దేశం అధినేత నారా చంద్రబాబు నాయుడుకు ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు షాకిచ్చారు. సోమవారం జరగనున్న ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల నేపథ్యంలో టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు విప్ జారీ చేసి.. టీడీఎల్పీ సమావేశానికి రావాలని ఆదేశాలను జారీ చేశారు. అయితే ఒకవైపు విప్ జారీ చేసిన కానీ ఏకంగా ఐదుగురు ఎమ్మెల్యేలు… పది మందికిపైగా ఎమ్మెల్సీలు ఈ …

Read More »

విజయ్ కోసం బాలీవుడ్ భామ

టాలీవుడ్ యంగ్ హీరో.. వరుస విజయాలను సాధిస్తూ.. వరుస సినిమాలతో దూసుకుపోతున్న విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరి జగన్నాథ్ కాంబినేషన్లో రాబోయే సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇందులో భాగంగా విజయ్ దేవరకొండ జోడిగా బాలీవుడ్ నటి అనన్య పాండే జతకడుతుంది అని సమాచారం. ఇందుకు గాను దర్శకుడు పూరి జగన్నాథ్ ఆమెకు స్టోరీ కూడా వివరించారని తెలుస్తుంది. బాలీవుడ్లో ఇప్పడిప్పుడే నిలదొక్కుకుంటున్న …

Read More »

కివీస్ టీమిండియా పర్యటన షెడ్యూల్ ఇదే

* జనవరి 24-తొలి టీ20 * జనవరి 26-రెండో టీ20 * జనవరి 29-మూడో టీ20 * జనవరి 31-నాలుగో టీ20 * ఫిబ్రవరి 5-తొలి వన్డే * ఫిబ్రవరి8-రెండో వన్డే * ఫిబ్రవరి 11-మూడో వన్డే * ఫిబ్రవరి 21నుండి మొదటి టెస్టు * ఫిబ్రవరి 29నుండి రెండో టెస్టు

Read More »

ఏటీఎంల గురించి ఇవి తెలుసా మీకు..?

ఏటీఎం అనగానే కేవలం డబ్బులు డ్రా చేసుకోవడం మాత్రమే మనకు తెల్సు. కానీ ఏటీఎంల ద్వారా మొబైల్ రీఛార్జ్ చేయడం దగ్గర నుండి ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించేవరకు చాలా సదుపాయాలు ఉన్నాయి అని తెలుసా.. అవేంటో తెలుసుకుందామా మరి..? * నగదు బదిలీ * ఫిక్స్ డే డిపాజిట్ * పర్శనల్ లోన్ అప్లికేషన్ * ట్యాక్స్ చెల్లింపులు * చెక్ బుక్ అభ్యర్థన

Read More »

టీమిండియా,అసీస్ జట్లు ఇవే..!

టీమిండియా -ఆసీస్ మధ్య బెంగళూరు వేదికగా జరగనున్న మూడో వన్డేలో టాస్ గెలిచిన ఆసీస్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది టీమిండియా జట్టు రోహిత్ శర్మ,శిఖర్ దావన్,విరాట్ కోహ్లీ,శ్రేయాస్ అయ్యర్,కేఎల్ రాహుల్,మనీష్ పాండే,జడేజా,షమీ,నవదీప్ సైనీ,కుల్దీప్ యాదవ్,బూమ్రా ఆసీస్ జట్టు వార్నర్,ఫించ్,స్మిత్,లబుషేన్,అలెక్స్ కార్రే,టర్నర్,ఆస్టన్ ఆగర్,,కమ్మిన్స్,స్టార్క్,హేజిల్ వుడ్ ,జంపా

Read More »

అభివృద్ధి కోట మానుకోట

మహబూబాబాద్ ఎమ్మెల్యే బాణోత్ శంకర్ నాయక్ గారు తెరాస ఎన్నికల ఇంచార్జి వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ గారితో కలిసి 06, 26, 25 వార్డులలో పర్యటించి తెరాస మున్సిపల్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేశారు..   ఈ సందర్భంగా ఆయా వార్డుల నుండి స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున ఎమ్మెల్యే బాణోత్ శంకర్ నాయక్ గారికి స్వాగతం పలికారుఈ సందర్భంగా *ఎమ్మెల్యే బాణోత్ శంకర్ నాయక్ గారు …

Read More »

ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై మంత్రి హారీష్ ఫైర్

తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల ఇరవై రెండో తారీఖున జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా సంగారెడ్డిలో మంత్రి హారీష్ రావు ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హారీష్ రావు మాట్లాడుతూ”35 కోట్లు సంగారెడ్డి‌ మున్సిపాలిటీ ‌అభివృద్దికి మంజూరయ్యాయి.పోతిరెడ్జి పల్లిలోని ఐదు సంగారెడ్డిలో కలిసాయి. ఈ ఐదు వార్డులు బాగా అభివృద్ధి చెందాలి.మున్సిపాలిటీ లో ఉంటే నిధులు ఎక్కువ వస్తాయి.ఇక్కడ ఎమ్మెల్యేకు మాటలకు ఎక్కువ. చేతలకు తక్కువ. ఆయనచేతల్లో‌ఏమీ లేదు. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat