టీపీసీసీ అధ్యక్షుడు,నల్లగొండ పార్లమెంట్ సభ్యులు ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇటీవల తన ఎమ్మెల్యే పదవీకి రాజీనామా చేసిన సంగతి తెల్సిందే. గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో హుజూర్ నగర్ నుండి బరిలోకి దిగి ఆయన గెలుపొందారు. అయితే ఈ ఏడాది జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన నల్లగొండ నుండి బరిలోకి దిగి గెలుపొందారు. దీంతో ఆయన తన ఎమ్మెల్యే పదవీకి రాజీనామా చేశారు.ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీకి …
Read More »ఎమ్మెల్సీ పదవీకి వైసీపీ కీలక నేత రాజీనామా..!
ఏపీ అధికార వైసీపీకి చెందిన కీలక నేత ఒకరు తన ఎమ్మెల్సీ పదవీకి రాజీనామా చేశారు. గతంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయనగరం నుంచి బరిలోకిదిగిన వైసీపీ కీలక నేత కోలగట్ల వీరభద్రస్వామి టీడీపీ తరపున బరిలోకి దిగిన అదితి గజపతిరాజుపై 6,417ఓట్ల మెజారిటీతో గెలుపొందిన సంగతి తెల్సిందే. అయితే ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో విజయనగరం అసెంబ్లీ నుండి బరిలోకి దిగి ఘనవిజయం సాధించారు. దీంతో ఆయన ఈ …
Read More »అభ్యర్థి తలరాతను మార్చిన “ఒక్క ఓటు”
తెలంగాణలో విడుదలైన పరిషత్ ఎన్నికల్లో ఒక్క ఓటు అభ్యర్థుల తలరాతను మార్చింది. విషయానికి వస్తే నల్లగొండ జిల్లా పీఏపల్లి మండలం అజ్మాపురం ఎంపీటీసీ స్థానానికి టీఆర్‌ఎస్ తరపున పోటీ చేసిన గుండాల నాగమణి ఒక్క ఓటుతో గెలిచారు. అదేవిధంగా కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం రుద్రారం ఎంపీటీసీగా పెద్దెడ్ల నర్సింలు (కాంగ్రెస్) ఒక్క ఓటు తేడాతో విజయం సాధించారు. పెద్దెడ్ల నర్సింలుకు 890 ఓట్లు రాగా, సమీప అభ్యర్థి పాపిగల్ల సాయిలుకు 889 …
Read More »“నాగ్”తో కీర్తి సురేష్’రోమాన్స్’
ఇటీవల విడుదలైన చిలసౌ ఫేమ్ రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో టాలీవుడ్ అగ్రహీరో ,మన్మధుడు అక్కినేని నాగార్జున హీరోగా మన్మథుడు 2 చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. బక్కపలుచు భామ రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై నాగ్ నిర్మిస్తున్నాడు. ఆర్ఎక్స్ 100 ఫేమ్ చైతన్య భరద్వాజ్ మన్మథుడు 2 చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. అక్కినేని కోడలు సమంత ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. పోర్చుగల్ …
Read More »పరిషత్ ఎన్నికల్లో “కేటీఆర్”మార్కు..?
తెలంగాణ రాష్ట్రంలో మంగళవారం విడుదలైన పరిషత్ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ అత్యధిక స్థానాల్లో విజయకేతనం ఎగురవేసింది. దీంతో మొత్తం 3,571ఎంపీటీసీలను,449జెడ్పీటీసీలను టీఆర్ఎస్ తన ఖాతాలో వేసుకుంది. గత ఐదేళ్ళుగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ సర్కారు చేపట్టి అమలుచేసిన పలు సంక్షేమ పథకాల ఫలితంగా గ్రామస్థాయిలో ఈ స్థాయిలో ప్రజలు పట్టం కట్టారు. పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన నాటి నుండి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ …
Read More »జగన్ సంచలన నిర్ణయం-సరికొత్త ట్రెండ్..!
ఏపీ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటు పాలనలో అటు ప్రజాసంక్షేమంలో తనదైన మార్కును ప్రదర్శిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే సర్కారు దవఖానాలు,రాజధాని ప్రాంతంలో జరిగిన పలు అవినీతి అక్రమాలపై నివేదికలు ఇవ్వాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీచేశారు. మరోవైపు అంగన్ వాడీలకు ప్రస్తుతం ఉన్న మూడు వేల రూపాయల నుండి ఏకంగా మూడు రెట్లు అంటే పదివేలకు పెంచారు. కిడ్నీ బాధితులకు …
Read More »జగన్ “ఆయన”కు మంత్రి పదవిస్తే రికార్డే..!
ఏపీలో ఇటీవల విడుదలైన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ 151 అసెంబ్లీ స్థానాల్లో… 22ఎంపీ స్థానాల్లో ప్రభంజనం సృష్టించింది. దీంతో నవ్యాంధ్ర రాష్ట్ర సరికొత్త ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు.ఈ కార్యక్రమం విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ మైదానంలో చాలా సాధారణంగా గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెల్సిందే. అయితే ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మరుసటి రోజు …
Read More »విజయసాయిరెడ్డి శ్రమకు దక్కిన ఫలితం ..!
ఏపీలో వైసీపీ అధికారంలోకి రావడంలో వైసీపీ అధినేత ,ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి తర్వాత అంతటి కారణమైన రెండో వ్యక్తి ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి,రాజ్య సభ సభ్యులు విజయసాయి రెడ్డి. గత తొమ్మిదేళ్ళుగా వైసీపీ అధినేత,సీఎం జగన్ కు మద్దతుగా ఉండటమే కాకుండా పార్టీ కష్టకాలంలో కూడా జగన్ కు తోడుగా ఉన్నారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ గెలుపుకోసం ఆహార్నిశలు కృషి చేశారు విజయసాయి …
Read More »టీడీపీకి ఎంపీ గుడ్ బై..!
ఏపీ ప్రతిపక్ష పార్టీ టీడీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.ఇటీవల విడుదలైన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కేవలం ఇరవై మూడు స్థానాలను గెలుపొందడమే కాకుండా మూడు ఎంపీ స్థానాల్లో మాత్రమే టీడీపీ ప్రభావం చూపింది. ఈ నేపథ్యంలో ఆ పార్టీకి చెందిన ఎంపీ ఒకరు టీడీపీకి గుడ్ బై చెప్పనున్నారు అని వార్తలు వస్తోన్నాయి. రాష్ట్రంలో విజయవాడ పార్లమెంట్ నియోజక వర్గ సభ్యులు కేశినేని నాని షాక్ ఇచ్చారు.ఈ క్రమంలో పార్లమెంటరీ …
Read More »తెలంగాణలోనే “సిద్దిపేట” రికార్డు
తెలంగాణ వ్యాప్తంగా నిన్న మంగళవారం విడుదలైన జిల్లా మండల పరిషత్ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ విజయకేతనం ఎగురవేసిన సంగతి తెల్సిందే. ఇందులో టీఆర్ఎస్ 3,571ఎంపీటీసీ,449జెడ్పీటీసీలను గెలుపొంది రాష్ట్రంలో ఉన్న ముప్పై రెండుకు ముప్పై రెండు జెడ్పీ స్థానాలను కారు తన ఖాతాలో వేసుకుంది.ఈ క్రమంలో తన్నీరు హారీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తోన్న సిద్దిపేట జిల్లా మరోసారి తన విశిష్టతను చాటుకుంది. జిల్లా మండల పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన దగ్గర …
Read More »