Home / Tag Archives: slider (page 1227)

Tag Archives: slider

ఇది చారిత్రక, అఖండ, అసాధారణ విజయం

తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన జిల్లా పరిషత్ ,మండల పరిషత్ ఎన్నికల ఫలితాలు నిన్న మంగళవారం విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ 3,571 ఎంపీటీసీ, 449 జెడ్పీటీసీ స్థానాలను దక్కించుకొని దూసుకుపోయింది. కాంగ్రెస్ 1387 ఎంపీటీసీ, 75 జెడ్పీటీసీ స్థానాల్లో గెలుపొందగా, బీజేపీ 206 ఎంపీటీసీలు, 8జెడ్పీటీసీ స్థానాల్లో విజయం సాధించింది. టీడీపీ 21, వామపక్షాలు71 ఎంపీటీసీ స్థానాల్లో గెలుపొందాయి. మిగిలిన 581 ఎంపీటీసీస్థానాల్లో, 6జెడ్పీటీసీల్లో …

Read More »

32 ZP పీఠాలు TRSకే సొంతం..

తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 5,816 ఎంపీటీసీ, 538 జెడ్పీటీసీ స్థానాలుండగా.. నాలుగు జెడ్పీటీసీ, 158ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 5,658 ఎంపీటీసీ, 534జెడ్పీటీసీ స్థానాలకు గత నెల ఎన్నికలు నిర్వహించి, మంగళవారం ఉదయం 8గంటలకు లెక్కింపు చేపట్టారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించగా..టీఆర్ఎస్కే ఎక్కువ పోలయ్యాయి. అనంతరం బ్యాలెట్ బాక్సుల సీల్ తీయగా ఆదినుంచీ తీర్పు టీఆర్ఎస్కు ఏకపక్షంగా సాగింది. మంగళవారం రాత్రి వరకు అధికారికంగా ప్రకటించిన ఫలితాల …

Read More »

ఎమ్మెల్సీ ఎన్నికల్లో”కేటీఆర్”మార్కు..?

తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల కోటాలో శాసనమండలి ఎన్నికల్లో మూడు స్థానాలనూ కైవసంచేసుకోవడంలో అధికార టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు పక్కావ్యూహం, పకడ్బందీ ప్రణాళికతో వ్యవహరించారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలనుంచి ఓట్ల లెక్కింపు వరకు అన్నీతానై నడిపించారు. ఎన్నికలు జరిగే జిల్లాల నాయకులను సమన్వయపరుస్తూనే ఆయా జిల్లాలకు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఇంచార్జిలుగా నియమించారు. వీరందరితో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించారు. స్థానిక ప్రజాప్రతినిధులకు ఎక్కడికక్కడ …

Read More »

మంత్రి మల్లారెడ్డి కి హ్యాట్సాప్

తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సీహెచ్ మల్లారెడ్డి అంటే ఆయన ఎక్కడ ఏ సభ అయిన సరే ఒక చిన్న పిల్లాడి మాదిరిగా మారిపోయి సభికులను అందర్నీ ఆనందంగా ఉంచడానికి ఉత్సాహభరితమైన ప్రసంగాలతో.. తీరైన డాన్సులతో అందరి మన్నలను పొందుకుంటారు అని మనకు తెల్సిందే. అయితే తాజాగా మంత్రి మల్లారెడ్డి చేసిన పనికి యావత్తు నెటిజన్ లోకం ఫిదా అయింది. నిన్న సోమవారం హైదరాబాద్ మహానగరంలోని బాలానగర్లో నర్సాపూర్ …

Read More »

జ”గన్”తీరుకు షాకైన ‘అధికారులు’..!

నవ్యాంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి పట్టుమని పది రోజులు గడవకముందే పాలనలో తనదైన మార్కును ప్రదర్శిస్తున్నారు.ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రోజు మినహా ఆ తర్వాత రోజునుండి పలు శాఖల సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశాలను నిర్వహిస్తూ గతంలో ముఖ్యమంత్రిగా పని చేసిన టీడీపీ అధినేత ,మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేయని విధంగా సరికొత్త పంథాలో పనిచేస్తూ అందరి మన్నలను …

Read More »

లాభాలతో స్టాక్ మార్కెట్లు..!

ఈ రోజు వారం ప్రారంభంలో తొలిరోజైన సోమవారం దేశీయ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. సోమవారం ఉదయం 200పాయింట్ల లాభంతో మొదలై సెన్సెక్స్ 553పాయింట్ల రికార్డు లాభంతో 40,267వద్ద ముగిసింది. 165పాయింట్ల లాభమ్టొ 12,088వద్ద నిఫ్టీ ముగిసింది. హీరో మోటోకార్ప్ ,బజాజ్ ఆటో,ఏషియన్ పెయింట్స్,ఇండస్ ఇండ్ షేర్లు లాభాల్లో ముగిశాయి. గెయిల్ ,టెక్ మహేంద్ర, ఐసీఐసీఐ బ్యాంకు,ఎన్టీపీసీ ,భారతీ ఇన్ఫ్రాటెల్ షేర్లు నష్టాలతో ముగిశాయి. అటు డాలరుతో రూపాయి మారకం విలువ …

Read More »

హైదరాబాద్ లో భారీ వర్షం

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ ఈ రోజు సోమవారం సాయంత్రం వర్షపు జల్లులతో పులకరించిపోయింది. ఈ రోజు ఉదయం నుండి చల్లగా ఉన్న వాతావరణం వర్షంతో మొత్తంగా చల్లగా మారిపోయింది. ఈ క్రమంలో నగరంలోని పలుప్రాంతాల్లో వర్షం కురిసింది. మాదాపూర్ ,జూబ్లిహీల్స్,బంజారాహీల్స్,పంజాగుట్ట,అమీర్ పేట్ ,ఎస్ఆర్ నగర్ ,కూకట్ పల్లి,మియాపూర్,మల్కాజ్ గిరి,కుషాయిగూడ తదితర ప్ర్తాంతాల్లో భారీ వర్షం కురిసింది. భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. అయితే గత …

Read More »

తెరపైకి రవి ప్రకాశ్..!

సంతకం ఫోర్జరీకేసులో ఇరుక్కుని టీవీ9 సీఈవో బాధ్యతలను పొగొట్టుకున్న రవిప్రకాశ్ గత కొంతకాలంగా మాయమైపోయిన సంగతి విదితమే.ఈ క్రమంలో తనకు బెయిల్ ఇవ్వాలని అజ్ఞాతంలో ఉన్న రవిప్రకాశ్ తన న్యాయవాది ద్వారా దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో పిటిషన్ ధాఖలు చేయించాడు. అయితే రవిప్రకాశ్ బెయిల్ పిటిషన్ పై విచారించిన న్యాయస్థానం బెయిల్ గురించి తెలంగాణ రాష్ట్ర అత్యున్నత న్యాయ స్థానం అయిన హైకోర్టులోనే తేల్చుకోవాలని సూచించింది. అయితే రవిప్రకాశ్ …

Read More »

గేల్ రికార్డు

క్రిస్ గేల్ అంటేనే విధ్వంసం అని క్రికెట్ గురించి కనీస పరిజ్ఞానం ఉన్నవాళ్ళకి ఎవరికైన తెలిసిన సంగతే. అందుకే ప్రపంచ కప్ లలో ఎక్కువ సిక్సులు కొట్టిన రికార్డుల్ గేల్ పేరు మీద ఉంది. ఇప్పటివరకు గేల్ మొత్తం నలబై సిక్సులు కొట్టాడు. అటు తక్కువ బంతుల్లో డబుల్ సెంచరీ చేసిన ఆటగాడిగా కూడా అతడు రికార్డును సాధించాడు. సరిగ్గా నాలుగేళ్ళ కిందట అంటే 2015లో జింబాబ్వేపై 139బంతుల్లో డబుల్ …

Read More »

టీసర్కారు శుభవార్త..!

తెలంగాణ రాష్ట్రావతరణ దినోత్సవం తర్వాత రాష్ట్ర రైతాంగానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ సర్కారు శుభవార్తను ప్రకటించింది. ఈ సీజన్లో రైతాంగానికి రైతుబంధుకు సంబంధించిన నిధులను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ సర్కారు. ఇందుకు సంబంధించిన రూ.6900కోట్ల నిధులను విడుదల చేస్తూ రాష్ట్ర వ్యవసాయ శాఖ ఈ రోజు సోమవారం ఉత్తర్వులను జారీచేసింది. ఈఏడాది నుంచి ఒక ఎకరానికి రూ పదివేల చొప్పున రైతుబంధు పథకం అమలు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat