ఏపీకి చెందిన దివంగత మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి విచారణకు హాజరుకావాలని సీబీఐ ఆ రాష్ట్ర అధికార పార్టీ అయిన వైసీపీకి చెందిన ఎంపీ అవినాష్ రెడ్డికి నోటీసులు పంపిన సంగతి విదితమే. అయితే సీబీఐ పంపిన నోటీసులపై ఎంపీ అవినాష్ రెడ్డి మరోసారి స్పందించారు. ‘నిన్న రాత్రి నోటీసులు పంపి ఇవాళ విచారణకు రమ్మంటే ఎలా? నేను 4 రోజుల పాటు వివిధ కార్యక్రమాల్లో …
Read More »వివేకానందరెడ్డి హత్య కేసుపై తొలిసారిగా అవినాష్ రెడ్డి స్పందన
ఏపీకి చెందిన దివంగత మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై అధికార వైసీపీకి చెందిన ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తొలిసారి స్పందించారు. ‘రెండున్నరేళ్లుగా నాపై అసత్య ఆరోపణలు చేస్తున్నారు. నాపై వచ్చిన అభియోగాలను జీర్ణించుకోలేకపోతున్నా. నేనేమిటో ప్రజలకు తెలుసు. న్యాయం గెలవాలి. నిజం వెల్లడి కావాలన్నదే నా ధ్యేయం. నిజం తేలాలని దేవుడ్ని కోరుకుంటున్నాను. ఆరోపణలు చేసేవారు ఆలోచించాలి. ఇలాంటి ఆరోపణలు చేస్తే మీ కుటుంబ సభ్యులు …
Read More »తెలంగాణ సచివాలయ భవన ప్రారంభోత్సవ ముహూర్తం ఖరారు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా నిర్మించిన..డా.బి.ఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయ భవన ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారి చేతుల మీదుగా, వేదపండితులు సూచించిన ముహూర్తం మేరకు, ఫిబ్రవరి 17 వ తేదీ, శుక్రవారం ఉదయం 11.30 నుంచి 12.30 గం.ల నడుమ నిర్వహించనున్నట్టు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. ప్రారంభోత్సవానికి ముందు, ఉదయం.. వేద పండితుల ఆధ్వర్యంలో వాస్తు పూజ, …
Read More »రాష్ట్రస్థాయిలో సత్తుపల్లి కీర్తిని నిలబెట్టారు.
అక్షర నిర్మాన్ స్వచ్ఛంద సేవా సమితి ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాదులోని రవీంద్రభారతి లో రాష్ట్రస్థాయి జీకే మహమేధా టాలెంట్ టెస్ట్ నిర్వహించగా సత్తుపల్లి టాలెంట్ స్కూల్ విద్యార్థులు దండమూడి లక్ష్మీదుర్గ స్టేట్ టాపర్ గా నిలిచి, రూ.10 వేల నగదు బహుమతి , షిల్డ్,ప్రశంసా పత్రమును అందుకుంది,అదేవిధముగా రాష్ట్రస్థాయి ప్రధమ బహుమతిని చక్రపు సహస్ర సాధించి సైకిల్ ,షీల్డ్, ప్రశంసా పత్రమును బహుమతిగా గెలుచుకుంది. అంతేకాకుండా జలదాని తన్మాయ్ శ్రీజ,షేక్ …
Read More »అరూరి గట్టుమల్లు ఫౌండేషన్ ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు ఉచిత అల్పాహారం- ఎమ్మెల్యే అరూరి….
వర్దన్నపేట నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు అరూరి గట్టుమల్లు మెమోరియల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పరీక్షలు జరిగే వరకు సాయంత్రం సమయంలో ఉచిత అల్పాహారం అందించనున్నట్లు బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు తెలిపారు. హన్మకొండ ప్రశాంత్ నగర్ లోని ఎమ్మెల్యే గారి నివాసం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ వర్దన్నపేట …
Read More »మత్తెక్కిస్తోన్న రుహాని శర్మ
రంగనాయక సాగర్‌ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం – మంత్రి తన్నీరు హరీశ్‌రావు
రంగనాయక్ సాగర్ ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అన్నారు. సిద్ధిపేట పట్టణ శివారు ఎల్లమ్మ ఆలయం వద్ద నుంచి ఇల్లంతకుంట రోడ్డు విస్తరించనున్నారు. మొదటి విడుతలో రూ.66కోట్ల వ్యయంతో మొదటి విడతగా సిద్ధిపేట నుంచి చిన్నకోడూరు వరకు 10 నాలుగు లైన్ల రహదారి నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. అలాగే రంగనాయక్ సాగర్ నుంచి ఎడమ కాలువ ద్వారా పంట పొలాలకు నీటిని విడుదల …
Read More »టీచింగ్ ఆసుపత్రుల్లో 30 మంది రేడియోగ్రఫర్స్
టీచింగ్ ఆసుపత్రుల్లో 30 మంది రేడియోగ్రాఫర్లను నియమిస్తూ వైద్యారోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. కోర్టు కేసు తొలగిపోవడంతో కొత్తగా 30 మంది రేడియోగ్రాఫర్ల నియామకం జరగగా, వీరి సేవలు పూర్తి స్థాయిలో వినియోగించుకునేందుకు గాను, టీచింగ్ ఆసుపత్రుల్లో నియమించింది. డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అధ్వర్యంలో రేడియోగ్రఫర్స్ పోస్టుల భర్తీ కోసం 2017 లో టి ఎస్ పి ఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. అనంతరం అర్హులతో కూడిన …
Read More »దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో పథకాలు : మంత్రి గంగుల
దేశంలో ఎక్కడాలేని పథకాలు తెలంగాణలోనే అమలవుతున్నాయని, ఆడబిడ్డ పెళ్లికి రూ.లక్ష ఆర్థిక సహాయం అందిస్తున్న ఏకైన సీఎం కేసీఆర్ అని పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ గంగుల కమలాకర్ గారు అన్నారు. కరీంనగర్‌లోని మంత్రి మీ సేవ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయంలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి …
Read More »మరోసారి వార్తల్లోకి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సెంట్రాఫ్ యాక్షన్ గా నిలిచిన ప్రస్తుత అధికార పార్టీ అయిన బీఆర్ఎస్ కు చెందిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి మొదటిసారిగా తన పార్టీ నేతలకు వ్యతిరేకంగా గళం విప్పారు. ఇకపై మీ ఆటలు, దౌర్జన్యాలు సాగవంటూ హెచ్చరికలు జారీ చేశారు. కార్యకర్తల్ని ఇబ్బంది పెడితే సహించేది లేదని అన్నారు. రాష్ట్రం ఏర్పడిన మొదట్లో ఖమ్మం నుండి ఎంపీగా గెలిచిన తనకు టికెట్ ఇవ్వకుండా …
Read More »