Home / Tag Archives: slider (page 238)

Tag Archives: slider

జీఎస్టీని వెంటనే ఉపసంహరించుకోవాలి

చేనేతపై కేంద్ర ప్రభుత్వం విధించిన 5 శాతం జీఎస్టీని వెంటనే ఉపసంహరించుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన నాటినుంచి ఈ రంగంపై గతంలో ఎప్పుడు ఎలాంటి పన్ను విధించలేదన్నారు. ఈమేరకు చేనేత వస్త్రాలు, ముడి సరుకులపై జీఎస్టీని ఎత్తి వేయాలని ప్రధాని మోదీకి మంత్రి తలసాని పోస్ట్‌కార్డు పంపారు. హైదరాబాద్‌లో మంత్రి తలసానిని కలిసిన చేనేత సంఘం ప్రతినిధులు.. జీఎస్టీ విధించడంతో కలిగే …

Read More »

హైదరాబాద్ లో మళ్లీ దొరికిన రూ.89.92 లక్షల నగదు- ఆ అభ్యర్థివేనా..?

తెలంగాణలో నవంబర్ మూడో తారీఖున మునుగోడు ఉపఎన్నిక పోలింగ్‌ ఉన్న సంగతి విదితమే. ఈ పోలింగ్ రోజు  సమీపిస్తున్న వేళ పెద్దమొత్తంలో నగదు పట్టుబడుతున్నది. గతకొన్ని రోజులుగా ఉమ్మడి నల్లగొండ జిల్లాతోపాటు రాజధాని నగరంలో అక్రమ నగదు లభిస్తున్నది. తాజాగా మరోసారి హైదరాబాద్‌లో భారీగా డబ్బును పోలీసులు పట్టుకున్నారు. డబ్బును తరలిస్తున్నారనే సమాచారంతో వెస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు నగరంలోని జూబ్లీహిల్స్‌ రోడ్డు నంబర్‌ 71లో వాహనాలను తనిఖీ చేస్తుండగా ఓ …

Read More »

నేను మోసం చేసింది వాళ్లనే -కుండ బద్దలు కొట్టిన పూరీ జగన్నాథ్

హిట్లతో ప్లాప్ లతో సంబంధం లేకుండా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఓ మార్కును చూపించిన దర్శకుడు పూరీ జగన్నాథ్. ఇటీవల రౌడీ ఫెలో విజయ్ దేవరకొండ హీరోగా రమ్యకృష్ణ లాంటి సీనియర్ నటి ప్రధాన పాత్రలో.. బాక్సింగ్ కింగ్ మైక్ టైసన్ కీ రోల్ గా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో.. తానే నిర్మాతగా తీసిన మూవీ లైగర్.. ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోకపోవడమే కాకుండా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. …

Read More »

పార్టీ మార్పు పై టీఆర్ఎస్ ఎమ్మెల్యే క్లారిటీ

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరతారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ,కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి,ఎంపీ ధర్మపురి అరవింద్ తో సహా పలువురు నేతలు గత కొన్ని రోజులుగా మీడియా సమావేశాల్లో పలు మార్పు చెప్పిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు,బీరం హర్షవర్ధన్ రెడ్డి,రేగా కాంతారావు,పైలెట్ రోహిత్ …

Read More »

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఈసీ షాక్

నవంబర్ మూడో తారీఖున జరగనున్న మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో బీజేపీ పార్టీ తరపున బరిలోకి దిగుతున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కేంద్ర ఎన్నికల సంఘం షాకిచ్చింది. ఈ క్రమంలో మునుగోడు ఉప ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేయడానికి బీజేపీ పార్టీకి చెందిన ముఖ్య నేతల ఖాతాల్లోకి తన కుటుంబానికి చెందిన సుశీఇన్ ఫ్రా కంపెనీ నుండి జరిగిన దాదాపు రూ.5.24 కోట్ల లావాదేవీలపై సమాధానం చెప్పాలని నోటీసులను …

Read More »

సీఎం కేసీఆర్ ఉచ్చులో బీజేపీ

డామిట్…కథ అడ్డం తిరిగింది! ఎనిమిది రాష్ట్రాల్లో దిగ్విజయంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పాటైన ప్రభుత్వాల కుత్తుకలు కోస్తూ విజయగర్వంతో మీసాలు మెలేస్తూ వస్తున్న బీజేపీకి తెలంగాణాలో కేసీఆర్ శ్మశ్రుతిరుక్షవరం గావించి పేడిమూతితో సమాజం ముందు నిలబెట్టారు! తమ విశృంఖలత్వానికి మొయినాబాద్ ముకుతాడు వేస్తుందని ఏమాత్రం ఊహించని బీజేపీ అధినాయకత్వం ఒక్కసారిగా చేష్టలుడిగిపోయింది. ఏమి చెప్పాలో తెలియక యాదాద్రి, వేదాద్రి అంటూ డ్రామాలు ఆడుతూ గంగవెర్రులెత్తిపోతున్నది. యాదాద్రి ప్రమాణాలను రాజ్యాంగం, చట్టం అంగీకరించవు. కేసీఆర్ …

Read More »

సీఎం కేసీఆర్‌ అభినవ అంబేద్కర్‌

తెలంగాణలో నవంబర్ మూడో తారీఖున జరగనున్న మునుగోడు నియోజకవర్గం ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా  సంస్థాన్‌ నారాయణపురంలో బీఆర్‌ అంబేద్కర్‌ మాల యువజన సంఘం నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి గంగుల కమలాకర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బహుజన వర్గాల అభ్యున్నతికి గురుకులాలు, వైద్య సదుపాయాలు కల్పిస్తున్నారని, అన్ని రంగాల్లో అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. అందుకే సీఎం కేసీఆర్‌కు అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. బాబాసాహెబ్‌ అంబేద్కర్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat