Home / Tag Archives: slider (page 442)

Tag Archives: slider

జాతీయ రాజకీయాల్లో ఎంట్రీపై సీఎం కేసీఆర్ క్లారిటీ

తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లాలోని నారాయ‌ణ్‌ఖేడ్ బ‌హిరంగ స‌భ‌లో ప్ర‌సంగించిన సీఎం కేసీఆర్ బంగారు తెలంగాణ‌ను ఎలా త‌యారు చేసుకున్నామో.. బంగారు భార‌త‌దేశాన్ని కూడా త‌యారు చేసుకుందామ‌న్నారు. నారాయ‌ణ్‌ఖేడ్‌లో సంగ‌మేశ్వ‌ర‌, బ‌స‌వేశ్వ‌ర ప్రాజెక్టుల‌కు శంకుస్థాప‌న చేసిన అనంత‌రం బ‌హిరంగ స‌భ‌లో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. జాతీయ రాజ‌కీయాల్లో కూడా క్రియాశీల పాత్ర పోషిస్తాన‌ని తెలిపారు. నేను జాతీయ రాజ‌కీయాల్లో కూడా పోయి మాట్లాడుతున్నా. ప‌ని చేస్తా ఉన్నా. పోదామా మారి.. జాతీయ …

Read More »

సీఎం కేసీఆర్ ఎక్క‌డ అడుగు పెడితే అక్క‌డ ఆ ప్రాంతం స‌న్య‌శ్యామలం

పురాణాల్లో రాముడు ఎక్క‌డ కాలు పెడితే అక్కడ రాయి అహ‌ల్య అయింద‌ని.. నేడు సీఎం కేసీఆర్ ఎక్క‌డ అడుగు పెడితే అక్క‌డ ఆ ప్రాంతం స‌న్య‌శ్యామలం అవుతోంద‌ని మంత్రి హ‌రీశ్ రావు కొనియాడారు. జిల్లాలోని నారాయ‌ణ్‌ఖేడ్‌లో సీఎం కేసీఆర్ ఇవాళ ప‌ర్య‌టించారు. సంగ‌మేశ్వ‌ర‌, బ‌స‌వేశ్వ‌ర ఎత్తిపోత‌ల ప‌థ‌కాల‌కు సీఎం కేసీఆర్ శంకుస్థాప‌న చేశారు. అనంత‌రం నారాయ‌ణ్‌ఖేడ్‌లో నిర్వ‌హించిన బ‌హిరంగ స‌భ‌లో సీఎం కేసీఆర్, మంత్రి హ‌రీశ్ రావు, ఎంపీలు, ఎమ్మెల్యేలు …

Read More »

ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కన్నుమూత

ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి (49) కన్నుమూశారు. ఇవాళ ఉదయం గుండెపోటు రావడంతో హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చేరిన ఆయన.. అత్యవసర విభాగంలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కాగా ఆస్పత్రికి వచ్చేటప్పటికే గౌతమ్ పరిస్థితి తీవ్ర విషమంగా ఉందని తెలుస్తోంది. దీంతో అత్యవసర చికిత్స అందించినప్పటికీ ప్రాణం నిలబడలేదు. ఆయన మరణించారన్న విషయాన్ని గౌతమ్ భార్యకు అపోలో వైద్యులు సమాచారం ఇచ్చారు. కాగా.. వారం రోజుల పాటు …

Read More »

నెట్ లేకుండా గూగుల్ మ్యాప్ ఎలా వాడోచ్చు..?

స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతోక్కరూ తెలియని చోటుకు వెళ్లడానికి లోకేషన్ తెలుసుకోవడానికి తప్పకుండా వాడేది గూగుల్ లోకేషన్ మ్యాప్. అయితే గూగుల్ మ్యాప్స్ నెట్ లేకుండా ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం.. గూగుల్ మ్యాప్  ఓపెన్ చేసి కుడివైపు పైన మీ ప్రొఫైల్ పిక్చర్పై క్లిక్ చేయాలి. వచ్చే ఆప్షన్లలో ‘ఆఫ్లైన్ మ్యాప్స్’పై క్లిక్ చేసి ‘సెలక్ట్ యువర్ ఓన్ మ్యాప్స్’ను ఎంచుకోవాలి. మ్యాపు జూమ్ చేసి ఎక్కడకు వెళ్లాలనుకుంటున్నారో …

Read More »

బెడ్రూంలో అవి ఉంటే మంచిది

బెడ్రూంలో ఇలా ఉంటే మంచిది. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం  Love Birds : నైరుతి దిశలో ఉంచితే ప్రేమపూర్వక వాతావరణం ఉంటుంది రాధాకృష్ణల చిత్రం: నైరుతి దిశలో పెడితే ప్రేమ పెరుగుతుంది వెదురు మొక్క: తూర్పు లేదా దక్షిణ దిశలో పెడితే మంచిది. ఈ మొక్క ఎంత వేగంగా పెరిగితే మీ సంపద అంతేవేగంగా పెరుగుతుందని నమ్మకం  హిమాలయాల చిత్రం: మనసు ప్రశాంతంగా ఉంటుంది. సంతోషకర వాతావరణం ఏర్పడుతుంది

Read More »

కెప్టెన్ గా రోహిత్ శర్మ తనదైన మార్క్

టీమిండియా మాజీ కెప్టెన్.. పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ నుండి   కెప్టెన్ గా బాధ్యతలు స్వీకరించిన డేరింగ్ డ్యాషింగ్ బ్యాట్స్ మెన్  రోహిత్ శర్మ తనదైన మార్క్ దూసుకెళ్తున్నాడు. తాజాగా వెస్టిండీసు 3-0తో చిత్తు చేసిన భారత్ టీ20 ర్యాంకింగ్స్ టాప్ ప్లేస్ కు చేరుకుంది. రోహిత్ నాయకత్వంలో భారత్ వరుసగా మూడు టీ20 సిరీస్లను వైట్వాష్ చేయడం విశేషం. ఇందులో న్యూజిలాండ్తో ఒకటి.. విండీస్తో రెండు సిరీస్లున్నాయి.

Read More »

వెస్టిండీస్ తో జరిగిన మూడో టీ20లో భారత్ విజయం

వెస్టిండీస్ తో జరిగిన మూడో టీ20లో భారత్ విజయం సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియాలో సూర్య కుమార్ యాదవ్ (65), వెంకటేశ్ అయ్యర్ (35 నాటౌట్) విజృంభించడంతో 184/5 రన్స్ చేసింది. 185 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ను 167/9 పరుగులకే కట్టడి చేసింది. భారత బౌలర్లలో హర్షల్ పటేల్ 3, చాహర్, వెంకటేశ్ అయ్యర్, శార్దూల్ తలో 2 వికెట్లు తీశారు. దీంతో …

Read More »

సీమ కథలో మెగాస్టార్

ఒకప్పుడు సీమ కథలకు భలే గిరాకీ ఉండేది. అగ్ర హీరోలంతా.. రాయలసీమ ఫ్యాక్షనిజం చుట్టూ కథలు అల్లుకుని అందులో హీరోయిజం చూపించారు. చిరంజీవి సైతం ‘ఇంద్ర’సేనారెడ్డిగా అలరించారు. చాలా కాలం తరవాత.. ఇప్పుడు మళ్లీ సీమ నేపథ్యంలో ఓ కథని ఎంచుకున్నట్టు సమాచారం. చిరంజీవి కథానాయకుడిగా వెంకీ కుడుముల దర్శకత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకోనుంది. డి.వి.వి దానయ్య నిర్మాత. ఈ కథంతా రాయల సీమ నేపథ్యంలో సాగుతుందని సమాచారం. ఫ్యాక్షనిజం …

Read More »

సూపర్ స్టార్ తో ఐష్

అప్పట్లో విడుదలై ఘన విజయం సాధించి… రికార్డులను సృష్టించిన ‘రోబో’లో జంటగా కన్పించిన రజినీకాంత్, ఐశ్వర్యా రాయ్ మరోసారి కలిసి నటించనున్నట్లు తెలుస్తోంది. నెల్సన్ కుమార్ దర్శకత్వంలో తలైవా నటించే ‘తలైవర్ 169’ మూవీలో హీరోయిన్ గా నటించాలని ఐశ్ను చిత్రయూనిట్ సంప్రదించిందట. ప్రస్తుతం ‘బీస్ట్’ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న నెల్సన్.. ఈ మూవీ విడుదల తర్వాత రజినీ మూవీ సెట్లో మెగాఫోన్ పట్టనున్నాడు.

Read More »

‘భీమ్లా నాయక్’ గురించి షాకింగ్ న్యూస్

తెలంగాణలో ‘భీమ్లా నాయక్’ టికెట్లు బుక్ మై షో ద్వారా అమ్మకూడదని నైజాం ఎగ్జిబిటర్లు నిర్ణయించారు. టికెట్ ధరపై BMS అదనంగా విధించే సర్వీస్, హ్యాండ్లింగ్ ఛార్జీలను తగ్గించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ ఛార్జీల నుంచి ప్రతి టికెట్స్ పై రూ.10ని థియేటర్ యాజమాన్యాలకు బుక్ మై షో చెల్లిస్తోంది. దీన్ని రూ.15కు పెంచాలనే డిమాండుతోనే ఈ సంస్థకు బుకింగ్ అనుమతి ఇవ్వలేదని విశ్వసనీయ వర్గాల సమాచారం.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat