తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన కొత్త రేషన్‌కార్డులను ఎమ్మెల్యే శంకర్ నాయక్ లబ్ధిదారులకు అందజేశారు. గూడూరు మండలంలోని వాసవీ ఫంక్షన్ హాలులో 558 కుటుంబాలకు మంగళవారం కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న ఏ ఒక్క వ్యక్తి కూడా పస్తులుండొద్దని, ఇదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని కొట్లాడి సాధించిన గొప్ప సీఎం కేసీఆర్ అని కొనియాడారు. రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేయడంతో …
Read More »