ఫిదా సినిమాతో అభిమానులు సాయి పల్లవికి ఫిదా అయిపోతున్నారు. సాయి పల్లవి ముద్దు మాటలు, ఎక్స్‌ప్రెషన్స్ తెలుగు ప్రేక్షకులను ఆమెకు పిచ్చ ఫ్యాన్ చేసేశాయి. ఇదిలా ఉంటే ఎంత తక్కువ టైంలో సాయి పల్లవి సూపర్ హీరోయిన్‌గా పాపులర్ అయ్యిందో అంతే త్వరగా ఆమెను వివాదాలు చుట్టుముడుతున్నాయి. తెలుగులో ఆమె చేసిన సూపర్ డూపర్ హిట్ మూవీ ఫిదా షూటింగ్ టైంలో ఆమెకు హీరో వరుణ్‌తేజ్‌కు గొడవ జరిగింది. అదలా …
Read More »వాణి విశ్వనాథ్ పై సోషల్ మీడియాలో పెలుతున్న సెటైర్ లు
నూతనంగా టీడీపీ తీర్ధం తీసుకున్న ప్రముఖ నటి వాణి విశ్వనాద్ ఇచ్చిన స్టేట్ మెంట్ టిడిపి అదినేతకు బాగానే నచ్చవచ్చు. ఆమె మరో ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కు ఆమె ఒక హెచ్చరిక చేశారు. ఎన్.టిఆర్ పై ఆయన సినిమా తీయరాదట. ఒక వేళ తీసినా అందులో ఏదైనా తేడా ఉంటే తాను ధర్నా చేస్తానని ఆమె హెచ్చరించారు. తెలుగు ప్రేక్షకులకు ఎన్.టి.ఆర్ దేవుడు అని, ఆయన …
Read More »మంత్రి కేటీఆర్ కి నెటిజన్లు మరోసారి ఫిదా ..ఈసారి కేటీఆర్ ఏమి చేశారంటే ..?
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తనయుడు ,రాష్ట్ర ఐటీ మరియు పరిశ్రమల ,మున్సిపల్ శాఖ మంత్రి అయిన కేటీరామారావు ఇటు పలు అభివృద్ధి కార్యక్రమాలలోనే కాకుండా నిత్యం అధికారక కార్యక్రమాల్లో కూడా ఎంతో బిజీగా ఉంటారు .అయిన కానీ మరోవైపు మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటారు . నెటిజన్లు పెట్టె సమస్యల పట్ల స్పందిస్తారు .నెటిజన్లు చేసే …
Read More »బీజేపీ అభ్యర్థి ఆ మహిళతో..ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్
పంజాబ్‌లోని గురదాస్‌పూర్ నియోజక వర్గ ఉపఎన్నిక బీజేపీ అభ్యర్ధి స్వరణ్ సలారియా మరో వివాదంలో చిక్కుకున్నారు. ఇప్పటికే ఓ మహిళ తనని పెళ్లి చేసుకుంటానని నమ్మించి 32 ఏళ్లు లైంగికంగా అనుభవించాడంటూ అత్యాచారం కేసు పెట్టిన విషయం తెలిసిందే. తాజాగా ఆ మహిళతో స్వరణ్ సలారియా సన్నిహితంగా ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ విషయంపై కాంగ్రెస్ తీవ్రంగా మండిపడింది. వెంటనే స్వరణ్ సలారియా నామినేషన్ రద్దు చేయాలని జాతీయ …
Read More »ఈ వీడియో చూస్తే మేకప్ వేసుకోవడం మానేస్తారు ..!
ప్రస్తుత రోజులలో మేకప్ అంటే చాలు చిన్నా పెద్దా ఆడా మగా…తేడా లేకుండా అందరికీ మేకప్ వేసుకోవడం ఇష్టమే. ఇంకొంతమందికి మేకప్ అంటే పిచ్చి. అయితే.. ఆ మేకప్ చూడటానికి ముచ్చటగా ఉంటే ఓకే. కాని.. ఇప్పుడు మీరు కింది వీడియోలో చూడబోయే మేకప్ మాత్రం చాలా వెరైటీ. ఆ మేకప్‌ను చూస్తే మీరు దడుసుకోవాల్సిందే. చేతి వేళ్లు విరిగిపోయినట్లు.. ముఖం మీద గాట్లు పడ్డట్లు.. కంటికి దెబ్బ తాకినట్లు.. ఇలా …
Read More »