Breaking News
Home / Tag Archives: Sonia Gandhi

Tag Archives: Sonia Gandhi

ప్రధాని మోదీపై మాజీ ప్రధాని మన్మోహాన్ సింగ్ ప్రశంసలు

ప్రధానమంత్రి నరేందర్ మోదీపై మాజీ ప్రధానమంత్రి మన్మోహాన్ సింగ్ ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన మాట్లాడుతూ అత్యంత ప్రతిష్టాత్మకమైన G-20 సదస్సును భారత్ దేశంలో నిర్వహించేలా ఏర్పాటు చేయడం తనకు చాలా ఆనందాన్ని కల్గించిందని అన్నారు. భారతవిదేశాంగ విధానానికి ప్రపంచ వ్యాప్తంగా  తగిన ప్రాముఖ్యత పెరుగుతుంది. అటు ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో కేంద్రంలోని మోదీ సర్కారు తీసుకున్న నిర్ణయం  పట్ల మన్మోహాన్ సింగ్ హర్షించారు. ఇతర దేశాల ఒత్తిడికి తలోగ్గకుండా …

Read More »

G-20 విందు… ఖర్గేకు అవమానం

G-20 సదస్సు సందర్భంగా రేపు శనివారం సాయంత్రం దేశ రాష్ట్రపతి ఓ విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.  దీనికి G-20 అతిథులతో పాటు  భారత్ కు చెందిన మాజీ ప్రధానులు.. కేంద్ర మంత్రులు.. వివధ రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు పలువురు పారిశ్రామికవేత్తలకు ఆహ్వానం అందింది. అయితే ఈ సదస్సుకు ఏ రాజకీయ పార్టీకి చెందిన ఒక్క నేతకు కూడా ఆహ్వానం అందలేదు. కానీ చివరికి కేబినెట్ హోదా ఉన్న రాజ్యసభలో …

Read More »

ఇండియా పేరు మార్చాలంటే రాజ్యాంగం మార్చాలా..?.. వద్దా..?

ఇండియా పేరును భారత్ గా మార్చాలని ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఆలోచిస్తున్న సంగతి తెల్సిందే. అయితే ఈ వార్తలపై తాజాగా దేశ వ్యాప్తంగా నిరసన జ్వాలలు రేగుతున్నాయి. అయితే ఇండియా పేరు మార్చాలంటే రాజ్యాంగం మార్చాలా అనే అంశం ఇప్పుడు తెలుసుకుందాం.. రిపబ్లిక్ ఆఫ్ ఇండియా స్థానంలో రిపబ్లిక్ ఆఫ్ భారత్ అని వాడాలనుకుంటే రాజ్యాంగ సవరణ తప్పనిసరి అని లోక్ సభ మాజీ సెక్రటరీ …

Read More »

అత్యధిక ధనిక పార్టీగా బీజేపీ

దేశంలోనే అత్యధిక ధనిక పార్టీగా బీజేపీ అవతరించింది. దేశంలో ఉన్న ఎనిమిది జాతీయ పార్టీలు తమ ఆస్తులను తెలియజేశాయి. ఈ క్రమంలో 2021-22ఆర్థిక సంవత్సరానికి గాను రూ.8,829.16కోట్ల ఆస్తులు ఉన్నట్లు ప్రకటించాయని ఏడీఆర్ నివేదిక వెల్లడించింది. బీజేపీ కాంగ్రెస్ ఎన్సీపీ సీపీఐ సీపీఎం బీఎస్పీ ఏఐటీసీ ఎన్ పీఈపీ పార్టీలు ఆస్తుల వివరాలను వెల్లడించినట్లు తెలిపింది. అయితే ఈ ఎనిమిది పార్టీల్లో బీజేపీ ఆస్తులు అక్షరాల రూ.6,046.81కోట్లు.. కాంగ్రెస్ ఆస్తులు …

Read More »

ఆసుపత్రిలో చేరిన సోనియా గాంధీ

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత.. ఆ పార్టీ పార్లమెంటరీ చైర్ పర్శన్ శ్రీమతి సోనియా గాంధీ దేశ రాజధాని మహానగరం ఢిల్లీలోని గంగారం ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు.  ఆమెకు స్వల్ప జ్వరం లక్షణాలుండటంతో ముందు జాగ్రత్తలో భాగంగా గంగారం ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే ప్రస్తుతం సోనియా గాంధీ ఆరోగ్యం నిలకడగానే ఉంది. ఎలాంటి సమస్యల్లేవని తెలుస్తుంది. చత్తీస్ గడ్ ప్రభుత్వ సమావేశంలో పాల్గోనేందుకు రాయ్ …

Read More »

నీ కుటుంబాన్ని అవమానించిన కాంగ్రెస్‌లో చేరుతావా..షర్మిల నీకసలు బుద్ధి ఉందా..?

తప్పు చేశావు శివగామి…కొడుకు మీద ప్రేమతో, చెప్పుడు మాటలు విని.. గుడ్డిగా బాహుబలిని చంపించావు అంటూ బాహుబలి సినిమాలో నమ్మినబంటు కట్టప్ప శివగామికి క్లాస్ పీకిన సీన్ సినిమాలో హైలెట్ గా నిలిచింది…సేమ్ టు సేమ్ పాలిటిక్స్ లో కూడా తప్పు చేశావు..షర్మిల…మీ అన్నను జైలుకు పంపి..మీ తండ్రిపై కేసులు పెట్టిన కాంగ్రెస్ లో చేరి తప్పు చేశావు అంటూ వైఎస్ఆర్ టీపీ సీనియర్ నేత, వైఎస్ఆర్ కుటుంబానికి నమ్మినబంటు …

Read More »

రాహుల్ గాంధీకి కీలక పదవి

కాంగ్రెస్ పార్టీ సీనియర్‌ నేత, వయనాడ్‌ ఎంపీ రాహుల్ గాంధీకి  పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలో చోటుదక్కింది. ప్రధాన మంత్రి నరేందర్ మోదీ ఇంటిపేరు  వ్యవహారంలో రాహుల్ గాంధీ అనర్హతకు గురైన సంగతి తెల్సిందే. దీంతో ఆయన దేశ అత్యున్నత న్యాయ స్థానమైన సుప్రీంకోర్టు తీర్పుతో మళ్లీ లోక్‌సభలోకి ప్రవేశించారు. సభ్యత్వం పునరుద్ధరించిన వారం వ్యవధిలోనే రాహుల్‌ గాంధీ డిఫెన్స్‌పై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి నామినేట్ కావడం విశేషం. ఈ మేరకు …

Read More »

చిక్కుల్లో కేరళ సీఎం

కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ చిక్కుల్లో పడ్డారు. సీఎం విజయన్ కుమార్తె వీణకు ఓ ప్రైవేట్ కంపెనీ రూ  కోటి ఏడు లక్షలు చెల్లించడంపై న్యాయ విచారణ చేయించాలని ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. ముఖ్యమంత్రి కుమార్తె వీణకు చెందిన ఎక్సాలజిక్ సొల్యూషన్స్ కంపెనీతో కొచ్చిన్ మినరల్స్ రూటైల్ లిమిటెడ్ సరిగ్గా ఏడేండ్ల కిందట ఒప్పందం చేసుకున్నాయి. అయితే ఎలాంటి సేవలు లేకుండా వీణ ,ఆమె కంపెనీకి ప్రతి నెలా …

Read More »

ఆర్టీసీ బిల్లుపై తెలంగాణ సర్కారు వివరణ

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం   చేస్తూ రూపొందించిన బిల్లులో అభ్యంతరాలు ఉన్నాయంటూ గవర్నర్‌ తమిళిసై   బిల్లును అడ్డుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గవర్నర్‌ లేవనెత్తిన అభ్యంతరాలపై ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ఈమేరకు కాపీని రాజ్‌భవన్‌కు  పంపించింది. ఆర్టీసీ కార్మికులకు కార్పొరేషన్‌ కంటే మెరుగైన జీతాలు ఉంటాయని ప్రభుత్వం అందులో పేర్కొన్నది. విలీనమైన తర్వాత రూపొందించే గైడ్‌లైన్స్‌లో అన్ని అంశాలు ఉంటాయని తెలిపింది. కేంద్ర ప్రభుత్వ వాటా, 9వ …

Read More »

బీజేపీకి షాక్

గుజ‌రాత్‌లో బీజేపీ పార్టీకి చెందిన జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ ప్ర‌దీప్‌ సింహ‌ వాఘేలా రాజీనామా చేశారు. ఆ పోస్టుకు రాజీనామా ఇచ్చిన‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. మ‌రికొన్ని రోజుల్లో అన్నీ స‌ర్ధుకుంటాయ‌న్నారు. అయితే వ్య‌క్తిగ‌త కార‌ణాల వ‌ల్ల ఆయ‌న రాజీనామా చేసిన‌ట్లు ఆ రాష్ట్ర పార్టీ కార్య‌ద‌ర్శి ర‌జినీభాయ్ ప‌టేల్ తెలిపారు. ప్ర‌స్తుతం ప‌రిస్థితులు త‌న‌కు అనుకూలంగా లేవ‌ని, అందుకే పార్టీ కార్య‌క‌లాపాల‌కు దూరంగా ఉంటున్న‌ట్లు ఇటీవ‌ల వాఘేలా పేర్కొన్నారు.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat