దేశంలో సార్వత్రిక ఎన్నికలుగానీ, రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలుగానీ వచ్చాయంటే చాలు బీజేపీ నేతలు తమ నోళ్లకు పని చెబుతారు. కుల, మతపరమైన వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ప్రజల మధ్య చిచ్చు రేపుతారు. ఓట్లు దండుకోవడమే లక్ష్యంగా ఓ మతాన్ని పొగుడుతూ, మరో మతాన్ని కించపరుస్తారు. ప్రస్తుతం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల హడావిడి మొదలైంది. దాంతో అక్కడి బీజేపీ నేత తాజాగా అలాంటి వివాదాస్పద వ్యాఖ్యలే చేశారు. కర్ణాటక బీజేపీ నాయకుడు, …
Read More »రూ. 2.3 లక్షల కోట్లకు చేరిన అదానీ అప్పులు
అఖండ భారత రాజకీయాలను షేక్ చేసిన అమెరికా షార్ట్‌సెల్లర్ హిండెన్‌బర్గ్ నివేదిక ఆరోపణలతో అదానీ గ్రూప్ కంపెనీల మార్కెట్ విలువ రూ. 12 లక్షల కోట్ల మేర నష్టపోయింది. ఇదే సమయంలో అదానీ గ్రూప్ ఎడాపెడా అప్పులు చేసుకొంటూపోతున్నది. ఏడాది వ్యవధిలో అదానీ గ్రూప్ 20.7 శాతం మేర ఎక్కువ రుణాలు తీసుకొన్నదని, దీంతో మార్చి 31 నాటికి గ్రూపులోని 7 నమోదిత కంపెనీల రుణాలు రూ. 2.3 లక్షల …
Read More »కర్ణాటక అసెంబ్లీ అభ్యర్థులను ఖరారు చేసిన కాంగ్రెస్
కర్ణాటక లో ఉన్న మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకు వచ్చే నెల పదో తారీఖున సార్వత్రిక ఎన్నికలు జరగనున్న సంగతి తెల్సిందే. అదే నెల పన్నెండో తారీఖున ఫలితాలు విడుదల కానున్నాయి. అయితే ప్రధానప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ అయిన తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను బరిలో నిలుపుతూ తాజాగా కాంగ్రెస్ పార్టీ ఐదుగురు అభ్యర్థులతో కూడిన చివరిదైన ఆరో జాబితాను విడుదల …
Read More »ఎన్నికల్లో పోటికి ఏకంగా పెళ్ళే చేసుకున్నాడు
యూపీలో రాంపూర్ మున్సిపాలిటీ ఎన్నికలకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దాంతో రాంపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేస్తున్న మామున్ ఖాన్ (45) రాంపూర్ నగర్ వార్డు నుంచి మరోసారి పోటీ చేయాలని భావించాడు. దాదాపు 30 ఏళ్లుగా ఆ వార్డులో అతనే కీలక నాయకుడిగా ఉన్నాడు. కానీ, రాంపూర్ నగర్ వార్డు మహిళకు రిజర్వ్‌డ్ అయినట్లు నోటిఫికేషన్‌లో ఉండటంతో మమూన్ ఖాన్ ఖంగుతిన్నాడు.ఎందుకంటే వార్డు మహిళకు …
Read More »ప్రధాని మోదీపై ఢిల్లి సీఎం కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు
ప్రధాని మోడి నిలువెల్లా అవినీతిలో కూరుకపోయారని ఢిల్లి సీఎం కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు చేసారు. బీజేపీ ముఖ్యమంత్రులు అవినీతికి పాల్పడిన సొమ్మును కింది నుంచి పైకి పంపిస్తే..ఆప్త మిత్రుడి (అదానీ?) కంపెనీలో పెట్టుబడులు పెట్టారని ఆరోపించారు. లిక్కర్ కేసులో వంద కోట్ల అవినీతి అంటున్న బీజేపీ పెద్దలు సాక్షాలెందుకు చూపడం లేదని ప్రశ్నించారు. సీబీఐ నోటిసుల నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు.లిక్కర్ కేసులో అరెస్టు చేసిన నిందితులు తప్పుడు సాక్షం …
Read More »కొత్తగా 10,753 కరోనా కేసులు
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా రోజువారీ కేసులు వేలల్లో నమోదవుతున్నాయి. శనివారం కూడా 10వేలకు పైనే కొత్త కేసులు బయటపడ్డాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి శనివారం ఉదయం 8 గంటల వరకు 24 గంటల వ్యవధిలో 1,58,625 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 10,753 కేసులు బయటపడ్డాయి. మరోవైపు …
Read More »దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు
దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. కొత్త కేసుల పెరుగుదలకు XBB 1.16 కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ కొత్త వేరియంట్ పిల్లలపై ప్రభావం చూపడం ఆందోళన కలిగిస్తోంది. ఈ వేరియంట్ బారిన పడుతున్న వారిలో కొత్త లక్షణాలు గుర్తిస్తున్నట్లు పిల్లల డాక్టర్లు చెబుతున్నారు. అధిక జ్వరం, జలుబు, దగ్గు వంటివాటితో పాటు కళ్లు పుసులు కట్టడం, దురదగా ఉండటం వంటి లక్షణాల గురించి ఫిర్యాదు వస్తున్నట్లు వెల్లడించారు.
Read More »గేదేలు.. ప్లీజ్.. వందే భారత్ రైలు వైపు వెళ్లొద్దు
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్ర పర్యటనపై, వందే భారత్ రైలు ప్రారంభోత్సవంపై వినూత్నంగా నిరసన తెలిపారు టీఎస్ రెడ్కో చైర్మన్ వై సతీష్ రెడ్డి. వందే భారత్ రైలు ప్రారంభమయ్యాక ఇప్పటివరకు దాదాపు 68 వరకు ప్రమాదాలు జరిగాయి. గేదెలు, ఆవులను ఢీకొని వందే భారత్ రైలు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో సతీష్ రెడ్డి ఓ గేదెలకు విజ్ఞప్తి చేశారు. “మోడీ గారు సికింద్రాబాద్ – తిరుపతి వందే భారత్ …
Read More »పార్లమెంటులో ప్రతిపక్షాలు ఆందోళన
బీజేపీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న నిరంకుశ విధానాలను నిరసిస్తూ ప్రతిపక్షాల ఆందోళన గురువారం కూడా కొనసాగింది.అదానీ ఆర్థిక నేరాలపై సమగ్ర విచారణకు గాను సంయుక్త పార్లమెంటరీ సంఘాన్ని (జేపీసీ)వేయాలని, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై వేసిన అనర్హత వేటును వెంటనే ఉపసంహరించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.అదేవిధంగా ప్రతిపక్షాలకు చెందిన ప్రముఖులు, నాయకులపై ఐటీ,ఈడీ, సీబీఐలను ప్రయోగించి వేధింపులకు గురి చేయడాన్ని వెంటనే ఆపేయాలని బీఆర్ఎస్,కాంగ్రెసు, డీఎంకే, టీఎంసీ, ఎండీఎంకే,ఆప్, …
Read More »గుండెపోటు మరణాలపై కేంద్ర ఆరోగ్య శాఖ పరిశీలన
ఇటీవల పలు రాష్ట్రాల్లో యువకులు గుండెపోటుతో మరణించారు. ఈ గుండెపోటులకు కోవిడ్తో ఏదైనా సంబంధం ఉందా అనే విషయాలను ఆరోగ్య మంత్రిత్వ శాఖ పరిశీలిస్తోందని మాండవీయ చెప్పారు. గుండె పోటు, కోవిడ్ మధ్య సంబంధాన్ని కనుగొనేందుకు ప్రభుత్వం పరిశోధనలు ప్రారంభించిందని, రెండు మూడు నెలల్లో ఫలితాలు వస్తాయని ఆయన తెలిపారు. ప్రస్తుతం ఇండియాలో ఉన్న వ్యాక్సిన్లు అన్ని వేరియంట్లకు వ్యతిరేకంగా పనిచేశాయని ఆయన అన్నారు.
Read More »